*_తెలుగు లెస్స_🙏🏼*
*నోరారా బంధాలను ఆప్యాయంగా తెలుగులో పిలుచుకుందాం*---//-
*_" అమ్మ " అనే పిలుపులో "_* *_ఆప్యాయత " ఉంది .._*
*_" నాన్న " అనే పిలుపులో " నమ్మకం " ఉంది .._*
*_" తాత " అనే పిలుపులో " తన్మయత్వం " ఉంది .._*
*_" అమ్మమ్మ " అనే పిలుపులు " అభిమానం " ఉంది .._*
*_" నానమ్మ " అనే పిలుపులో " నవ్వు ముఖం " ఉంది .._*
*_" అత్త " అనే పిలుపులో " ఆదరణ " ఉంది .._*
*_" మామ " అనే పిలుపులో " మమకారం " ఉంది .._*
*_" బాబాయ్ " అనే పిలుపులో " బంధుత్వం " ఉంది .._*
*_" చిన్నమ్మ " అనే పిలుపులో " చనువు" ఉంది .._*
*_" అన్నా " అనే పిలుపులో " అభయం " ఉంది .._*
*_" చెల్లి " అనే పిలుపులో " చేయూత " ఉంది .._*
*_" తమ్ముడు " అనే పిలుపులో " తీయదనం " ఉంది .._*
*_" అక్క" అనే పిలుపులో " అనురాగం " ఉంది .._*
*_" బావా " అనే పిలుపులో " బాంధవ్యం " ఉంది .._*
*_" వదినా " అనే పిలుపులో " ఓర్పు " ఉంది .._*
*_" మరదలు " అనే పిలుపులో " మర్యాద " ఉంది .._*
*_" మరిది " అనే పిలుపులో " మానవత్వం " ఉంది .._*
*_" గురువు " అనే పిలుపులో " గౌరవం" ఉంది .._*
*_నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి అన్నీ పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి ._*
*_కనీసం" పిలుపులో " నయినా మన " అచ్చ తెలుగులో " పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం ...*
*_నోరారా బంధాలను ఆప్యాయంగా తెలుగులో పిలుచుకుందాం_*
No comments:
Post a Comment