మీకు తెలుసా?
చాలా సం. లు మన పార్లమెంటులో బడ్జెట్ సాయంత్రం 5.00/5.30కి ప్రవేశపెట్టేవారు.
ఎందుకంటే అప్పుడు బ్రిటన్ లో టైం ఉదయం 11గం.లు.
ఆ దేశంలో రాణి గారి సదుపాయం కోసం అని లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో బడ్జెట్ ఆ టైం లో ప్రవేశపెట్టేవారు.
మన దేశంలో వలస పాలన పోయినా సరే, కాంగ్రెస్ అదే బ్రిటీష్ పద్ధతిని దశాబ్దాలుగా కొనసాగించింది.
1999 లో వాజపేయి గారి ప్రభుత్వం ఈ వలస పాలన
పద్దతి మార్చి ఉదయం బడ్జెట్ ప్రవేశపెట్టే పద్దతి ని తీసుకువచ్చింది.
-- ఈ రోజు పార్లమెంట్ లో అమిత్ షా ప్రసంగం లో..
....చాడా శాస్త్రి...
No comments:
Post a Comment