ఆత్మీయ బంధు మిత్రులకు శుభోదయం శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రధమ పూజ్యుడు లంబోదరుడు, ఏకదంతుడు వినాయకుడి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీ AVB సుబ్బారావు 🙏
బుధవారం --:
17-02-2021 :--
ఈనాటి AVB మంచి మాటలు
జీవితం సాఫీగా నడుస్తున్నంత కాలం హాయిగానే ఉంటుంది కానీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడే నువ్వేంటో అందరికీ తెలుస్తుంది .
నీలో రక్తం చుక్కలు చిందికుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకర ఆయుధం మాట దానిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు తెలివైనవారు ఆలోచించి మాట్లాడుతారు .
మనకు మనస్సులో సంతోషం లేనపుడు నువ్వు ఏడంతస్థుల మేడలో ఉన్నా ఏమీ లేని గుడిసెలో ఉన్నా ఒకటే ! . మనస్సులో ఓర్వలేనితనం ఉన్నప్పుడు నువ్వు ఏడుకొండలు ఎక్కినా ఏడుస్తూ పూజచేసినా ఒక్కటే .
నీకున్నదంతా ఏదో ఒక రోజు ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేవు అందుచేత ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు . ఇచ్చే గొప్ప ఆవకాశాన్ని నువ్వే వాడుకో . ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నీ వారసులు కాదు .
సేకరణ ✒️ మీ .. AVB సుబ్బారావు💐🌷🕉️🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment