Tuesday, April 29, 2025

 🕉️🦚🌻🦢🌹💎🌈

 *🍁నీ సంతోషంలో,నీ బాధలో,నీ కష్టంలో,నీ ప్రతి పరిస్థితిలో నీ గురించి అన్నీ తెలిసిన ఒక నేస్తం ఉండాలి.కాలాలు మారిన కలిసి ఉండే నేస్తం ఒకరుంటే నువ్వు జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా చాలా సులభంగా పరిష్కరించ గలవు..మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే మనసు అందరికీ ఉండదు అలా అర్థం చేసుకునే తోడు నీకుంటే అసలు వదులుకోకు..ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా అలాంటి మనుషులు దొరకరు.* 

 *✨శుభ సాయంత్రం🎈* 

🕉️🦚🌻🌹💎💜🌈

No comments:

Post a Comment