*_మనం లెక్కబెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు._*
*_అలాగే మనం చక్కబెట్టుకోలేకనంత వరకే అవి సమస్యలు ఆ తర్వాత దాన్ని పరిష్కారం అంటారు._*
*_ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులు ఎన్నని కాదు దాహం ఎంత తీరిందని._*
*_అలాగే ఎన్ని సమస్యలు వచ్చాయన్నది కాదు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎంతగా పోరాడమన్నదే ముఖ్యం._*
*_ప్రతి సమస్యకు పరిష్కారం ధైర్యమే ముందుకు కొనసాగటమే మన ప్రయాణం.☝️_*
*_ఆధ్యాత్మికం ఆనందం_*
🌹🌹🌹 🪷🙇🪷 🌹🌹🌹
No comments:
Post a Comment