*ధ్యాన 😌 మార్గ*
దర్శనం అంటే దైవ చైతన్యం ఎలా ఉంటుందో తెలుసా ? అగ్గిపెట్టె కొట్టినప్పుడు అకస్మాత్తుగా వెలుగుతున్న చీకటి గదిలా ఉంటుంది.
శ్రీ రామకృష్ణ
😌😌😌
దిక్సూచి సదా ఉత్తర దిక్కునే సూచిస్తుంది. దాన్ని అనుసరిస్తూ పయనించే నౌక దారి తప్పక గమ్యం చేరుతుంది. మానవుడి హృదయంకూడ భగవంతుని వైపు తిరిగి ఉన్నంత వరకు అతడు సంసార సాగరంలో చిక్కువడడు
No comments:
Post a Comment