ఆత్మీయబంధుమిత్రులకు సోమవారపు శుభాకాంక్షలు మీకు మీకు మీ కుటుంబసభ్యులకుఆదిదంపతులైన పార్వతిపరమేశ్వరుల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీ AVB సుబ్బారావు,
సోమవారం --: 15-02-2021 :-- ఈరోజు మంచి AVB మాట..లు
మనకు ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నీ అర్థం చేసుకుంటే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది .
నీకు కావాలి అనుకున్నప్పుడు ఏది నీ దగ్గరకురాదు , నీ సొంతం అనుకున్నది ఎప్పటికి నిన్ను విడిచిపెట్టి పోదు , నీకు రావాలని , నీకే చెందాలని రాసిపెట్టింది రాకుండా ఆగదు . ఇప్పటి వరకు జరిగేవన్నీ నీ తలరాతలో నీ కర్మ భాగమే అంతా నీ మంచికే నేస్తమా .
మనలో మనం గొడవ పడినంత మాత్రాన విడి పోయేంత బలహీనమైంది కాదు బంధం అంటే మనం ఎదుటి వారితో గొడవ పడిన ప్రతీసారి ఆ బంధం మరింత గట్టిగా అవుతుంది . బంధానికి అలవాటు పడినవారికే తెలుస్తుంది ఆ బంధం విలువ , ప్రేమించిన వారికే తెలుస్తుంది ఆ ప్రేమ విలువ . లేనిపోని అనుమానాలు లేనిపోని ఆవేశాలతో మీ ప్రేమని మిమ్మల్ని ప్రేమగా ప్రేమించేవారిని వదులు కోకండి .
మనం ఎడుస్తూ కూర్చుంటే మనలో కన్నీళ్ళు కరిగిపోతాయి . కాలం కదిలి పోతుంది కష్టం మిగిలిపోతుంది , అందుకే ఎడుపుని గుండెలో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెట్టు , అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణం ఐన వాళ్ళే నీ గెలుపునీ చూసి తలదించుకోవాలి . నీ జీవితం నీవ్వు నిర్ణయించుకో .
సేకరణ ✒️మీ ...AVB సుబ్బారావు 💐🤝🌷🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment