Tuesday, February 25, 2020

రాశి ప్ర‌కారం …ఏ రంగాన్ని ఎంచుకుంటే స‌క్సెస్ అవుతారు

శ్రీనివాస సిద్ధాంతి
9494550355

రాశి ప్ర‌కారం …ఏ రంగాన్ని ఎంచుకుంటే స‌క్సెస్ అవుతారు

మేషరాశి =

వీరి గుణం: వీరికి  తెలివి తేటలు ,పట్టుదల అధికం

రాణించ‌గ‌లిగే రంగాలు: వీళ్లు ఛాలెంజింగ్ ఉన్న జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు. కాబట్టి మిలట్రీ, రాజకీయాల‌లో రాణించగలుగుతారు. అలాగే పారిశ్రామిక వేత్తలుగా కూడా సక్సెస్ అవవచ్చు.

వృషభ రాశి=

వీరి గుణం:  హార్ట్ వర్క్ చేస్తారు. చాలా లగ్జరీగా, అందంగా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు:  డిజైనర్స్ లేదా చెఫ్ గా అయితే సక్సెస్ అవుతారు.

మిధున రాశి=

వీరి గుణం:చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు. అలాగే తెలివైనవాళ్లు.

రాణించ‌గ‌లిగే రంగాలు: టెక్నికల్ వింగ్, మార్కెటింగ్, సేల్స్ జాబ్స్లో సక్సెస్ అవుతారు.

కర్కాటక రాశి=

వీరి గుణం: చాలా ఎమోషనల్ గా ఉంటారు. చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. క్రియేటివిటీ ఎక్కువ‌

రాణించ‌గ‌లిగే రంగాలు: టీచర్స్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్స్ జాబ్స్లో సక్సెస్ అవుతారు.

సింహరాశి =

వీరి గుణం: వీళ్లకు భయమంటే తెలియదు. ప్లాన్డ్ గా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: వీళ్లు సీఈవో, మేనేజర్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా బాగా సక్సెస్ అవుతారు.

కన్యా రాశి=

వీరి గుణం: చాలా లాజికల్ గా ఉంటారు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: రీసెర్చ్, స్టాటిస్టికల్ అనాలసిస్  జాబ్స్లో  సక్సెస్ అవుతారు.

తులారాశి=

వీరి గుణం: తెలివైనవాళ్లు. వీళ్లకు ఎదుటివాళ్ల ఆలోచనలు తెలుసుకునే సత్తా ఉంటుంది. అలాగే ఎదుటివాళ్లు చెప్పే విషయాలు ఓపిగ్గా వింటారు. వీళ్లకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటివాళ్లను ఆకట్టుకుంటాయి.

రాణించ‌గ‌లిగే రంగాలు:ఆట‌గాళ్లుగా  స‌క్సెస్ అవుతారు.

వృశ్చిక రాశి= 

వీరి గుణం: చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది. చాలా నిజాయితీగా ఉంటారు. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: కాబట్టి వీళ్లు డిటెక్టివ్, సర్జన్, సైంటిస్ట్ వంటి ప్రొఫెన్స్ ఎంచుకుంటే లైఫ్ లో విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి=

వీరి గుణం:చాలా సైలెంట్ గా ఉంటారు. ట్రావెలింగ్ ను ఇష్టపడతారు. ఆధ్మాత్మికత ఎక్కువ‌.

రాణించ‌గ‌లిగే రంగాలు: ఇతరులను ప్రేరేపించడానికి, కోచింగులు ఇవ్వడానికి, మంత్రులుగా, ఫిలాసఫర్లుగా రాణిస్తారు.

మకర రాశి =

వీరి గుణం: చాలెంజ్ లను ఇష్టపడతారు.. జీవితాన్ని విభిన్నంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. చాలా మెచ్యూర్ గా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: ఐటీ, మెడిసిన్, బ్యాంకింగ్ వంటివి చూసుకోవడం మంచిది.

కుంభరాశి=

వీరి గుణం: చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు. క్యూరియాసిటీ ఎక్కువ‌. ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: సైంటిస్ట్ లు ఏరోనాటిక్స్, ఆస్ట్రానమీ, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి ప్రొఫెన్స్ లో మంచి ఫలితాలు పొందుతారు.

మీన రాశి=

వీరి గుణం: సహాయపడే గుణం ఉంటుంది. చాలా సృజనాత్మకంగా, పాషినేట్ గా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు:   ఆర్టిస్ట్ లుగా మంచి లైఫ్ ఉంటుంది.

లక్ష్మీ లలిత వాస్తుజ్యోతిష నిలయం.
స్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి
9494550355

No comments:

Post a Comment