సిరిధాన్యాల వలన ప్రయోజనాలు
వీటిని ఆహారంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోస్ శాతం తగ్గుముఖం పడుతుంది. దీని వలన మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కాల్షియమ్ వీటిలో చాలా అధికంగా ఉంటుంది. కాల్షియమ్ వల్ల దంతాలు, ఎముకలు గట్టిగా ఉంటాయి.
సిరిధాన్యాలు పీచుని అధికంగా కలిగి ఉంటాయి. అందువలన వీటిని తింటే కిడ్నీలో, పిత్తాశయంలో రాళ్ళు రావటం వంటి సమస్యలు తగ్గుతాయి.
వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, కొవ్వు తగ్గుతుంది.
ఇప్పటికే అసిడిటీ ఉన్నవారు వీటిని తినటం వలన చాలా మేలు చేస్తాయి.
వీటిలో ఎలర్జీ కలిగించే గుణం ఉండదు కనుక చిన్న పిల్లలకు కూడా ఇవచ్చు.
ఊబకాయం, కాన్సర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా వీటిని రోజు తీసుకోవచ్చు.
తక్కువ తినగానే పొట్ట నిండుగా అనిపించటం వలన ఊబకాయం కూడా తగ్గుతుంది.
వీటిలోని పీచు పదార్ధం వలన ఉదర సమస్యలు తగ్గుతాయి.
ఈ ధాన్యాలు ఏవైనా సరే బాగా నమిలి తినాలి. దాని వలన ప్రతి గంటకొకసారి ఏదో ఒకటి తినాలి అని అనిపించదు. అతిగా తినటం అనే అలవాటు తగ్గుతుంది.
బాగా నమిలి తినటం వలన ఆహారం జీర్ణం అవుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
రక్తహీనత కూడా తగ్గుతుంది. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. దీని వలన హార్మోన్ల అసమానం తగ్గి చాలా సమస్యలు దరిచేరవు.
హార్మోన్లు సరిగా ఉంటే సంతానలేమి సమస్య కూడా తగ్గుతుంది. ఇలా వీటి వలన ఒక్కో సమస్య దూరం అయి ఆరోగ్యం మెరుగు అయి మన జీవనం హాయిగా సాగుతుంది,
శరీరంలో వ్యర్ధాలు బయటకి పోవటానికి ఇవి ఉపయోగపడతాయి.
సిరిధాన్యాలు తినటం వలన చెడు కొవ్వు బాగా తగ్గుతుంది. మనకి అవసరమైన కొవ్వు పదార్దాలు (good cholestrol) లభిస్తాయి.
అతి భయంకరంగా చెప్పబడే కాన్సర్ వ్యాధి బారిన పడకుండా మనల్ని కాపాడుతాయి ఈ ధాన్యాలు.
రక్త పోటు ఉన్నవారు వీటిని తీసుకోవటం వలన అది అదుపులో ఉంటుంది.
శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.
కాలేయం, పిత్తాశయం పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.
గాస్ట్రిక్, పొట్ట ఉబ్బరం లాంటి ఉదర సమస్యలు దరిచేరవు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Source - Whatsapp Message

No comments:
Post a Comment