Thursday, February 20, 2020

మంచిమాట

💐మంచిమాట💐

జీవితంలో ఎవరో ఒక్కరైన నిన్ను దారుణంగా దెబ్బకొడతారు..
ఎంతగా అంటే నువ్వు ఏ దెబ్బ ఆయిన తట్టుకునేంతగా..

అందరితో కలిసి ఉన్నట్టే ఉండు.
కానీ; ఎవ్వరినీ నమ్మకు.

పరిస్థితులు మాత్రమే, వ్యక్తినీ
బలవంతున్నీ చేస్తాయి.. బలహీనున్నీ చేస్తాయి..

మీరెంత మంచివారైన
జనం వారి అవసరాన్ని బట్టి,
వారి మూడ్ ని బట్టి
మిమ్మల్ని రకరకాలుగా చిత్రీకరిస్తారు!



No comments:

Post a Comment