Saturday, October 21, 2023

సంపూర్ణమైన అనుభవజ్ఞానం అంటే ప్రజ్ఞానం

 🌺 Amritham Gamaya 🌺

The experiential knowledge of absolute, the PraGyana is ultimate than any miracle. Without the PraGyana,  the truthful miracles can not take place. Anything of miracles manifested without the knowledge of absolute is only sorcery. No sacredness comes to those who perform such miracles and also those who believe in them. The absolute knowledge becoming known  to you is your SELF empowerment and SELF attainment. (PraGyanam Brahma - Rugveda Mahavaakya) - SathChith.

అమృతం గమయ

సంపూర్ణమైన అనుభవజ్ఞానం అంటే ప్రజ్ఞానం అనేది ఏ అద్భుతాలు మహిమల కన్నా అంతిమమైనది. ప్రజ్ఞానం లేకుండా, సత్యమైన అద్భుతాలు, మహిమలు జరగవు. సంపూర్ణ జ్ఞానం లేకుండా వ్యక్తమయ్యే అద్భుతాలు, మహిమలు ఏవైనా తాత్కాలికం మాత్రమే. ఇలాంటి అద్భుతాలు చేసేవారికి, వాటిని విశ్వసించేవారికి కూడా పవిత్రత రాదు. మీకు తెలిసే సంపూర్ణ జ్ఞానం మీ స్వయం సాధికారత మరియు స్వయం సాధన అవుతాయి. (ప్రజ్ఞానం బ్రహ్మ - రుగ్వేద మహావాక్య) - సత్ చిత్.

अमृतम् गमय

अनुभवीय परमेश्वरीय ज्ञान जो प्रज्ञान, किसी भी चमत्कार से अंतिम है। प्रज्ञान के बिना, सच्चा चमत्कार नहीं हो सकता। पूर्ण ज्ञान के बिना प्रकट किए गए चमत्कारों में से कुछ भी केवल जादू-टोना है। इस तरह के चमत्कार करने वालों और उन पर विश्वास करने वालों के लिए भी कोई पवित्रता नहीं है। पूर्ण ज्ञान आपको ज्ञात बनाती जिससे आपका आत्म सशक्तिकरण और आत्म प्राप्ति होगी। (प्रज्ञानम् ब्रह्म - ऋग्वेद महावाक्य) - सतचित।


No comments:

Post a Comment