ఆత్మీయ బంధుమిత్రులైన మీకు మీ కుటుంబసభ్యులకు శుభోదయ శుభాకాంక్షలు ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో మీకు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ... AVB సుబ్బారావు 💐🌷🤝🕉️🙏
ఆదివారం --: 07-02-2021 :-- ఈరోజు AVB మంచి మాట..లు
నీ విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో స్ఫూర్తితో వారు నిన్ను అనుసరిస్తారు , నీ ఓటములను నీకన్నా పేద్ద వారితో పంచుకో మనకు వారి అనుభవంతో వారు బోధిస్తారు
ఈ ప్రపంచంలో ఏ సంపద ఇవ్వనంత సంతోషం మన అనుకున్న వాళ్ళ సాన్నిహిత్యంలో దొరకవచ్చు అందుకే మీరు రోజు కొంత సమయం వాళ్ళతో గడపడానికి కేటాయించండి
. నా వెనుక చాలా మంది ఉన్నారు అని గర్వపడకు మనల్ని వెన్నుపోటు పొడిచే వారు కూడా వెనుక నుంచే వస్తాడు అని మర్చిపోకు .
ఈ ప్రపంచంలో కొందరు ఎంత దగ్గర ఉన్న మనకు దగ్గర కాలేరు మరి కొందరు ఎంత దూరంలో ఉన్న మనసుకు దూరం కాలేరు మనం మన మనసుకు నచ్చిన వారితో మనం ప్రతి క్షణం మాట్లాడాలేకపోవచ్చు మన మనస్సు మాత్రం వారి కోసం ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటుంది .
సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 🌷💐🤝🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment