ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ బంధం కోసం తగ్గితే పరవాలేదు అలా అని ప్రతి సారీ తగ్గటం కూడా మంచిది కాదు అభినందనల తో... మీ AVB సుబ్బారావు 🌷💐🤝🕉️🙏
బుధవారం --:
10-02-2021 :--
నేటి AVB మంచి మాట...లు
ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే పంచుకున్న కష్టాలలో కూడా పది రకాలుగా తప్పులు తిసే రకం . సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దాన్నికన్న ఎదుటి వాళ్లు ఏం చేస్తున్నారు అనే దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు జాగ్రత్త .
ఒకప్పుడు ఒక్కరు బాగుపడితే వారిని చూసి పది మంది బాగు పడాలి అనుకునే వారు , అదే ఇప్పుడు ఒక్కరు బాగుపడితే అదే పదిమందిని ఎలా తోక్కేయాలి అని చూస్తున్నారు , ఇదే అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి తేడా ! .
ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం , ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్దిమంతుల లక్షణం .
మనం ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించక పోయినా పర్వాలేదు , అపహాస్యం మాత్రం చేయకూడదు , ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి .
సేకరణ ✒️ *మీ .AVB సుబ్బారావు 💐🌷🤝🕉️🙏..
Source - Whatsapp Message

No comments:
Post a Comment