ఆత్మజ్ఞానంలో హెచ్చుతగ్గులు ఉంటాయా | మృత్యుంజయ అడిగిన 7 ప్రశ్నలు నా జవాబులు | Kanth’Risa
సో మృత్యుంజయ గారా మీ పేరు సుమతి సుమతి సో వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ రాసుకొచ్చారు నేనే చదివి వాటికి జవాబు చెప్తున్నా ఈ క్షణం వాళ్ళు నా సమక్షంలో ఉన్నారు ఆ సో ఇందులో ఒక ఏడు క్వశ్చన్స్ ఉన్నాయి సో అకారణంగా ఆనందంగా ఉండటం సాధ్యమేనా అన్నది మొదటి ప్రశ్న ఆ అసలు ఆనందం అంటేనే అకారణం అని సో అకారణంగా ఆనందంగా అన్నది భాషకు సంబంధించింది కారణం సంతోషం అకారణం ఆనందం అంతే అకారణంగా ఆనందంగా అన్నది ఆక్సిమోరాన్ రెండవ ప్రశ్న ప్రపంచంలో ఉన్న 820 కోట్ల మంది జనమంతా ఆత్మజ్ఞానం పొందితే ఎలా ఉంటుంది భూగోళం ఆనంద నిలయం కావడమేమో గానీ ఆర్థిక వ్యవస్థ రవాణ రంగంతో పాటు సమస్త పనులు స్తంభించిపోవు స్తంభించిపోవు ఒకవేళ 820 కోట్ల మంది ఏకకాలంలో ఆత్మజ్ఞానం పొందడం అనేది అసాధ్యం మొట్టమొదటి విషయం అందరికీ ఒకేసారి ఆకలి కాదు అందరూ ఒకటే శిక్షణలో నిద్రపోరు అట్లాంటప్పుడు ఆత్మజ్ఞానం అందరికీ ఎట్లా అవుతుది హైపోతేటికల్ అనుకున్నప్పటికిని నిజంగా ఆత్మజ్ఞానం పొందినవాడు వాడు రియల్ కాంటెంపరరీ పర్సన్ వాడు ఏ సందర్భంలో ఉన్నాడో ఆ సందర్భంలో నుంచి నిర్ణయం తీసుకొని పని చేస్తాడు సో ఆర్థిక అభివృద్ధి అంటే మనం గతాంతో పోల్చి చూస్తున్నాం కాబట్టి జీడిపీలు లేకపోతే ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ అని ఒకవేళ గతంలో తక్కువ బడ్జెట్ ఉంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంటది అంతే సో ఆర్థిక వ్యవస్థ లేకపోతే రవాణ రంగం ఇవన్నీ ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఇంకా ఎఫెక్టివ్ గా ఎలాంటి నష్టం లేకుండా అందరూ సంయమనంతో చాలా పర్ఫెక్ట్ గా ఆచరించేటువంటి ఒక మానసిక స్థితి ఏర్పడవచ్చు ఇది నా అబ్సర్వేషన్ గా చెప్తున్నాను అంతే ఇది హైపోతిసిస్ కాబట్టి ఇప్పుడు ఉన్నట్టు ఆర్థిక వ్యవస్థ ఉండకపోవచ్చు లేదా ఇప్పుడు ఉన్నట్టు రవాణా రంగం ఉండకపోవచ్చు కానీ ఏది ఉన్నా చాలా ఎఫెక్టివ్ గా ఉంటది అనేది మాత్రం నా అబ్సర్వేషన్ కొంతమంది ఆధ్యాత్మికవాదులు ధ్యానం తో ఉచ్చ స్థితికి చేరడానికి సాధన చేయమంటారు జై కృష్ణమూర్తి ఏమంటాడంటే సాధన అనేది ప్రయత్నం ధ్యానం అప్రయత్నంగా జరగాలి అంటాడు ఏమిటి కాంట్రడిక్షన్ సో సాధన యొక్క ఆ పర్పస్ ఆఫ్ ప్రాక్టీస్ సాధన యొక్క పర్పస్ ఏమిటి అంటే సాధన నుంచి విముక్తి కావడం ఇప్పుడు ఉపదేశారణలో ఒక చిన్న లైన్ ఈ మధ్యనే రాశను సైకిల్ ఎందుకు నేర్చుకుంటాం అంటే సైకిల్ నేర్చుకోవడం ఆపడానికి ధ్యానంలో ఉచ్చ స్థితి అన్నది బేసికల్గా సహజ స్థితికి ప్రతీక మనం నీచ స్థితి లేదా ఉచ్చ స్థితి అన్నది పోల్చుకోవడం వల్ల వస్తుంది సహజ స్థితి అన్నది పోలిక అతీతం ధ్యాన స్థితి అన్నది పోలిక అతీతం కృష్ణమూర్తి సాధన అన్నది ప్రయత్నం ధ్యానం అప్రయత్నంగా జరగాలి ఇది 100% కరెక్ట్ ఇప్పుడు ఎవరన్నా సైకిల్ నేర్చుకుంటున్నారు 30 ఇయర్స్ నుంచి అనుకో దాని అర్థం సైకిల్ ఎవరో వాళ్ళకి నేర్పించడం తప్పుగా చెప్పారని సైకిల్ నేర్చుకోవద్దని కాదు సరిగ్గా అర్థం చేసుకొని త్వరగా నేర్చుకోవడం నుంచి బయట పడాలి అందుకని కృష్ణమూర్తి కరెక్ట్ సాధన అనేది ప్రయత్నమే సో ఏదైనా ఒక ప్రయాస ప్రయత్నం నుంచి మొదలై మెల్లగా అప్రయత్నంలోకి జారి ఆ తర్వాత అనాయాసత ఆ తర్వాత సునాయాసత ఆ తర్వాత అలవోకలోకి రావాలి అందుకని సాధన అవసరం కానీ అది తక్కువ సమయంలో ముగిసేదై ఉన్నప్పుడు అది సరైన సాధనగా చెప్పబడుతది ఎన్లైటన్మెంట్ లో డిగ్రీస్ ఉంటాయా అంటే అతనికి తక్కువ ఎవరన్నా ఆత్మజ్ఞానం ఇతనిది పవర్ఫుల్ ఆత్మజ్ఞానం ఇంకొకయనది మీడియం పవర్ ఉన్న ఆత్మజ్ఞానం లాంటివి అంటే ఆత్మజ్ఞానంలో ఈ హై లో క్వాలిటీస్ ఉంటాయా ఉండవు ఆత్మజ్ఞానం అన్నది ఉంది లేకపోతే లేదు అని ఒకవేళ దీన్ని ఎట్లా చెప్తారంటే ఒక వ్యక్తి 99 శాతం మరణించి ఉన్న ఒక శాతం జీవించి ఉన్న అతను జీవించి ఉన్నట్టే సో ప్రకృతిలో జీవించడం ఉంది లేదా జీవించకుండా ఉండడం ఉంది అట్లనే ఆత్మజ్ఞానం ఉంది లేదా ఆత్మజ్ఞానం లేని స్థితి ఉంది సో ఇక్కడ ఆ చిన్న మెలిక ఏమిటి అంటే నీ పట్ల నీకున్న సంశయం పోవడం అంతే సో అక్కడ ఎక్కువ తక్కువలకి స్పేస్ అసలు లేనేలేదు రెండోది ఇతనిది పవర్ఫుల్ ఆత్మజ్ఞానం ఇంకొకరిది మామూలు ఆత్మజ్ఞానం తక్కువ ఆత్మజ్ఞానం మీడియం ఆత్మజ్ఞానం ఇట్లాంటివి ఏమ ఉండవు అవన్నీ ఏదైనా ఒక కాన్సెప్ట్ ని అమ్ముకోవడం కోసం ఉపయోగపడతాయేమో ఇన్ రియాలిటీ అట్లాంటివి ఏమ ఉండవు ఆత్మజ్ఞానం అంటే జస్ట్ పరచింతన పోయిందని ఆత్మజ్ఞానం అంటే నీలో భేదభావం పోయిందని ఆత్మజ్ఞానం అంటే ఏ పని చేసినా సంపూర్ణ శ్రద్ధగా చేస్తున్నావని ఆత్మజ్ఞానం ఉంటే నువ్వు ఎక్కడున్నా అక్కడ నువ్వు ఆనందంగా ఉంటున్నావని ఆత్మజ్ఞానం అంటే పోల్చుకోవడం లేదని ఆత్మజ్ఞానం అంటే ఒక సమత్వాన్ని నిరంతరం అనుభవిస్తున్నామని ఆత్మజ్ఞానం అంటే నిరంతర సామరస్యం అని ఆత్మజ్ఞానం అంటే ఆలోచనలో ఇరుక్కోకుండా జీవించడంని దాంట్లో ఎక్కువ తక్కువలు ఏమ ఉండవు ఎక్కువ తక్కువలు ఉన్నాయా మనసు వచ్చింది మనసు అంటేనే ఎక్కువ తక్కువ ఐదవ ప్రశ్న గతాన్ని భవిష్యత్తుని స్మరించుకోకుండా ప్రెజెంట్ లో ఉండాలని అని చెబుతారు కదా నో డౌట్ నాకు డౌట్ ఇప్పుడు టీవీలో సినిమా వస్తుంది అది ఎప్పుడో గతంలో తీసిన సినిమా అది కాశ్మీర్ సీన్ అనుకోండి అప్పుడు మనం సినిమా చూస్తున్నప్పుడు మనం కాశ్మీర్ లో ఉన్నట్టు ఫీల్ అవ్వాలా లేదా మన ఇంట్లో ఉండి టీవీలో సినిమా చూస్తున్నామని ఫీల్ అవ్వాలా అది నీ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడతది ఎవరన్నా స్టేజ్ మీద ఒక డ్రామా వేస్తున్నప్పుడు నటన అని తెలిసి మనం ముఖానికి రంగేసుకుంటాం నటన అని తెలిసి ఒక అమ్మాయి అబ్బాయిగా వేషం వేస్తుంది నటన అని తెలిసి ఒక అబ్బాయి అమ్మాయిగా చీర కట్టుకుంటాడు తెలిసి చేసినప్పుడు ఏ సమస్య లేదు కానీ మన మైండ్ కి ఉన్న రకరకాల టెండెన్సీస్ లో సమ్మోహన పడడం అనేది ఒకటి ఉంది ఏదైనా ఒక దాన్ని ఎక్కువసేపు చూసినప్పుడు మైండ్ మెల్లగా మాయలో పడి దాని యొక్క ఒరిజినల్ స్టేట్ ని మర్చిపోతది అందుకే సినిమా ఒక టూ అవర్స్ చూసి చివరి సీన్లో ఏదైనా సన్నివేశం వచ్చినప్పుడు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు నాకు కూడా కన్నీళ్లు వస్తాయి ఏదైనా బాడీ ఇంపాక్ట్ అయింది సో నీవు ఫీల్ అవ్వడం కాదు ఓవరాల్ గా మైండ్ అనేది దాంట్లోకి పూర్తిగా జొరబడి అక్కడ జరుగుతున్న దాన్ని తను ఓన్ చేసుకుంది సో దీనికి ధ్యాన స్థితికి ఏ సంబంధం లేదు ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆస్వాదిస్తున్నప్పుడు జస్ట్ ఆస్వాదించవలసింది దానికి మనసు మాధ్యమే దీనికి కంప్లీట్ కాంట్రడిక్టరీగా ఇంకొక స్థితి ఉంది ఎదురు వస్తుంది టీవీలో ఫైటింగ్ సీన్ కావచ్చు రొమాన్స్ కావచ్చు కాశ్మీర్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు అదేది పట్టనట్టు జస్ట్ ఊరికే నిర్మలంగా చూసే ఒక చూపు కూడా ఉంది అప్పుడు ఏ ఫీల్ ఉండదు అందుకని మనం సినిమా చూస్తున్నదే ఏదో కాస్త ఎంటర్టైన్మెంట్ మనం గ్రాబ్ చేయడానికి అది ప్రిపేర్ అయ్యేది చూస్తున్నాం కాబట్టి అది తప్పనిసరి ఇంకొకటి ఒకవేళ ఎవరనా జోక్ చెప్తే లేదా చక్కల గింతలు పెడితే మనం నవ్వు వస్తది ఓకే మనం నవ్వాలని అనుకున్నప్పుడు అట్లా కాకుండా ఇంట్లో ఎవరో మరణించారు అందరూ ఏడుస్తున్నారు ఆ టైంలో చక్కల గింతలు పెడితే ఆ టైంలో మీరు నవ్వడానికి ప్రిపేర్ అయిలేరు సో మనం సినిమా ప్రిపేర్ అయి చూస్తున్నాం ఆస్వాదించడానికే చూస్తున్నాం మనకున్న చిన్న చిన్న సమస్యలు లేకపోతే మానసికంగా మనల్ని బాధిస్తున్న అంశాల నుంచి పక్కకు జీరడానికి అది ఒక మాధ్యమం అందుకని చాలా బాగా ఫీల్ అవ్వడానికే సినిమా చూద్దాం తప్పేమ లేదు కానీ దానికి ధ్యాన స్థితికి ఏ సంబంధం లేదు అది కొట్టుకుపోవడం అంతే ఆరవది ఆనంద నిలయం అడ్రెస్ చెప్పమంటే మీరేం చెప్తారు ఉన్న అడ్రెస్ చెప్తాను ఏడవది నువ్వు ఈజీగా రాగలిగింది చెప్తాను తర్వాత ఒకవేళ ఫిజికల్ అడ్రెస్ గురించి అయితే ఇది నా జవాబు అట్లా కాకుండా ఆధ్యాత్మిక పరంగా మీరు ఈ ప్రశ్న అడిగారని నాకు అనిపిస్తున్నది సో ఆనంద నిలయం నీవే దానికి అడ్రస్ అక్కర్లేదు ఏడవది చివరిది కొంతమంది ఆధ్యాత్మికవాదులను గడ్డం ఎందుకు ఆధ్యాత్మికవాదులు గడ్డం ఎందుకు పెంచుతున్నారు అని అడిగితే శరీరం మీద పెరిగేది ఏదైనా తొలగించకూడదు అలాగే ఉంచేయాలి దానికిఒక పర్పస్ ఉందంటారు మరి గోల్డ్ ఎందుకు కట్ చేస్తున్నారు అది సగం జవాబు సో ఇప్పుడు ఆధ్యాత్మికవాదులు గడ్డం పెంచుకోవట్లేదు ఇప్పుడు మేక గడ్డం పెంచుకుంటది అసలు గడ్డం పెంచుకోవడం అనే వాక్యమే తప్పు గడ్డం పెరుగుతుంది పెంచుకోవట్లేదు ఎవరు ఒక సినిమా హీరో పెంచుకుంటాడు పర్పస్ ఉంది అక్కడ ఆధ్యాత్మిక వేత గడ్డాన్ని వదిలేస్తాడు ప్రపంచంలో ఉన్న ఒక హీరో గడ్డాన్ని పెంచుకుంటాడు తన అవసరాల కోసం ఎందుకంటే తను గడ్డంతో బాగుంటాడు అని అందరు అనడం వల్ల పెంచుకోవడం ఉంటది శరీరంలో జరిగే వాటిని అంగీకరించడం మొట్టమొదట మీసం గడ్డంతో మొదలు వదిలేస్తారు అంతే తర్వాత ఏ కేర్ తీసుకోరు తర్వాత గోర్లు ఎందుకు పెంచుతారు గడ్డం ఎందుకు కట్ చేయారు అనే దానికి చిన్న జవాబు ఉంది సో మన శరీరంలో ఉన్న ఏ అవయవము ఇంకో అవయవానికి అడ్డు రాదు ముక్కు నోటికి అడ్డు రాదు నోరు కన్నుక అడ్డు రాదు చెయ్యి కాలుక అడ్డు రాదు గోర్లు మెడిమక అడ్డు రాదు పొట్ట వీపుక అడ్డు రాదు దేనికి అవి ఉన్నాయి దేనికి అవి ఇండిపెండెంట్ గా ఉన్నాయి అన్ని కలిపి హార్మోనియస్ ఉన్నాయి ఆ తర్వాత అన్ని వాటి పందులు అవి సక్రమంగా చేస్తున్నాయి ఇప్పుడు ఒకవేళ గడ్డం గనుక నిలువుగా పెరిగి కంటు కడ్డు వచ్చిందనుకో కట్ చెయి మరి గోర్లు ఎందుకు కట్ చేయాలి అంటే అవి మనకి అడ్డు వస్తున్నాయి కాబట్టి తింటున్నప్పుడు ముఖం తుడుచుకుంటున్నప్పుడు లేకపోతే ఏదో అందుకున్నప్పుడు గాయం ఏర్పడే అవకాశం ఉంది అందుకని గోర్లు కట్ చేయాలి ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అనుకోకుండా గోరు గుచ్చుకోవచ్చు గడ్డం వల్ల ఎవరికీ నష్టం లేదు నాకే చాలా పెద్ద గడ్డం ఉంది నేను కడి చేద్దాం అని అనుకున్నా ఎందుకు బైక్ మీద వెళ్తున్నప్పుడు నా గడ్డం నా ముఖానికి అడ్డు వచ్చేది అద్దం ముందు నిలబడి గడ్డం కడిచేద్దామని పట్టుకొని కత్తిర తీసుకొని అనుకుంటుండగా ఒక ఆలోచన వచ్చింది ముడేస్తే ఎట్లా ఉంటదిని జస్ట్ ముడేసాను అప్పటి నుంచి గడ్డం అట్లా ఉండిపోయింది నా గడ్డం వేరే వాళ్ళకి చూపించడానికి కాదు నేను గడ్డం అందంగా ఉండటం కోసం లేదా ఒక ప్రత్యేకమైన లుక్ ఉండటం కోసం పెంచుతున్నది కాదు అసలు గడ్డం నేను పెంచడమే లేదు అది పెరుగుతుంది నువ్వు ముక్కు పెంచడవు ముక్కు పెరుగుతది నీ శరీరం నువ్వు పెంచవు అది పెరుగుతది ఒక అద్భుతమైన సూఫి సూత్రం ఉంది నువ్వు తోటకి తోటమాలివి మాత్రమే మిగతాది నీకే రైట్ లేదు తోటమాలి ఏం చేస్తాడు శరీరం పట్ల మనిషి చేయవలసింది అది తోటమాలి తోట బాగుండేలా చూసుకుంటాడు నీళ్లుు పోస్తాడు ప్రూనింగ్ చేస్తాడు ప్రూనింగ్ ఎందుకు చేస్తారు ఒక చెట్టుకి ఇంకో చెట్టు అడ్డు వచ్చినప్పుడు ఏదనా ప్రాబ్లం్ వచ్చినప్పుడు చేస్తారు సో ఇది కూడా అంతే అందుకని గడ్డం ఎందుకు కట్ చేసుకోరు గోల్డ్ ఎందుకు కట్ చేసుకుంటారు అంటే ఒకవేళ గడ్డము మనకు అడ్డం వస్తే ఇప్పుడు ఉదాహరణకి మీసాలు పెద్దగా పెరిగాయి అనుకో తింటున్నప్పుడు మీసాలు అడ్డ వస్తున్నప్పుడు మీసాలు కట్ చేసుకుంటారు కొందరు ఉంటారు మీసాలు పక్కకి జరిపి తిని మళ్ళీ మీసాలు మూసేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం కానీ గోర్లు అనేవి కొంచెం హార్ష్ గా ఉంటాయి దే ఆర్ నాట్ మెల్లోడ్ థింగ్ అది కొంచెం హార్ష్ గా ఉంటది కాబట్టి ఆ విషయంలో కట్ చేసుకోవచ్చు అంతే అంతకుమించి దీనికి ఆధ్యాత్మికతకి దీనికి ఏ సంబంధం లేదు కాకపోతే ఎవరైతే జీవితాన్ని మనసుని అర్థం చేసుకున్నారో సహజత్వంలోకి రావాలనుకున్నారో అట్లాంటి వాళ్ళు మొట్టమొదట మనసులో జరిగే పరివర్తన ఏందంటే ఏం జరుగుతుందో చూద్దాం అన్న స్ఫురణ ఏర్పడినప్పుడు మొట్టమొదట గడ్డం మీసం పెరగడం మొదలైతది ఆ టైంలో గోలు కూడా పెరుగుతాయి ఒకవేళ అతను ఏకాంతంగా ఉంటే గోలు కూడా వదిలేసి వాళ్ళు ఉన్నారు కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక పని ఉంటది గిన్నె తీసుకోవాలి బండి నడపాలి ఎవరికో షేక్ హ్యాండ్ ఇవ్వాలి అప్పుడు గోర్ అనేది గుచ్చుకోవచ్చు ఆ చిన్న సెన్సిటివిటీ వల్ల తీసేయవలసింది అంతకుమించి మరే రీజన్ లేదు ఇవి ప్రశ్నలు ఈ జవాబులు ఆయనకి వినిపించండి సరేనా ఈరోజు ఇది పెడతాను అది మీకు పెడతాను లింక్ అది థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment