Sunday, October 20, 2024

 మూలం : కపాల మోక్షము అనే మోక్ష సాధనా గ్రంథం

అనుభవం, అనుభూతి : శ్రీ పవనానంద పరమహంస

శీర్షిక : యోగ చక్రాల శరీరాలు - చక్రాల మానసిక పరిణామము - చక్రాల తత్వాలు - చక్రాల బీజాక్షరాలు

 
యోగ చక్రాల శరీరాలు : 

1. మూలాధార చక్రము -   స్థూల శరీరం

2.స్వాధిష్ఠాన చక్రము - స్థూల శరీరం

3.మణిపూరక చక్రము - స్థూల శరీరం

4.అనాహత చక్రం - స్థూల శరీరం

5.విశుద్ధి చక్రము -   స్థూల శరీరం

6.ఆజ్ఞా చక్రము - సూక్ష్మ శరీరం

7. గుణ చక్రం -   సూక్ష్మ శరీరం

8. కర్మచక్రం - సూక్ష్మ శరీరం 
 
9.కాలచక్రం- సూక్ష్మ శరీరం 
 
10. బ్రహ్మ చక్రం- సూక్ష్మ శరీరం

11.సహస్రార చక్రం – కారణ శరీరం

12.హృదయ చక్రం- సంకల్ప శరీరం

13.బ్రహ్మరంధ్రము- ఆకాశ శరీరం

 చక్రాల మానసిక పరిణామం:

1. మూలాధార చక్రము -  అహంకారం
 
2.స్వాధిష్ఠాన చక్రము - చిత్తం

3.మణిపూరక చక్రము - బుద్ధి

4.అనాహత చక్రం - మనస్సు

5.విశుద్ధి చక్రము -   చైతన్యం

6.ఆజ్ఞా చక్రము - పూర్ణ చైతన్యం

7. గుణ చక్రం - పూర్ణ చైతన్యం  

8. కర్మచక్రం - పూర్ణ చైతన్యం 

9.కాలచక్రం- పూర్ణ చైతన్యం
  
10. బ్రహ్మ చక్రం- పూర్ణ చైతన్యం

11.సహస్రార చక్రం – శుద్ధ చైతన్యం

12.హృదయ చక్రం- పరిశుద్ధ చైతన్యం
 
13.బ్రహ్మరంధ్రము- సంపూర్ణ చైతన్యం

 చక్రాల తత్వాలు:

1. మూలాధార చక్రము -   భూమి

2.స్వాధిష్ఠాన చక్రము - జలము

3.మణిపూరక చక్రము - అగ్ని

4.అనాహత చక్రం - వాయువు

5.విశుద్ధి చక్రము - ఆకాశము 
  
6.ఆజ్ఞా చక్రము - పంచభూతాలు

7. గుణ చక్రం -   మనస్సు

8. కర్మచక్రం -  బుద్ది

9.కాలచక్రం- కాలము
  
10. బ్రహ్మ చక్రం- అహంకారం

11.సహస్రార చక్రం – శబ్ధం

12.హృదయ చక్రం- కాంతి 

13.బ్రహ్మరంధ్రము- శూన్యం

 చక్రాల బీజాక్షరాలు - 

1. మూలాధార చక్రము - "లం" - 4 దళాలు

2.స్వాధిష్ఠాన చక్రము - "వం" - 6 దళాలు

3.మణిపూరక చక్రము - "రం" - 10 దళాలు

4.అనాహత చక్రం - "యం" - 12 దళాలు

5.విశుద్ధి చక్రము - "హం" - 16 దళాలు

6.ఆజ్ఞా చక్రము - "ఓం" - 2 దళాలు

7. గుణ చక్రం - "మః" -3 దళాలు

8. కర్మచక్రం -  "న" - 3 దళాలు

9.కాలచక్రం-  "శి" -3 దళాలు

10. బ్రహ్మ చక్రం- "వా"- 2 దళాలు

11.సహస్రార చక్రం - "య"- 1000 దళాలు

12.హృదయ చక్రం- "తుం'- 4 దళాలు

13.బ్రహ్మరంధ్రము -  నిశ్శబ్ద నాదం - శూన్యం...
--- భట్టాచార్య.     

No comments:

Post a Comment