భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆణి ముత్యాలు
🥀.జనన మరణాలు, భూత ,భవిష్యత్ ,వ ర్తమానాలు అనే విభజన మనం చేసుకున్నవే . కాలం అఖండం!
🥀. నీవు- నేను అన్న ద్వైతం, మనం అనుకుంటున్నదే!
🥀 అపరిణామము కాలాద్య విచ్ఛిన్నమైన సత్యమే శాశ్వతము .అది మార్చదగనిది.
🥀. బంధము, బంధన ముక్తి దేహానికే గాని ఆత్మకు లేవు
🥀. అభ్యాసం ఒక నిరంతర ప్రక్రియ
🥀 వైరాగ్యం ఒక అంతరంగ భావన
🥀ఇవన్నీ సహజస్థితులే..
🥀 ప్రపంచమంతా పరమాత్మ రూపమే.
🥀 నీవు విస్తృతమౌతున్న కొద్దీ పరిపూర్ణత అనుభవం లోకి వస్తుంది.
🥀. దేహమే" అసలు నీవు" కానప్పుడు నీవు కర్తవూ కాదు. నీకు కర్తృత్వమూ లేదు.
జరుగుతున్న అనేక విషయాలలో ప్రమేయం నీ నిజానికి శూన్యం. ఉన్నదంతా అనుకోవడం లోనే ఉన్నది. ఇటువంటి భావనే కర్మయోగం.కర్మలన్నింటికి నీవు కర్తవు కాదు ..కర్మలు జరుగుతూనే ఉంటాయి రమణ భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆణి ముత్యాలు

జరుగుతున్న అనేక విషయాలలో ప్రమేయం నీ నిజానికి శూన్యం. ఉన్నదంతా అనుకోవడం లోనే ఉన్నది. ఇటువంటి భావనే కర్మయోగం.కర్మలన్నింటికి నీవు కర్తవు కాదు ..కర్మలు జరుగుతూనే ఉంటాయి🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Source - Whatsapp Message

No comments:
Post a Comment