జారిపడే కన్నీటి చుక్క
బరువుగా ఉండకపోవచ్చు
కాని దానిలో ఉన్న బాధలు భావాలు మాత్రం చాలా బరువైనవే...
జీవితం...
నిజాయితీపరులు ఏడిపిస్తుంది
నిందలు వేసే వారిని నవ్విస్తుంది
మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది
మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది
చనువు ఎక్కువ అయితే చులకన తప్పదు
దగ్గర ఎక్కువ అయితే
దూరం తప్పదు
నమ్మకం ఎక్కువ అయితే
ద్రోహం తప్పదు
ప్రేమ ఎక్కువ అయితే
బాధ తప్పదు
ఆశ ఎక్కువ అయితే
దురాశ దుఃఖం తప్పవు
*ఇదే జీవిత సత్యం...!!*
No comments:
Post a Comment