* సోమయ్య అనే ఓ సోంబేరి
క్రైస్తవంలోకి మారి పీటర్ అని పేరు మార్చుకున్నాడు. కొన్నాళ్ళకి క్రైస్తవం ద్వారా డబ్బు సంపాదించే మర్మం కనిపెట్టి "పాస్టర్ పీటర్" అయ్యాడు.
నాలుగోడలు రెండురేకులు వేసి చర్చ్ కట్టాడు. గొర్రెలు చేరడంతో
వ్యాపారం బాగుంది.*
పాస్టర్ పీటర్ కొడుకు పింటూ 1st స్టాండర్డ్ చదువుతున్నాడు. మహా గడుగ్గాయి. ఒక ఆదివారం వాళ్ళ నాన్నతో చర్చ్ కివెళ్ళాడు.
పాస్టర్ పీటర్ తన బోధనలు మొదలుపెట్టాడు. ఎప్పుడు అల్లరిచేసే పింటూ ఆ రోజు బోధనలు శ్రద్ధగా వింటున్నాడు. ఆ రోజు పీటర్ రెచ్చిపోయి హిందూ దేవుళ్ళను చెడామడా తిట్టేసాడు. ముఖ్యంగా కృష్ణుడిని.
ఆ రోజు రాత్రి పింటూ, పీటర్ ల మధ్య జరిగిన సంభాషణ
పింటూ: నాన్నా !
పీటర్: ఏం బాబు.
* పింటూ: యేసు ఎవరు నాన్న?
పీటర్: దేవుడు
* పింటూ: మరి కృష్ణుడు ఎవరు నాన్న?
పీటర్: ఆయన కూడా దేవుడు.
* పింటూ: మరిమీరు దేవుడిని ఎందుకు తిట్టారు ?
పీటర్: మనకి ఆయన దేవుడు కాదు, హిందువులకి దేవుడు.
* పింటూ: మరిమనం ఎవరం నాన్న.
పాస్టర్: మనం క్రైస్తవులం.
పింటూ: ఓహో! మనం ఇజ్రాయెల్ నుండి వచ్చామా?
పాస్టర్: మనం ఇక్కడ వారమే.
* పింటూ: మరి హిందువులూ?
పీటర్: వాళ్ళు ఇక్కడివారే.
పింటూ: మనం భారతీయులమే కదా ?
పీటర్: అవునుబాబు, కాని మనం హిందువులం కాదు.
* పింటూ: యేసు ఎక్కడ పుట్టాడు ?
పీటర్: ఇజ్రాయెల్లో
* పింటూ: కృష్ణుడు?
పీటర్: ఇక్కడే
పింటూ: *ఇక్కడ పుట్టిన కృష్ణుడిని దేవుడు అనకుండా ఎక్కడోపుట్టిన యేసును ఎందుకు దేవుడు అంటున్నాం.*
పీటర్: యేసు దేవుడని బైబిల్ చెప్పింది బాబు
పింటూ: *మరి మా స్కూల్ మాష్టారు భగవద్గీత చెప్పిన కృష్ణుడు దేవుడు అన్నారు?*
పాస్టర్: అది తప్పు బాబు.
పింటూ: *తప్పుఎలా అయ్యింది? బైబిల్ కరెక్ట్ అని ఎవరు చెప్పారు మనకు?*
పీటర్: బ్రిటిష్ వారు.
పింటూ: *ఎవరూ ! మనల్ని బానిసల్ని చేసిన బ్రిటీషు వారా? వారు చెప్పింది ఎలా నమ్మారు నాన్న వాళ్ళు దొంగలు కదా.*
పీటర్ ఏంచెప్పాలో తెలియక నీళ్ళు నములుతున్నాడు.
* పింటూ: నాన్న మన మతం ఇజ్రాయెల్ నుండి వచ్చింది కదా.. మరిమనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళచ్చా??
పీటర్ : అలా వెళ్ళలేం బాబు.. అది మనదేశం కాదుకదా !
* పింటూ: ఇజ్రాయల్ వారిది, మనది ఒకటే మతంకదా ఎందుకు వెళ్ళలేం?
* పీటర్: *ఇజ్రాయల్ వారిది వేరే మతం బాబు. వారు యేసుని దెయ్యం అంటారు.*
*పింటూ: ఏంటీ ఈదేశంలో పుట్టిన మనం ఈదేశంలో పుట్టిన కృష్ణుడిని దేవుడు అని నమ్మమా?*
*సొంతదేశంలోనే దెయ్యంగా పిలవబడిన యేసుని మనం నమ్మాలా? అలా నమ్మమని మనల్ని దోచుకున్న బ్రిటిష్ వారు చెబితే మనం యేసుని నమ్మాలా?*
*నాన్నా నీకు కనీసం నాఅంత బుర్రకూడా లేదేంటి నాన్నా? నేను యేసుని నమ్మను. కృష్ణుడినే నమ్ముతాను..*
పాస్టర్ పీటర్ గుడ్లుతేలేసి కళ్ళుతిరిగి పడిపోయాడు.i!i!
No comments:
Post a Comment