Thursday, January 1, 2026

 


స్వేచ్ఛ కావాల్సిన స్త్రీకి
స్వేచ్ఛ దొరకటం లేదు...!
.
స్వేచ్ఛ దొరికిన స్త్రీ
స్త్రీ లా జీవించటం లేదు...!
.
ఆడవాళ్ళ అందం 
ఎందులో ఉంటుంది...?
.
నుదుట బొట్టులో ఉంటుంది 
ముక్కు పుడకలో ఉంటుంది 
పాపిటలో ఉంటుంది 
జడ ముందుకేసుకోవడంలో ఉంటుంది
కళ్ళ కాటుకలో ఉంటుంది 
చెవులకు పెట్టుకునే బుట్టల్లో ఉంటుంది 
జుట్టు ముడి వేసుకోవడంలో ఉంటుంది
కోపంలో బుంగమూతి పెట్టినప్పుడు ఉంటుంది
.
ఇంటిని చక్కబెట్టడంలో ఉంటుంది 
కుటుంబం మీద చూపించే 
అనురాగంలో ఉంటుంది
.
వారి ఆత్మభిమానాన్ని
గౌరవించేలా ఉంటుంది
.
విదేశీయులు మన culture ను 
అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. 
కానీ మనం విదేశీ ఫ్యాషన్ 
మోజులో ఉన్న అందాన్ని 
సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాం...!!

No comments:

Post a Comment