Monday, February 15, 2021

వాకింగ్ లో రకాలు

వాకింగ్ లో రకాలు::

2021 లోమీకు మంచి ఆరోగ్యం ప్రాప్తిరస్తు.

1. డాక్టర్ నుండి వార్నింగ్ రాక ముందే ఉదయాన్నే చేసే నడకను "మార్నింగ్ వాక్" అంటారు.

2. డాక్టర్ నుండి వార్నింగ్ వచ్చిన తర్వాత ఉదయాన్నే చేసే నడకను "వార్నింగ్ వాక్" అంటారు.

౩. వేరే వాళ్ళ ఆరోగ్యం, ఫిట్నెస్ చూసి చేసే నడకను "బర్నింగ్ వాక్" అంటారు.

4. ప్రకృతి సౌందర్యం (కాలనీ లోని అందాలను) చూడటానికి చేసే నడకను "స్టేరింగ్ వాక్" అంటారు.

5. ఉదయాన్నే భార్యతో కలిసి చేసే నడకను "డార్లింగ్ వాక్" అంటారు.

6. భార్య పక్కనే ఉన్నా ఇంకా ఎవరైనా అందమైన వారు వచ్చారేమోనని దిక్కులు చూస్తూ చేసే నడకని "టర్నింగ్ వాక్" అంటారు.

7. రోడ్డు మీద ఏం వస్తున్నా చూసుకోకుండా నడవటాన్ని ''మర్''
నింగ్ వాక్ అంటారు.

8. ఉదయాన్నే నడకకని బయటపడి నడవకుండా ఎవరితోన్నా సోదేసుకుని తిరిగిరావటాన్న "షో వాక్" అంటారు.

9. నేను మాత్రం "డ్రీమ్ వాకర్" ని. నడవాలని అనుకుంటాను, కానీ మంచం దిగను.

మరి మీ నడక ఎన్నుకోండి. తదనుగుణమైన ఫలాలు పొందండి.

2021 లో_మీకు మంచి ఆరోగ్యం ప్రాప్తిరస్తు.

🙏😄😄🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment