*🙏శుభోదయం🙏*
--------------------
*🌻 మహనీయుని మాట🍁*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
నా శత్రువు నోరు విప్పకుండా చేయగల బలము, బలగము , అధికారము నాకు ఉన్నప్పటికీ అతను తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను నేను హరించను !
చివరికి అతని మాటలు నాపై విమర్శలు అయినా సరే
*అదే ప్రజాస్వామ్యం*
*--అబ్రహం లింకన్*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🌹 _*నేటీ మంచి మాట*_ 🌹
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*"ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువెక్కువ.*
*మనిషి ఎంత శ్రీమంతుడైన గుణానికి, వ్యక్తిత్వానికే విలువెక్కువ."*
౼౼౼౼౼౼౼౼౼
👌 *శుభమస్తు*👌
No comments:
Post a Comment