ప్రస్తుతం ఉప్పు చెక్కెర చాలా ప్రమాదంలో వున్నది
మనం వాడే సముద్రం ఉప్పులో MICROPLASTICS అధికంగా ఉన్నాయని పరీక్షించిన గణాంకాలు చెబుతున్నాయి, అలాగే సముద్రం లో డ్రైనేజీ మురికి, పరిశ్రమల విష రసాయనాలు, భూమ్మీద ఏర్పడుతున్న కాలుష్యమంతా అంతిమంగా సముద్రంలోనే కలుస్తుంది ఈనీటితో తయారైన ఉప్పు మానవ ఆరోగ్య ప్రమాణాలు మానవ ఆరోగ్యంపై విషపూరిత పదార్థాల ప్రభావం చూపిస్తుంది శరీర అవయవాలను ఒక్కటిగా దెబ్బతీసే ప్రభావం కలదు.
ఈ పరిస్థితులలో భూమ్మీద స్వచ్ఛవున ఉప్పు కేవలం సైంధవ లవణం / ROCK SALT మాత్రమే ఇందులో 84 రకాల సూక్ష్మ పోషక తత్వాలు కల ఏకైక పదార్థం. 100%Vegetarian Salt ఇది హిమాలయ సింధ్ ప్రాంత భుగర్మం నుండి వెలికి తీయబడును, ఇక్కడ ఎటువంటి కాలుష్యం సోకదు జన సంచారం లేని ప్రదేశం కనుక ఇది స్వచ్ఛమైన ఉప్పుగా ప్రసిద్ధి గాంచింది. ఇందులోని సూక్ష్మ పోషక తత్వాల జాబితా. ఉదాహణకు: Calcium,magnesium,Zinc,Iodine,Sodium,Potasium, Iron,Copper,etc మేము ఇసిరే ముందు ఈ ఉప్పు రాళ్లను కడిగి ఆరబెట్టి ఇసురుతాము, ఇలా చేయడం వలన దీనికుండే దుమ్ము ధూళి పోయి శుభ్రపడుతుంది ఈ ఉప్పు రాళ్లు ఏ రంగులో వుందో ఆ రంగులో పొడి రాదు. ఫ్రీ ఫ్లో చేయము, మా ఉప్పు వాతావరణానికి అనుగుణంగా మార్పు చెందును ఉప్పు రాళ్ళూ పొడి చేసిన తరువాత ఇది గడ్డ కడుతుంది దీని సహజ గుణం ఇలా గడ్డ కట్టకుండా ఉండడానికి మేము ఎటువంటి కెమికల్స్ వాడము మేమిచ్చే సైంధవ లవణం ఉప్పు అసలైనదని మీకు అన్ని సాక్షాదారాలతో నిరూపిస్తాము. సైంధవ లవణం నిత్యం వంటల్లో వాడడంవలన త్రిదోషాలు సమంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. వంటలు రుచిగా ఆరోగ్యాంగా తయారవుతాయి ఆహారపదార్థంలో వుండే విటమిన్స్ సురక్షితంగా ఉంచి అదనంగా 84 రకాల పోషక తత్వాలు అందిస్తాయి. వంటలకు ఉప్పు ప్రధాన పాత్ర మంచి ఉప్పు వాడండి ఆరోగ్యాంగా వుండండి.
హెచ్చరిక మార్కెట్ లో కల్తీ ROCK SALT అమ్ముతున్నారు, Loose Powder Import చేసుకొని తిరిగి ప్యాక్ చేసి అమ్ముతున్నారు. నాణ్యత పరీక్షించి తీసుకో గలరు లేదంటే ఆరోగ్యం కోల్పోయే ప్రమాదం వుంది
ROCK SALT / NATUAL SUGAR కావలసిన వారు
Gowmatha Enterprises, Kavadiguda,Hyderabad-500080,Watsapp Number 9505940328, Email vajradhan@gmail.com
No comments:
Post a Comment