Friday, January 10, 2025

 🦚🌻🪷💎🌹🌈

 *🍁జీవితంలో జ్ఞాపకం అనేది ఒక మంచి అనుభూతి.. కొన్ని మంచివి కొన్ని చెడ్డవి..మంచివైతే కొనేళ్ల తరువాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది నీకు ఆ రోజు అంత చిన్న సమస్యలకేనా అంతలా బాధపడింది అనిపిస్తుంది.* 

 *కాలం దేనికి ఎవ్వరికీ సమాధానం చెప్పదు ఒక్క నువ్వు  పడుతున్న కష్టం తప్ప..గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడూ గొప్పగా ఉండేలా చూసుకో ఎందుకంటే అవసరం చెప్పిరాదు అవకాశం పోతే తిరిగి రాదు అమ్ముకోకలగాలే కానీ ఆలోచనలే అంతులేని ఆస్తి చేసే పని దైవంలా భావిస్తే ఎదో ఒక రోజు నీ జీవితానికి దీపంలా వెలుగునిస్తుంది.* 

 *🌄 🌞*

🦚🌻🌹🪷💎🌈

No comments:

Post a Comment