Thursday, March 10, 2022

ఆనందంగా ఉండడానికి సాధారణ *సగటు మనిషికి కావలసినవి*

ఆనందంగా ఉండడానికి సాధారణ సగటు మనిషికి కావలసినవి

1. తగినంత నిద్ర

2. ఆరోగ్యకరమైన ఆహారం

3. మంచి ఆరోగ్యం

4. తృప్తినిచ్చే పని..
డబ్బుకు లోటు లేకుండా చేసేలా

5. అవసరమైనంత కనీస శ్రమ

6. ఒక నాలుగు పొగడ్తలు

7. తెలివైన భాగస్వామి

8. తన పాజిటివ్ ఆసక్తులను
తృప్తి పరిచేలా వ్యవహరించే కుటుంబ సభ్యులు

9. తనను తాను తెలుసుకునేలా రోజూ కాసింత జ్ఞానం..

తప్పులను గుర్తించి సవరించుకునే స్వభావం.

10. ఆనందాన్ని కోల్పోయేలా చేసే అనవసర ఆవేశం లేకుండా ఉండాల్సిన.."
పరిశీలనాత్మక గుణం."

అంతే!..

వీటిని గుర్తిస్తే చాలు!

మనం ఎలా ఉండాలో తెలుస్తుంది..

ఎలా ముందుకు పోవాలో
కూడా తెలుస్తుంది...!!

సేకరణ

No comments:

Post a Comment