Saturday, February 13, 2021

ఈ MOBILE అనే రోగం ఎవరెవరిని తినేసి బలిసిందో తెలుసుకుందాం .

ఈ MOBILE అనే రోగం ఎవరెవరిని తినేసి బలిసిందో తెలుసుకుందాం .
1: ఇది చేతి WATCHని
తినేసింది
2: ఇది torch lightsని
తినేసింది
3: ఇది Letters (జాబులు)ని
తినేసింది
4: ఇది Booksను తినేసింది
5: ఇది Radioను తినేసింది
6: ఇది TapeRecorderను
తినేసింది
7: ఇది Cameraను తినేసింది
8: ఇది Calculatorనుఋ
తినేసింది
9: ఇది ఇరుగుపొరుగు
Friendshipను తినేసింది
10: ఇది RelationShipsను
తినేసింది
11: ఇది మన Timeను
తినేసింది
12: ఇది మనశాంతిని
తినేసింది
13: ఇది Moneyని తినేసింది
14: ఇది Relationsని
తినేసింది
15: ఇది Memoryని తినేసింది
16: ఇది Healthని తినేసింది
17: ఇది Specially Parents,
wife, childrens
బంధావనుతినేసింది
18. కళ్ళను తినేసింది.
19. ధర్మాన్ని తినేసింది.
20. నిజాలను తినేసింది.
21. సత్యాన్ని తినేసింది.
22. ‌ టీవీని తినేసింది.
23. మానవత్వాన్ని తినేసింది.
24. బాల్యాన్ని తినేసింది.
And after all that the MAN gone MAD and MOBILE becomes SMART.
Fingers are commànding,
Tongue in Silent mode .
# Everyone busy in Touch , But nobody can in Touch #

Request all !!! Keep LITTLE distance from this horrible mobile VIRUS .

Remember Previous Days.

శ్రీ మాడుగుల మురళీధర్ శర్మ గారి పోస్టునుండి సంగ్రహించబడినది

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment