ఉద్యోగ ప్రాప్తి కొరకు 'శ్రీరామ పట్టాభిషేకం' ప్రతిరోజు ఉదయాన్నే 11 సార్లు పఠించాలి..!!
ఉద్యోగం లేని వాళ్ళు,
ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు,
ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు,
ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు,
ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు,
తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు
శ్రీమద్రామాయణము నందలి బాలకాండము నందు మొదటిసర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం
ప్రతిరోజు ఉదయాన్నే 11 సార్లు పఠించాలి.
నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||
ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |
నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||
న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||
న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||
న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||
నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||
గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||
రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||
దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||
ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||
ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||
చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చి వచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు
నందిగ్రామమున తన సోదరులను కలిసికొని,
జటాదీక్షను పరిత్యజించెను.
పిమ్మట సీతాదేవితోగూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టేను.
శ్రీరామ జయరామ జయ జయరామ..!!🙏
లోకా సమస్తా సుఖినోభవంతు..!!

No comments:
Post a Comment