Friday, January 10, 2025

 ఏ ద్వారంలో 
ఏ రోజు 
ఏ సమయంలో 
నన్ను దర్శించాలా 
అని 
కలత పడనవసరం లేదు 
శ్రమ పడనవసరము లేదు 

హృదయ ద్వారంలో 
నేను లేనా?

అక్కడ నన్ను చూడలేనపుడు 
ఎక్కడా నన్ను చూడలేరు 

🙏🏻🙏🏻

No comments:

Post a Comment