నిన్న సాయంత్రం అల్లు అర్జున్ మరియు అల్లు అరవింద్ ప్రెస్ మీట్ తరువాత ఒకవైపు సోషల్ మీడియా లో నెటిజన్స్ అల్లు అర్జున్ మీద దుమ్మెత్తి పోతుంటే...మరోవైపు సినీరంగం లో ఒకవర్గo తప్పుచేసి కూడా అల్లు అర్జున్ దబాయింపు మంచిది కాదు అని హితబోధ చేస్తున్నారు.పోలీస్ అధికారులు అల్లు అర్జున్ తమపై ఆరోపణలు చేయడం సహించలేకపోతున్నారు.తాము ప్రాణాలు ఒడ్డి డ్యూటీ చేస్తుంటే మమ్ములను బాఫూన్స్ గా,జోకర్ లుగా చూపిస్తూ అవమానం చేస్తున్నారని...సమాజానికి పనికిరాని...సమాజాన్ని నాశనం చేసే దొంగ ల ను హీరోగా చూపించే వాళ్ళకు మేము సెక్యూరిటీ ఇవ్వాలా అని ఒక పోలీస్ అధికారి పృశ్నిస్తున్నాడు.నిన్న ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్,తండ్రి అల్లు అరవింద్ చెప్పినవి అన్నీ అబద్ధాలే అని వాస్తవాలకు సంబంధించిన పూర్తి వీడియో అఫిషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది.వాస్తవాలు చెపుతున్న సమయం లో పోలీస్ అధికారులు ఎమోషనల్ గా ఫీల్ అవడం అందరి కళ్ళవెంట నీళ్ళు తెప్పించింది.ఇదే విషయం పలువురు పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళ ఆవేదన న తో పాటు వార్నింగ్ ఇవ్వడం విశేషం.సెలబ్రెటీ ల పేరుతో రౌడీ లు రేపిస్ట్ లు,దొంగలను బౌన్సర్లు లుగా పెట్టుకొని సాధారణ పౌరులమీద దొర్జన్యం చేయడం చట్ట వ్యతిరేకం అని అలాంటివాళ్ళ మీద కేసులు పెడతాం అని హెచ్చరించారు.బౌన్సర్లు లకు ఎలాంటి చట్టపరంగా అనుమతి లేదని తెలియచేశారు.సినిమాల పేరుతో సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు అని ఎసిపి ఆవేదన వ్యక్తం చేశాడు.ఈరొజు ఒక పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ సినిమా వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళ రీల్ కట్ చేస్తా ఆని వార్నింగ్ ఇవ్వడం తో భవిషత్ లో సినిమా వాళ్ళు సెలబ్రెటీ లం అని పోలీస్ ప్రోటాక్షన్ తో వెళ్ళడానికి ఇక సాధ్యం కాదని పోలీస్ సహకరించనిo అని చెప్పడం తో ఇక సినిమావాళ్లు కూడా సాధారణ పౌరులే అని పోలీసులు తేల్చేశారు.అంబటి రాంబాబు,RGV లాంటి పొరంభోకులు కొన్ని రోజులుగా పుష్ప సినిమా గురించి,అల్లు అర్జున్ గురించి చేస్తున్న కామెంట్స్ కు ఈరోజు పోలీస్ లు ఇచ్చిన వార్నింగ్ తో వాళ్ళ నవరంధ్రాలు మూసుకొని పోయాయి.ఎది ఏమైనా సినిమా వాళ్ళ బలుపు అల్లు అర్జున్ రూపం లో తగ్గించడానికి ప్రభుత్వం,పోలీస్ లు ప్రయత్నం చేస్తుంటే...ప్రజలు జే జే లు పలుకుతున్నారు
No comments:
Post a Comment