ఎంతో చిన్నది ఈ జీవితం,
కాని ఆనందించగలిగితే ప్రతీక్షణము
ఆనందమే...
అదేగా దేవుడు మనకిచ్చిన బహుమతి..
ఉదయిస్తున్న సూర్యుడు,
గోధూళి ,
వెన్నెల,
పూచేపువ్వులు,
ఎగసిపడే కెరటాలు,
మధురమైనపాటలు,
చెట్టువేసే కొత్తచిగురు,
మారే ఋతువులు,
పడేవర్షపు చినుకు,
అన్నింటినీ ప్రేమించవచ్చు.
ప్రకృతిని ప్రేమించటం లో ఎంతో ఆనందం ఉన్నది.
అది తన అభిప్రాయాలు మనమీదరుద్దదు.
ఇదికావాలని కోరదు ,
అలగదు, మనసుబావోలేదని
అస్సలనదు, ఓదార్పుకోరదు,
స్వార్ధం అంతకన్నాలేదు...!!
**శుభోదయం ఫ్రెండ్స్**💐
No comments:
Post a Comment