Saturday, December 21, 2024

 *✅తెలుసు కుందాం✅*


*🟥గంటకు 60 నిముషాలే ఎందుకు? , Sixty minutes for one hour Why?🕥*


🟢నిముషానికి అరవై సెకండ్లు , అరవై నిమిషాలు కలిస్తే ఒక గంట . ఈ పద్దతిని ' సుమేరియన్‌ సంసృతి వారు ఆరంభించారు . చేతివేళ్ళ మీద ఉండే కణుపు గీతలు లెక్కపెట్టడమే వారికి చేతనయినది . ఒక చేతిలోని నాలుగు వేళ్ళ(బొటనవేనిని మినహాయించి) కణుపుల (phalanges) మొత్తము 4*3 = 12 . రెండు చేతులు కలిపితే 24 గంటలుగా , వాటిలో ఒకటి పగలు గాను ఒకటి రాత్రి గాను చేసారు .
ఇక 4 చేతివేళ్ళకణుపులను బొటనవేని సంఖ్య 5 చే గుణించగా 4*3*5 = 60 ని గంటకు నిముషాలుగాను , నిమషానికి 60 సెకనులు గాను ఊహాతీతం గా ఆదారము గా తీసుకోవడం జరిగిందని శాస్త్రజ్ఞుల నమ్మకము .


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

No comments:

Post a Comment