సంపాదించిన ధనాన్ని ఎలా ఉపయోగించాలో భారతీయ గ్రంథాలలో కనిపిస్తుంది.వాటి సారాంశం ఇలా కనిపిస్తుంది.
సంపాదించిన ధనాన్ని 5 భాగాలుగా విడదీయాలట!
20% ను కుటుంబ అవసరాలు వంటి తన ధర్మాలు నెరవేర్చడానికి ఖర్చు చేయాలట!
20% ను దానాల కోసం లేదా
తాను జీవితంలో పొందదలిచిన కీర్తి కోసం లేదా
ఇతరుల అవసరాలు నెరవేర్చడానికి ఖర్చు చేయాలట!
20% ను సంపదగా మార్చుకోవాలట!
20% ను స్వభోగం కోసం..
20% ను భవిష్యత్తు అవసరాల నిధిగా
( భవిష్యత్తు లో వచ్చే విద్య,వైద్య వంటి అవసరాల నిమిత్తం..)
సేకరణ

No comments:
Post a Comment