🟢 పితామహ పత్రీజీ 16-02-2021 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢
🔹 "ఒంగోలు"🔹
🔹 "జ్ఞాన శూన్యత"🔹
(Lack of Learning)
Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.
▪" కోరికలు, భావాలు అంతులేనివి, అనడంలో ఆశ్చర్యం లేదు. మనస్సు, శరీరం యొక్క నిర్భందం వలన విషయాల మీద మనుషులకు కోరికలు, ఆలోచనలు కలుగుతున్నాయి. ఆ కోరికలు, ఆలోచనలు వారి యొక్క నమ్మకాలను ఆలోచనలను, పనులను ఎన్నో ఏళ్ళ బట్టి, మనుషులు భూమి మీదకు వచ్చినప్పటి నుండి నియంత్రిస్తున్నాయి."
▪️"ప్రతి జీవి తనకు అన్ని అవసరమైన అనుభవాలు కలిగి ఉన్నాడు. ఆ జీవి ఈ కాలంలో అందించిన అన్ని అనుభవాలను మించి ఎన్నో అనుభవాలను సాధ్యమైనంత వరకు అనుభవించాడు. తను పొందిన అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకపోవడం మనలో ఉన్న లోపం."
▪️" మనిషి, తనలో ఉన్న భావాలు, కోరికల మధ్య ఉన్న భేద భావాన్ని గుర్తించే వరకు గందరగోళం కొనసాగుతుంటుంది. తను ఆశించే సంతృప్తి బాహ్యమైన విషయాల నుండి లభించదని తెలుసుకుంటాడు. ధర్మబద్ధమైన, న్యాయమైన కోరికలను కోరుకుంటూ అవి తనలోని చైతన్య శక్తి చే నడిపింపబడాలి."
💖 ఎస్.పత్రి 💖
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment