ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబసభ్యులకు ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుని అనుగ్రహము తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ... నా జీవితం నా ఇష్టం అని నువ్వు అనుకోవొచ్చు కాని మన పుట్టుక తల్లితండ్రుల త్యాగఫలం తో మొదలుతుందని గుర్తుంచుకో, ని పెరుగుదలకు సమాజం లోని కార్మికులు కర్షకులు గురువులు మొదలకు వారు కారకులని మరవొద్దు నేస్తమా..అని చెపుతూ..అటువంటివారిని ప్రేమతో గౌరవిద్దాం.. మీ AVB సుబ్బారావు...🌷💐🕉️🤝🙏
ఆదివారం --: 14-02-2021 :--
ఫిబ్రవరి 14 తల్లితండ్రులను సమాజాన్ని దేశ రక్షణ కోసం రక్తం చిందించిన ధీర సైనుకులను రోజు .ప్రేమతో గౌరవించాలనే భాద్యతను గుర్తుచేసుకునే రోజుగా పాటిద్దాం
మనం ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు కానీ ! గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు . మనం ఎదుటి వారిని ఒకమాట అనే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలి .
నీవు ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారి పోతుంది
నేను సాధించిన విషయాల వెనుక రహస్యమేమీ లేదు . కేవలం కష్టించి పని చేయడమే ఉప్పులాగా కటువుగా మాట్లాడే వారేనీ మేలుకోరే మిత్రుడు అంతే తప్ప చక్కెర లాగా తీపి కబుర్లు చెప్పేవారు కాదు ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖాలాలు నేటికి లేదు !
ఎవరినీ నీవు నమ్మకు మోసపొతావు ఎవరి కోసమూ ఆలోచించకు వాళ్ళకే నీవు అలుసై పోతావు ఎక్కువ విలువ వారికి ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు ముందుగా వీళ్ళు నా వాళ్ళు వారు నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ! . ఎవరి నుంచి ఏం ఆశించకు నీ జీవితం బాగుంటుంది .
సేకరణ ✒️*మీ ...AVB సుబ్బారావు 🌷🤝🕉️💐🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment