Sunday, October 22, 2023

కాబట్టి మీ బాధను కూడా ప్రేమించండి.

🌺 Amritham Gamaya 🌺

You are very well aware  deep in your spirit that the divine LOVE is, the only miracle, only potential, only lifeline, and only elation. So Love your pain. Don't repel and run off from the pain. See how good it is in its essence with all the Love. Don't connect to it with disgust. It is only the disgust that hurts, nothing else. Divine Love and Peace. I am with you - SathChith.

🌺 అమృతం గమయ 🌺

దివ్యప్రేమ ఒక్కటే అద్భుతం, ఏకైక సంభావ్యత, జీవితరేఖ మరియు ఉల్లాసం అని మీ ఆత్మ స్థాయి లో మీకు బాగా తెలుసు. కాబట్టి మీ బాధను కూడా ప్రేమించండి. తిప్పికొట్టకండి మరియు నొప్పి నుండి పారిపోకండి. ప్రేమతో, అన్నిటితో పాటు బాధని కూడా దాని సారాంశంలో ఎంత బాగుందో చూడండి. కష్టభావనతో బాధకి అనుసంధానం అవ్వకండి. కష్ట భాననే నిజానికి బాధిస్తుంది,  మరేదీ కాదు. దైవిక ప్రేమ మరియు శాంతి. నేను మీతో ఉన్నాను. - సత్ చిత్.

🌺 अमृतं गमय 🌺

आप अपनी आत्मा की गहराई में बहुत अच्छी तरह से जानते हैं कि दिव्यप्रेम ही एकमात्र चमत्कार है, केवल क्षमता है, केवल जीवन रेखा है, और केवल उत्साह है। तो अपने दर्द से भी प्रेम करो। पीछे हटो मत और दर्द से भागो मत। देखें कि, यह दर्द भी अपने सार में पूरे प्रेम के साथ कितना  अच्छा है। इसे घृणा से न जोड़ें। यह केवल घृणा है जो घायल पहुँचाती है, और कुछ नहीं। ईश्वरीय प्रेम और शांति. मैं आपके साथ हूं - सतचित।


No comments:

Post a Comment