అదివారం --: 09-10-2022 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
మనిషికి ఓపిక చాలా విలువైనది అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఎక్కువగా నేర్చుకుంటాడు .
ఆవేశానికి ఆలోచన ఎంత ముఖ్యమో ఆశయానికి అవకాశం కూడ అంతే ముఖ్యం .
ఇప్టంతో చేసే పని మనలో శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పని మనలో శక్తిని నీరసం కలిగిస్తుంది, కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికే ప్రయత్నించాలి,
వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు నీ చెడు కోరుకునే వాళ్ళను దగ్గర రానియ్యకు స్వార్థంతో నిన్ను పొగిడేవాళ్ళను ఎప్పటికీ నమ్మకు
మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అన్నది మనకు వివేకం చెబుతుంది, ఎప్పుడు ఎలా మారాలి అన్నది అనుభవం చెబుతుంది, ఎందుకు మారాలి అన్నది మనలోని అవసరం చెబుతుంది .
నిన్న గడిచిన గతం లో ఇప్పుడు ఏమి చేయలేము, రేపు రాభోయే భవిష్యత్ ఉంటుందో లేదో తెలియదు.. ఇప్పుడు నడుస్తున్న కాలం మీది, ఈ కాలంలో నీకు మంచి అనిపించింది ఏదైనా వెంటనే చేయండి
సేకరణ 🖊️*మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🌹🌷🤝

No comments:
Post a Comment