Monday, January 6, 2025

 🙏 *రమణోదయం* 🙏

మరుక్షణంలో జీవుడు
తనతో ఉంటాడో? వదలి వెళతాడో?
తెలియని ఈ దేహుడికి
ఎన్నో ఆశలు, ఎన్నెన్నో బంధాలు ఎందుకో??

*ఒకదాని కంటే మరొకటి శ్రేష్ఠమైనదని విశ్లేషించే జనులారా!   దేనిని అన్వేషిస్తే ఫలితంగా ఇక అన్వేషించటానికి, పొందటానికీ ఏ వస్తువూ లేకుండా పోతుందో, ఆ వస్తువుని (తనని- ఆత్మని) అన్వేషిచడమే (పరిశోధించడమే) నిజమైన విద్య.*
    
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.536)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*||
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment