Sunday, February 23, 2020

స్నానం అయ్యాక బయటికి వచ్చేప్పుడు తలనుండి లేదా శరీరం నుండి నీళ్ళు పడకూడదు అంటారు. ఎందుకు?

స్నానం అయ్యాక బయటికి వచ్చేప్పుడు తలనుండి లేదా శరీరం నుండి నీళ్ళు పడకూడదు అంటారు. ఎందుకు?

◆స్నానం అయ్యాక శుభ్రంగా తుడుచుకోవాలి.

వీపు మీద నుండి లేదా తలనుండి నీళ్లు కింద పడరాదు. అది అనాచారము.

స్నానం చేయకుండా అగ్ని దేవుడ్ని ముట్టుకోరాదు.

వంట వండరాదు.
అలా స్నానం చెయకుండా ముట్టుకుంటే ఏమవుతుంది.

◆ స్నానం చేయకుండా విడిచిన వస్త్రాలుతో అగ్నిని వెలిగించడం, వంట చేయడం వంటివి చేయరాదు.

అగ్ని ప్రత్యక్ష దేవుడు కనుక అశుచిగా చేస్తే చాలా దోషాలు ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఒక వేళ తప్పని సరై ముట్టుకోవాల్సి వస్తే పసుపు నీళ్లు లేదా గోమయం చల్లి మాత్రమే ముట్టుకోవాలి

No comments:

Post a Comment