Sunday, October 22, 2023

ఫలితాలని ఆశించి పరమాత్మని పూజించడం లేదా ప్రార్ధించడం వ్యాపార ఒప్పందం అవుతుంది కానీ భక్తి కాజాలదు.

 🌺 Amritham Gamaya 🌺

It is a business deal and never a devotion If God is worshipped or prayed for an incentive. Pains of life still exist at this stage. The core of religious practices is to empower in Loving God without incentive. The Love that is unconditional and unselfish. No more pains here. Only bliss - Sathchith.

🌺 అమృతం గమయ 🌺

ఫలితాలని ఆశించి పరమాత్మని పూజించడం లేదా ప్రార్ధించడం వ్యాపార ఒప్పందం అవుతుంది కానీ భక్తి కాజాలదు. ఈ స్థితిలో దుఃఖానుభవం ఇంకా ఉంటుంది. మతపరమైన ఆచారాల అంతిమ ఉద్దేశ్యం - పరమాత్మని ఎటువంటి ఫలితం ఆశించకుండా ప్రేమించగలిగే ఆధ్యాత్మిక పరిపుష్టి కలుగచెయ్యడం. నిశ్చితమైన మరియు నిస్వార్థమైన ప్రేమ. ఈ స్థితిలో దుఃఖానికి తావు లేదు. శాశ్వతమైన ఆనందమే - సత్ చిత్.

🌺 अमृतम् गमय 🌺

पूजा करने या प्रार्थना करने के परिणामों की अपेक्षा करना एक व्यापारिक सौदा है लेकिन भक्ति नहीं है। इस स्थिति में, दुःख अभी भी मौजूद है। धार्मिक अनुष्ठानों का अंतिम उद्देश्य - प्रेम की आध्यात्मिक शक्ति को गले लगाना है जिसके परिणाम की कोई अपेक्षा नहीं की जा सकती है। निश्चित और निस्वार्थ प्रेम। इस हालत में कोई दुःख नहीं है। यह शाश्वत आनंद है - सत चित।


No comments:

Post a Comment