Monday, October 23, 2023

ప్రశాంత స్థితిలో ఉన్న మనస్సు....

 🌺 *అమృతం గమయ* 🌺

*శాంతించు; అది నీ తక్షణ అవసరం. అన్ని వేదనలు ఉపశమింపచేసుకో. ప్రశాంత స్థితిలో ఉన్న మనస్సు, మీరు జరగాలని కోరుకునే విధంగా విషయాలను జరిగేలా చేయగల శక్తిని కలిగి ఉంటుంది. - సత్‌చిత్*


No comments:

Post a Comment