🙏🙏🙏🙏🙏🙏
*మనిషికి కాలం విలువ తెలుసు...*
*మనిషికి డబ్బు విలువ తెలుసు...*
*మనిషికి స్వేచ్ఛ విలువ తెలుసు...*
*మనిషికి బంధాల విలువ తెలుసు...*
*మనిషికి ప్రాణం విలువ తెలుసు...*
*ఇవన్ని తెలిసిన మనిషికి ఇంకో మనిషి విలువ ఎందుకు తెలియడం లేదు...జీవితం లో నటన మాత్రమే కనిపిస్తుంది...ఎవరి "అవసరాలు" వారివి ఎవరి "స్వార్థాలు" వారివి అవి తీర్చడానికి ఒక "మనిషి" ఉండాలి..."నటించే" మనుషుల మధ్య "ఆటబొమ్మ"గా ఉండిపోవడం కన్నా "ఒంటరి"గా మిగలడం ఎంతో ఉత్తమం*
*ఆత్మీయులకు శుభోదయం*
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment