Monday, January 12, 2026

Dr. Harikrishna Garu – మీ భోజనం మీ వ్యాధుల మూలం కావొచ్చు! importance of vegetarian food | Health

Dr. Harikrishna Garu – మీ భోజనం మీ వ్యాధుల మూలం కావొచ్చు! importance of vegetarian food | Health

https://youtu.be/i3hPs66CGFA?si=V0vJIZ1gW5_q0Uo7


https://www.youtube.com/watch?v=i3hPs66CGFA

Transcript:
(00:00) సైలెంట్ గా కూర్చోనేను నన్ను అసలు ఒక దగ్గర కూర్చోనేదు ఏదో ఒక భయం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు తినే ఫుడ్ వల్లే ఆ చంపే టైంలో అది రిలీజ్ చేసే హార్మోన్ అంతా దాని మజిల్ మెమరీలో ఉండి అది మనం తినిన తర్వాత దానిలో ఉండే భయాన్ని మనం ఆరులో ఒక వంతు తీసుకుంటున్నాం. మాంసకృతి అని ఒక పేరు పెట్టేసారు మాంసకృతులు ప్రోటీన్ అంటే సో అది తింటేనే వస్తుంది అనేది ఒక అపోహ.
(00:29) సర్వాంతర్యామి అంటాం ప్రతి జీవరాశిలోనూ ఉందంటాం. ఆయన లేని ప్రదేశమే లేదు అంటాం. మళ్ళీ దేవుణని దేవుడే చంపాలా ఇది తప్పు అని తెలియంగానే నెక్స్ట్ రోజు నుంచి నేను అసలు నాన్వెజ్ జోన్కే వెళ్ళ సో చాలామందికి ఈ నాన్ వెజిటేరియన్ మాంసాహారం తప్పు అని తెలిీదు. ఆర్మీక్ త్రెడ్స్ అంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ త్రెడ్ మీ అరాలో చేరినప్పుడు అది కాజల్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అయి మీరు అది న్యూట్రల్ చేసేదాకా అది మిమ్మల్ని వదిలిపోదు.
(00:58) చెట్టుకి మిమ్మల్ని శాపం పెట్టేంత నాడ మండలం లేదు దానికి మనసు లేదు వాక్కు లేదు మనకవచ్చే ఈ సునామీలు కానీ ప్రకృతికి సంబంధించిన ఈ విపత్తులన్నీ జీవ హింస వల్ల జరిగేవే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు ఏం చేస్తే అది వస్తుంది. నువ్వు హింస చేస్తే హింసే వస్తుంది. హింస చేస్తే ముక్తి కావాలనుకోవడం రోజు నాన్వెజ్ హోటల్ కి వెళ్లి తిని యుద్ధం జరగకూడదు అంత శాంతంగా ఉండాలన్న కామెడీ కూడా ఇంకొకటి లేదు.
(01:30) సో కాలిఫోర్నియాలోనే ఒక రీసర్చ్ చేశారు. సో జంతువులని చంపినప్పుడు ఆ స్లాటర్ హౌస్ నుంచి మీతేన్ గ్యాస్ అని ఒకటి రిలీజ్ అవుతుంది. వెల్కమ్ టు ఎవ్రీవన్ సో ఈ అపర్చునిటీ ఇచ్చినందుకు సుధాకర్ కి సుధాకర్ బ్రదర్ మీ పేరు తెలియదు రాజేందర్ సార్ నా పేరు రాజేంద్ర రాజేంద్ర రాజేంద్ర థాంక్యూ థాంక్యూ సో అందరి గురుమండలికి పిఎస్ఎస్ఎం కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ వవిల్ స్టార్ట్ ద సెషన్ సెషన్ స్టార్ట్ చేస్తాం.
(02:07) సో అసలు శాఖహారం గురించి చాలా విన్నాం. అసలు ఎందుకు శాఖహారం ఆధ్యాత్మికతకి శాఖహారానికి అసలు ఏంటి రిలేషన్ అనేది ఈరోజు కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఆధ్యాత్మికత లో మొట్టమొదట మనకి చాలా ఉన్నాయి పురాణాలు ఉన్నాయి వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి ఎంతో మంది యోగుల జీవిత చరిత్రలు ఉన్నాయి సో వీటన్నిటిని పరిశీలి పరిశీలించి చదివిన తర్వాత ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు శాఖహారం మీద అవన్నీ జరిగిన తర్వాత మనం డాట్స్ కనెక్ట్ చేద్దాం.
(02:52) అసలు ఎందుకు శాఖహారం ఇంపార్టెంట్ అనేది మనం కొన్ని డాట్స్ కనెక్ట్ చేద్దాం కొంచెం డీప్ గా మాట్లాడదాం. అసలు మొట్టమొదట పతంజలిని చూసుకుందాం. సో యోగము అంటే అష్టాంగ యోగము అని ఉంది ఎనిమిది అంగాలు ఉంటాయి. దీంట్లో యమ నియమ ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రతి ధారణ సమాధి అందరికీ తెలిసిందే కానీ మొట్టమొదటిగా యమము అంటే ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటి అంటే అహింస అక్కడ ఫస్ట్ నియమమే అహింస సో మన పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీలో కూడా పత్రీజీ సార్ ఎప్పుడు అనేవాళ్ళు ఒక మాట నువ్వు ధ్యానం చెయి చేయకపో పక్కన పెట్టు ఫస్ట్ నువ్వు శాఖహారిగా కచ్చితంగా మారాల్సిందే అని అంటాడు
(03:43) తర్వాత ఓషో ఒక వీడియోలో ఒక మాట అంటాడు ఆ మాట ఏంటంటే చాలా ఇంపాక్ట్ అయింది నాకుఅది ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అంటే ఒక భూకంపం కానీ ఒక సునామి కానీ ఏం జరిగినా దాంట్లో నీకు కూడా బాధ్యత ఉంది అంటాడు. యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ అంటాడు. నేను ఎలా రెస్పాన్సిబుల్ నాకేం సంబంధం అక్కడెక్కడో నేను ఇండియాలో ఉన్నాను ఎక్కడో జపాన్లో భూకంపం జరిగింది ఎక్కడో చైనాలో ఏది జరిగింది నాకేం సంబంధం సో అసలు వెజిటేరియనిజం గురించి ఫస్ట్ అసలు సైంటిఫిక్ గా మాట్లాడుకుంటూ వస్తాం.
(04:26) ఒక రీసెంట్ గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక 20 సంవత్సరాలు కూడా కాలేదు బజాజ్ బి మోహన్ అనే ఒకాయన ఇబ్రహీం అని ఇంకొక అతను విజయేందర్ సింగ్ అనే ముగ్గురు సైంటిస్ట్లు ఈ ముగ్గురు సైంటిస్ట్లు చాలా జనరల్స్ వాళ్ళు ఫిజిక్స్ ఇమ్యూనోథెరపీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఎనర్జీ ఫిజిక్స్ మీద చాలా జనరల్స్ రిలీజ్ చేశారు.
(04:56) ఎవరంటే బజాజ్ బి మోహన్ ఇబ్రహీం అండ్ విజయేంద్ర సింగ్ అది ఏంటంటే వాళ్ళు ఈ సునామీలు భూకంపాలు ఇవన్నీ వస్తున్నాయి కదా ఈ సునామీలు భూకంపాలకి కారణం ఏంటి అసలు ఒరిజినల్ రీజన్ ఏంటి కనుక్కుందామని సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు చాలా దేశాలు కలిసాయి ఆ ఎక్స్పెరిమెంట్స్ లో చాలా దేశాల నుంచి సైంటిస్టులు అంతా కలిసి చేసినప్పుడు వీళ్ళు కొన్ని పేపర్స్ రిలీజ్ చేశారు అవి ఏం పేపర్స్ అంటే ఒక పెయిన్ వేవ్ పేరు పెట్టారు ఐన్స్టీన్ పెయిన్ వేవ్ అని ఈ ఐన్స్టీన్ పెయిన్ వేవ్ ఏంటంటే మనం ఈ భూమి మీద ఉండే జీవరాశుల్ని దేన్నైనా చంపామ అనుకోండి ఈ చంపినప్పుడు
(05:42) దాని నుంచి వచ్చే సౌండ్ కానీ దాని మైండ్ లో నుంచి రిలీజ్ అయ్యే ఆ చావు భయం అనుకోండి దాని నుంచి వచ్చే తరంగాలు అని ఉంటాయి మనం అనుకుంటాం చచ్చిపోయింది కదా ఇంకా అది ఏమవుతుంది అని కానీ e = mc స్క్ ప్రకారం వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. 70 * 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 35 అని అంటే ఎంత మాస్ ఉంటుందో దాన్ని బట్టి దాని పెయిన్ వేవ్ ని క్యాలిక్యులేట్ చేశారు.
(06:12) ఈ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ ఐన్స్టీన్ పెయిన్ వేవ్ ఏం చేస్తుందంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఈ ఐన్స్టీన్ పెయిన్ వేవ్ అనేది యూనివర్సల్ లో యాక్చువల్ గా లా ఆఫ్ వైబ్రేషన్ ప్రకారం అంటే ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే వైబ్రేషన్స్ అన్ని వేవ్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. సో ఇది ఎంత లో డెన్సిటీ వేవ్ అంటే పెయిన్ వేవ్ చాలా లో వైబ్రేషన్ కి సంబంధించింది.
(06:40) ఈ ఐన్స్టీన్ పెయిన్ వేవ్ ఏం చేస్తుందంటే మనం ఒక జీవిని చంపినప్పుడు అది పైకి పోలేదు ఎందుకంటే దాని వైబ్రేషన్ కానీ దాని ఫ్రీక్వెన్సీ కానీ హైలో ఉండదు సో ఈ పెయిన్ వేవ్ ఏం చేస్తుందంటే డెన్స్ గా ఉంటుంది మీరు గమనించారంటే గాలిలో కూడా బరువుగా ఉండే వాయువులు హెవీగా ఉండే గ్యాసెస్ కింద ఉంటాయి. తేలికగా హై ఫ్రీక్వెన్సీ ఉండే గ్యాసెస్ పైన ఉంటాయి.
(07:08) ఈ లో ఫ్రీక్వెన్సీ పెయిన్ వేవ్ ఏం చేస్తుందంటే భూమి లోపలికి వెళ్ళడం మొదలు పెడుతుంది. ఈ పెయిన్ వేవ్స్ అన్నీ కలిసి ఒక కాలనీగా ఫామ్ అవుతాయి. ఒక పెద్ద కాలనీగా ఫామ్ అయి చివరికి వాళ్ళు ఏం చెప్పారంటే మనకు వచ్చే భూకంపాలు కానీ మనకువచ్చే ఈ సునామీలు కానీ ప్రకృతికి సంబంధించిన ఈ విపత్తులన్నీ జీవహింస వల్ల జరిగేవే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
(07:40) అంటే దీనికి ఒక పేరు కూడా పెట్టారు ఐన్స్టీన్ పెయిన్ వేవ్ ఈ వేవ్ ని ట్రాక్ చేశారు ఇది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాయి ఈ వేవ్స్ ఎలా కాలనైజ్ అవుతున్నాయి ఎలా భూకంపాలు వస్తున్నాయి మన అన్ఫార్చునేట్లీ ఈ వీళ్ళు చేసిన పబ్లి పబ్లిష్డ్ పేపర్స్ కానీ పెద్దగా వైరల్ కాలేదు. కానీ అతను ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు బజాజ్ బి మోహన్ చాలా గో సంరక్షణ జంతుబలులు ఆపండి స్లాటర్ హౌసులను ఆపండి సో వాళ్ళు రీసెర్చ్ లో తెలిసింది అది సో ఎవడికైనా అనుభవిస్తేనే దాని గురించి జ్ఞానం వస్తుంది.
(08:27) వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా జంతు బలులు ఆపకపోతే ఇంకా హింస అనేది ఆపకపోతే భూమి మనుగడే కష్టం సో అందుకని ఆయన చాలా తిరిగాడు. చాలా గోశాలలక వెళ్ళాడు చాలా సొసైటీస్ కి వెళ్ళాడు గో సంరక్షణ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయనకు తెలిసిన జ్ఞానాన్న అంతా పంచాడు. సో బాగా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. ఐన్స్టీన్ పెయిన్ వేవ్ అని కొడితే మనకి YouTube లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది.
(08:58) సో ఓషో చెప్పిన దానికి ఇప్పుడు రిలేట్ చేసుకున్నాం ఎక్కడ జరిగిన ప్రకృతి విపత్తులు మనం కూడా భాగంగానే ఉన్నాం ఏ నేను ఒక్క కోడినే కదా చంపేది రోజుకి లేకపోతే వారానికి ఒకసారే కదా తినేది లేదా పండక ఒకసారే కదా తినేది సో ఒక పెద్ద పాపంలో మనం కూడా పాలు పంచుకుంటున్నట్టే అందరూ ఒకొకటే తినేది కానీ కలిసి గ్యాదర్ అయినప్పుడు అది పెద్ద విపత్తు అవుతుంది.
(09:28) సో దీని గురించి చాలా క్లియర్ గా పేపర్స్ లో కూడా ప్రెసెంట్ చేశారు సో అందుకనే ఋషులు యోగులు ఇంకొకటి అక్కడెక్కడో కదా చైనాలో కదా అక్కడెక్కడో జపాన్ లో కదా యుఎస్ లో కదా అనుకుంటే యూనివర్స్ ప్రకారం అవి పార్ట్స్ కాదు మనం డివైడ్ చేసుకున్నాం ఇక్కడిదాక ఇది ఇక్కడిదాక అది ఇక్కడిదాక గ్లోబల్ ప్రకారం ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ మీ బ్రెయిన్ లో సెల్స్ కానీ మీ కాల్లో సెల్స్ కానీ అన్నీ ఇంటర్ కనెక్టెడ్ చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏమన్నా ఆనంద పడుతుందా కాలికి దెబ్బ పడితే చెయి ఏమన్నా ఆనంద పడుతుంది పడదు అట్లాగే యూనివర్స్ అంతా ఒక ఇంటర్ కనెక్టివిటీలో ఉంటుంది.
(10:10) ఒక దగ్గర అలజడి రేగి ఒక దగ్గర పెయిన్ జరిగితే అది ఇంటర్ గాక్టిక్ మొత్తం గలాక్సీ అంతా పెయిన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆ లెవెల్ కాన్షస్ ఉన్నవాళ్ళు అది ఫీల్ అవుతారు. సో అందుకనే అహింసో పరమో కర్మ సో ఇది ఒకటి రెండోది చాలామంది అపోహ ఏంటంటే నాన్ వెజ్ అనేది ప్రోటీన్స్ ఉంటాయి. మజిల్ అనేది ప్రోటీన్ అవును అది ప్రోటీనే కానీ ప్రోటీన్ అంటే ఏందో జనాలకి తెలియదు.
(10:48) ప్రోటీన్ అంటే చాలామందికి ఏమంటే ప్రోటీన్ తింటే బాడీకి ప్రోటీన్ వచ్చేస్తుంది అని ఒక అపోహ ఉంది. ప్రోటీన్ అంటే అసలు అర్థం ఏంటంటే రెండు అమైనో యసిడ్స్ కలిస్తే ప్రోటీన్ అవుతుంది ఒక అమినో యసిడ్ ఇంకొక అమైనో యసిడ్ కలిపితే ఒక బాండేజ్ ఏర్పడితే ఒక పెప్టైడిడ్ బాండేజ్ అంటారు. ఇవి రెండు అమినో యసిడ్స్ కలిస్తేనే ప్రోటీన్ అవుతుంది.
(11:15) ఈ అమైనో యసిడ్స్ డైరెక్ట్ గా ఫ్రెష్ గా ప్లాంట్స్ లో దొరుకుతాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం నేను ఇల్లు కట్టాలి. నేను ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి. నేను కొత్తగా ఇటుకలు కొని ఇల్లు కట్టుకుంటానా ఆల్రెడీ ఎవడో ఇల్లు కట్టేసిన దాన్ని కూల్ చేసి ఆ ఇటుకలు తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటాను ఏది బెస్ట్ కొత్తగా ఇటుకలు తెచ్చుకొని కట్టుకోవడమే ఉత్తమమైన పని ఇట్స్ ఆల్రెడీ ప్రోటీన్ అది ఆల్రెడీ ప్రోటీన్ గా మారిపోయింది.
(11:47) దాన్ని మళ్ళీ నేను అమైనో యసిడ్స్ గా విభజించాలి బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేసిన తర్వాత ఐ ఆల్రెడీ యూస్డ్ అది ఆల్రెడీ వాడేసింది మళ్ళీ నేను ఆ రెండు అమినో యసిడ్స్ ని కలపాలి. సో ఫ్రెష్ గా వచ్చే అమినో యసిడ్స్ నుంచి వచ్చే ప్రోటీన్ ఇంపార్టెంటఆల్రెడీ ప్రోటీన్ అయిపోయి వాడేసిన దాన్ని మనం తీసుకోవడం ఇది కామన్ సెన్స్ పాయింట్ రెండోది మూడోది మనం మన బాడీ బ్లడ్ పిహెచ్ అనేది ఒకటి ఉంటుంది.
(12:26) అంటే యసిడా బేస్ అని ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో బ్లడ్ లో పిహెచ్ చెక్ చేస్తే 7.3 టు 7.4 ఉంటుంది అంటే స్లైట్లీ ఆల్కలైన్ మన బ్లడ్ అనేది క్షార గుణంతో ఉంటుంది. సాల్ట్ అనేదానికి సెవెన్ ఉంటుంది. సెవెన్ కంటే తక్కువ దాన్ని యసిడ్ అంటాం యసిడ్ లక్షణం ఏంటి తినేస్తుంది. మీరు బాత్్రూమ్ లో యసిడ్ వేస్తే ఏమవుతుంది చెడునంతా తినేస్తుంది. దేన్నైనా చంపేస్తుంది మీ స్కిన్ మీద వేసుకొని చూడండి.
(12:54) సెవెన్ కంటే ఏది తక్కువ ఉన్న పిహచ్ అది యసిడ్ అంటాం.సెవెన్ సెవెన్ న్యూట్రల్ సెవెన్ కంటే ఎక్కువ ఉంటే క్షారము అంటాం. ఈ నాన్ వెజ్ అనేది మీరు ఫ్రై చేసిన తర్వాత గాని వండిన తర్వాత గాని ప్యూర్ యసిడ్ గా మారిపోద్ది. సో మీ బ్లడ్ ఏం చేస్తది ఇప్పుడు ఒక మట్టి ఉంది ఒక మట్టిలో విత్తనం వేసిన తర్వాత మొలక రావాలి. ఈ మొలక రావాలంటే ఆ సాయిల్ టెస్ట్ అనేది ఉంటుంది దానికి ఒక పిహెచ్ అనేది ఉంటుంది.
(13:24) క్షార గుణం ఉంటేనే లైఫ్ ఉంటుంది. యసిడ్ ఉంటే లైఫ్ ఉండదు అసలు మొలకే అతదు మనలో ఉండే జీవక్రియలన్నీ బాడీలో ఉండే జీవక్రియలన్నీ ఒక జీవక్రియ జరగాలి అంటే ఒక విటమిన్ ఫామ్ కావాలి ఒక ప్రోటీన్ ఫామ్ కావాలి అంటే మన బాడీ ఆల్కల్ లేనిటి అనేది ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనం దీన్ని రోజు యసిడ్ వేసి యసిడ్ వేసి యసిడ్ వేసి కానీ బాడీలో బఫరింగ్ సిస్టం ఉంటుంది కొన్నికి క్షీణించిపోతుంది.
(13:53) స్లో పాయిజన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మనం వన్ డే నాన్ వెజ్ అనేది ప్యూర్ యసిడ్ ఇంకొకటి అది ఆల్రెడీ ప్రోటీన్ దాన్ని మళ్ళీ బ్రేక్ చేయాలి. ఓకే థర్డ్ ఇంకొక పాయింట్ మీరు నాన్ వెజ్ తిన్న తర్వాత ఒక ఏదైనా చాలా మందికి తెలుసుది వెజిటేరియన్ ఫుడ్ ఫాస్ట్ గా అరిగిపోతుంది డైజెషన్ అయిపోతుంది సర్టెన్ టైం ఉంటుంది ప్రతి బాడీకితీ టు ఫోర్ అవర్స్ లోపల గ్యాస్ట్రిక్ ఎంటీయింగ్ అంటారు అంటే మన స్టమక్ నుంచి మన పొట్టలో నుంచి చిన్న పేక్కి వెళ్తుంది.
(14:31) కానీ నాన్ వెజ్ వెళ్ళదు. 12 గంటల నుంచి 24 గంటలు పడుతుంది ఒక నాన్వెజ్ ఒక పీస్ అరగడానికి మీరు బాగా గమనిస్తే ఎప్పుడైనా వామిటింగ్ అయింది అనుకోండి చాలా స్మెల్ వస్తుంది లేదా ఏదైనా కుళ్లిపోతే చాలా స్మెల్ వస్తుంది. ఒక ఆహారం ఏదైనా వండిన తర్వాత 6క్స్ టుఎ అవర్స్ లోపల అది తామసిక్ ఫుడ్ గా మారిపోతుంది అంటే దాంట్లో బ్యాక్టీరియా స్టార్ట్ అవుతుంది ఫామ్ అవ్వడం అట్లాగే ఇది ఆరు గంటల కంటేఎనిమిది గంటల కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి డైజెషన్ కాదు కాబట్టి క్లియర్ కాదు కాబట్టి దాని నుంచి స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది.
(15:14) మనం అనుకుంటాం పొట్టలోనే కదా ఉంది ఏమవుతుంది అని మీరు ఒకసారి వామిటింగ్ చేసిన తర్వాత స్మెల్ చూడండి నాన్ వెజ్ తట్టుకోలేండి అంత వరస్ట్ గ్యాసెస్ మన బాడీలో ఉంటాయి నాన్వెజ్ తినిన తర్వాత అందుకే ఆ గ్యాస్ రాకూడదని చాలా మంది సోడా తాగుతారు చాలా మంది బీడా వేస్తుంటారు గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంటుంది. సో ఈ నాన్ వెజి వల్ల చాలా డేంజర్స్ ఇంకొకటి తర్వాత పాయింట్ ఏంటంటే చాలా మందికి డౌట్ అబ్బా ఏమవుతుంది నాన్ వెజ్ కంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా జంతువులకి ప్రాణం ఉంటుంది మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది.
(16:04) మరి మీరు శాఖహారులు మొత్తం చెట్లన్నిటిని తినేస్తాఉన్నారు ఉండే ఫలాలన్నిటిని కోసుకొని తినేస్తున్నారు అని ఇదొక రకమైన వితండవాదం ఎందుకు శాఖహారం ఇంపార్టెంట్ ఎందుకు మాంసాహారం తినకూడదు అంటే అసలు వీళ్ళ వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే శాఖహారంలో కూడా ప్రాణం ఉంది కదా మరి శాఖహారం తినడం కూడా తప్పే కదా కర్మే కదా ఓకే వెరీ గుడ్ దీనికి ఆన్సర్ ఏంటంటే అంటే వాళ్ళకి తెలియని విషయం చైతన్య స్థాయి అనేది ఒకటి ఉంటుంది.
(16:37) చైతన్య స్థాయి అంటే లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అసలు కర్మ ఏ లెవెల్ నుంచి స్టార్ట్ అయింది మనం అర్థం చేసుకోవాలి సృష్టిలో మన బాడీలో చాలా బ్యాక్టీరియాలు వైరస్ లో ఉంటాయి. మనం తినేటప్పుడు నలిగికి ఎన్నో చచ్చిపోతాయి మనం తినేటప్పుడు యసిడ్ కి ఎన్నో చచ్చిపోతూ ఉంటాయి. అసలు ఈ చైతన్య స్థాయి అంటే ఏందో మాట్లాడదాం. చైతన్య స్థాయి అంటే మనం ఆరవ చైతన్య స్థాయికి సంబంధించిన వాళ్ళం ఐదు నుంచి ఆరు అంటే ఏంటి అంటే ఖనిజ సామ్రాజ్యాన్ని చూసుకున్నాం మూడు సామ్రాజ్యాలు ఉన్నాయి ఖనిజ సామ్రాజ్యం వృక్ష సామ్రాజ్యం జంతు సామ్రాజ్యం సో ఈ చైతన్య స్థాయి ఎలా ఉంటుందంటే
(17:21) పుడుతుంది ఫస్ట్ లెవెల్ ఆఫ్ చైతన్యంలో పుడతాయి అంతే ఇప్పుడు రాయి ఉంది ఉంది పుట్టింది దాని తర్వాత పుడతాయి పెరుగుతాయి అంటే రెండో లెవెల్ ఆఫ్ చైతన్యం సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ లో అది పుట్టడమే కాదు దానికి పెరగడం కూడా తెలుసు మూడో లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ ఉంది అవి పుడతాయి పెరుగుతాయి రీప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఇప్పుడు రాయికాడి నుంచి కోరల్స్ కి వెళ్ళాం కోరల్స్ పెరుగుతాయి మూడో లెవెల్ ఏం చేస్తుందంటే రీప్రొడ్యూస్ చేస్తాయి పునరుత్పత్తి చేస్తాయి అది థర్డ్ చైతన్య స్థాయి మూడో చైతన్య స్థాయి వచ్చి వృక్షాలు తీసుకోండి పుడుతున్నాయి
(18:05) పెరుగుతున్నాయి అది రీప్రొడ్యూస్ కూడా చేస్తున్నాయి. నాలుగో చైతన్య స్థాయి దాని గురించి దానికి తెలుస్తుంది. ఎమోషన్స్ అంటారు భావనను ప్రకంపనలు అంటారు ఇది నాలుగో చైతన్య స్థాయి ఐదవ చైతన్య స్థాయి దాని అది ఇతరులని చూడగలదు భావ ప్రకటన అనేది ఉంటుంది. ఇది ఐదవ చైతన్య స్థాయి ఓకే సో మొక్కలకి ఏ లెవెల్ లో ఉంటుంది అది పుడుతుంది పెరుగుతుంది రీప్రొడ్యూస్ చేస్తుంది.
(18:40) అంతే ఈ కర్మ అనేది ఎక్కడ మొదలైందో చూద్దాం నేను అనస్థటిస్ట్ మత్తు ఒకటికి సపోజ్ చెయ్యి బాగలేదు చెయ్యి బాగలేదు ఏదో షుగర్ వల్ల వేలు తీసేయాలి కాలు తీసేయాలి అనుకున్నాం వాళ్ళకి మనం ఏం చేస్తాం మత్తి ఇస్తాం. ఆ మత్తి ఇచ్చినప్పుడు మనం గోర్లు కట్ చేసుకున్నట్టు హెయిర్ పీకేసినట్టే వాడికి ఏమీ తెలియదు. అంటే మనం ఏం చేస్తున్నాం నర్వస్ సిస్టం ని బ్లాక్ చేస్తున్నాం.
(19:09) దాని వల్ల నీకు నొప్పి తెలియదు భావన కూడా తెలిీదు. అంటే ఏ స్థాయి నుంచి అనేది కర్మ స్టార్ట్ అయింది అంటే ఎక్కడైతే నర్వస్ సిస్టం స్టార్ట్ అయిందో ఆ స్థాయి నుంచి కర్మలు ఉన్నాయి. నర్వస్ సిస్టం అంటే ఫస్ట్ చాలామందికి బయాలజీ చదువుకుంటారు ఈ వానపాములు ఈ బొద్దింకలు అక్కడి నుంచి నరు రింగ్ అనేది స్టార్ట్ అయింది.
(19:33) పెయిన్ అనేది అక్కడి నుంచి మొదలైంది ఈ బ్యాక్టీరియాకి కానీ ఈ వైరస్ కానీ చిన్న చిన్న సూక్ష్మ క్రిములకి పెయిన్ అంటే ఏందో తెలీదు ఇప్పుడు మీరు ఒక చెట్టుకి కొమ్మ తుంచాడు. దానికి నర్వస్ సిస్టమే లేదు. దానికి పెయిన్ అంటే ఏందో కూడా తెలియదు. ఆ కొమ్మ తుచ్చితే ఇంకొక రెండు కింద నుంచి ఫామ్ చేస్తుంది. ఇది బాటనీ వాళ్ళకి తెలిసింది అగ్రావిక్యత అంటారు.
(20:00) టాప్ లో మనం ఏదైనా కట్ చేస్తే కింద నుంచి రెండు వస్తాయి ఇంకా బౌన్స్ బ్యాక్ అవుతుంది ఈ నరాలు అనేది ఈ నాడీ మండలం ఎక్కడైతే మొదలైందో అక్కడ నుంచి కర్మ అంటే భావ ప్రకటన అనేది మొదలైంది. తనను తాను గుర్తించడం మొదలైంది. దీన్ని మనం చైతన్య స్థాయి అంటాం పుట్టడం పెరగడం రీప్రొడ్యూస్ చేయడం తనని తాను తెలుసుకోవడం ఇంకొక సృష్టి తన చుట్టూ ఉన్న సృష్టిని కూడా చూడడం ఈ లెవెల్ మొదలైంది ఈ వానపాము కాక్రోచు ఆ లెవెల్ నుంచి నర్వస్ సిస్టం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఈ వాటికి గ్రూప్ కాన్షస్ ఉంటుంది పెయిన్ ఉంటుంది తర్వాత మాట్లాడదాం సో
(20:46) చెట్లని నుంచి వచ్చే వాటిని తినడం వల్ల కర్మ రాదు ఎందుకంటే దాని చైతన్య స్థాయి మూడో చైతన్య స్థాయి అది మిమ్మల్ని ఏమి శాపం పెట్టదు దానికి పెయిన్ అంటే ఏందో కూడా తెలియదు. సో చాలామంది నిరూపించారు కదా మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అంటే ఆ ప్రాణం చాలా లోవర్ స్థాయి ప్రాణం పుడుతుంది పెరుగుతుంది రీప్రొడ్యూస్ చేస్తుంది అంతే మిమ్మల్నిఏమి శాపం పెట్టదు మిమ్మల్ని ఏమి కర్స్ చేయదు మీతో ఏమి కాంటాక్ట్ కాదు.
(21:27) ఓకేనా సో ఇంకొక రీసెంట్ స్టడీస్ ప్రకారం శాఖహారానికి మైండ్ కి సంబంధం ఉంది. మనం తినే ప్రతి ఫుడ్ ప్రతి ఫుడ్వన్ సిక్స్ అంటే ఆరు వంతుల్లో ఒక వంతు మైండ్ గా మారుతుంది. మనం తినే ప్రతి ఫుడ్ 6% 6 టైమ్స్ తీసుకున్నారంటే దాంట్లో 1% 16 అంటారు. ఆ 16 మన మైండ్ గా మారుతుంది. ఇంకొక పాయింట్ మనం నాన్వెజ్ తిన్నప్పుడు దేన్నైనా చంపుతాం. ఈ చంపినప్పుడు ఏం జరుగుతుంది? ఒక జీవిని ఏదన్నా మనం చంపుత అది మమ్మల్ని చంపు తినేసేయ నేను నీకోసమే పుట్టాను అంటుందా అనదు దాన్ని బలవంతంగా మనమే ఫుడ్ కోసం
(22:32) చంపుతాం ఆ చంపేటప్పుడు దానికి తెలుస్తుంది తెలియకుండా ఉంటుందా ఒక కత్తి తీస్తాం దాని ముందర ఎన్నో దాన్ని చంపుతుంటాం ఈ చంపినప్పుడు బాడీలో రెండు రకాల సిస్టమ్స్ ఉన్నాయి సింపాథటిక్ సిస్టం పారాసింపాథటిక్ సిస్టం అంటే సింపాథటిక్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ ఎదిరించు లేదా పారిపో రెండో సిస్టం ఉంది పారాసింపాస్టిక్ ఫుడ్ అండ్ రెస్ట్ రెండు ఉన్నాయి.
(23:08) ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ ఇప్పుడు మీరు సపోజ్ ఒక పాముని చూశారు మీకు భయం వేస్తుంది దాన్ని తప్పించుకొని పారిపోదామ అనే ట్రై చేస్తారు. ఆ తప్పించుకొని పారిపోదాం అనేదానికి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మీ హార్ట్ రేట్ పెరుగుతుంది. మీ బీపి పెరుగుతుంది. మీ బాడీలో ఉండే గ్లూకోస్ లెవెల్ పెరుగుతుంది ఎందుకంటే మీరు పరిగెత్తాలి లేదా ఫైట్ చేయాలి.
(23:32) గ్లూకోస్ అమాంతం పెరిగిపోతుంది హార్ట్ రేట్ అమాంతం పెరిగిపోతుంది బీపి పెరిగిపోతుంది ప్యూపిల్ డైలేట్ అవుతుంది. ఇంకా మీ చమట్లు పట్టేస్తాయి ఎందుకంటే పరిగెత్తడానికి ఎనర్జీ కావాలి. సో దాన్ని చంపేటప్పుడు కూడా ఆ సిస్టం యాక్టివేట్ అవుతుంది. అర్థమైందా ఈ రిలీజ్ అయిన హార్మోన్స్ ఇవన్నీ ఎక్కడఉన్నాయి ఆ చంపిన జీవిలో ఉన్నాయి. దాన్ని మనం శుభ్రంగా కడిగి వండేసి తినేస్తే కొందరికి నేను ఏమి చేయనండి ఏమి ఆలోచన లేవు కానీ కూర్చుంటే మనసే నిలవదు ఏదో ఒక టెన్షన్ ఉంటానే ఉంటుంది తెలియని భయం వస్తుంది అంటారు.
(24:18) అసలు సైలెంట్ గా కూర్చో నేను నన్ను అసలు ఒక దగ్గర కూర్చోనేదు ఏదో ఒక భయం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు తినే ఫుడ్ వల్లే సో నువ్వు తినే ప్రతి ఫుడ్ లో ఆర్ లో 1/6 నీ మైండ్ గా మారుతుంది. సో మనం దాన్ని చంపేసి ఆ చంపే టైంలో అది రిలీజ్ చేసే హార్మోన్ అంతా దాని మజిల్ మెమరీలో ఉండి అది మనం తినిన తర్వాత దానిలో ఉండే భయాన్ని మనం ఆరులో ఒక వంతు తీసుకుంటున్నాం.
(24:55) కొందరు అంటారు అయ్యో దానికి ప్రేయర్ చేసి గాడికి బలిగా ఇచ్చి తింటున్నాం అదేం జరగదు అని అది చనిపోయేటప్పుడు పెయిన్ ఇస్ పెయిన్ నొప్పి నొప్పే దానికి చంపుతున్నామ అని తెలుసు నేనేమి దేవుడిలో ఐక్యం అవుతున్నాను అని చచ్చిపోదు అది సో కొందరికి ఈ నాన్వెజ్ వల్ల తెలియని భయం వస్తుంది సబ్కాన్షియస్ మైండ్ లో ఒక దగ్గర కూర్చోలేరు.
(25:23) సో ఆ సింపాథటిక్ మెమరీ ఉంది కదా హార్ట్ రేట్ పెరగడం ఆ షుగర్ లెవెల్ రైస్ కావడం ఇవన్నీ సగం జబ్బులు ఈ నాన్ వెజిటేరియన్ నుంచే వస్తాయి. ఓకేనా సో బ్రీఫ్ గా చూసుకుంటే ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు మాట్లాడదాం. సో ఈ బజాజ్ డి మోహన్ కి సెల్యూట్ కొట్టాలి పత్రీజీకి ఈ శాఖహారం మీద ప్రచారం చేసిన వాళ్ళందరికీ ఎందుకంటే దే నో దే హావ్ బిగ్గర్ మైండ్సెట్ వాళ్ళు దాన్ని పై నుంచి చూడగలరు.
(26:03) సో సృష్టిలో ఏం జరుగుతున్నా ఏ క్లామిటీస్ జరుగుతున్న కేసులు జరుగుతున్న ప్రకృతి వైపరిత్యాలు జరుగుతున్న మనం కూడా దాంట్లో పాటుగానే ఉన్నాం. ఓకే సో వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ప్రకారం అక్షర సత్యమేది అదేదో ఇమాజినేషన్ చేసి ఫిలాసఫీ చెప్పలేదు దే ప్రూవడ్ ఇట్ ప్రూవ్ చేశారు అది పబ్లిష్ అయింది అంటే ఆ అందరూ సైంటిస్ట్ులు యక్సెప్ట్ చేస్తేనే పబ్లిష్ అవుతుంది.
(26:41) యక్సెప్ట్ కానీ జనాలు ఈ జనాల్లోకి అంత విగరసగా వెళ్ళలేదు. ఓకేనా సో ఒక కోడే కదా ఒక మేకే కదా వారానికి ఒకసారే కదా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పు 100 సార్లు చేయక్కర్లేదు ఒకసారి చేసినా తప్పు తప్పే నెక్స్ట్ ఆరోగ్యపరంగా ఇంకొకటి సైంటిఫిక్ రీసెర్చ్ లో గ్లోబల్ వార్మింగ్ చాలామందికి గ్లోబల్ వార్మింగ్ అంటే తెలుసు భూమి టెంపరేచర్ పెరుగుతా ఉంటుంది సో ఎప్పుడో నా చిన్నప్పుడు మాక్సిమం ఎక్కువ అంటే ఎక్కువ 33 డిగ్రీలు 34 డిగ్రీలు వస్తేనే అబ్బా అబ్బా హీట్ హీట్ అనేవారు ఇప్పుడు 45 46 కూడా క్రాస్ అయిపోతా ఉంటాయి అంటే గ్లోబల్ వార్మింగ్ జరిగిపోతాి ఈ గ్లోబల్ వార్మింగ్
(27:33) జరిగితే ఏంటి అంటే అందరికీ తెలుసు దాని ఎఫెక్ట్ చిన్న స్కూల్ పిల్లల కాడినుంచి ఐస్ కరిగిపోయింది అంటే భూమ్మీద అసలు ఉండడానికి ప్లేస్ ఏమ ఉండదు ఆ అంటార్క్టికా ఆర్క్టికాలో ఈ గ్లోబల్ వార్మింగ్ జరిగిందంటే మొత్తం కరిగిపోతుంది. అసలు చాలామంది అపోహ ఏంటంటే మనం వాడే కార్స్ బైక్స్ లేకపోతే ఇంట్లో వాడే ఫ్రిడ్జ్ల వల్ల రిలీజ్ అయ్యే గ్యాసెస్ క్లోరో ఫ్లోరో కార్బన్స్ అంటారు వాటి వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది.
(28:08) ఈ కార్బన్ డైాక్సైడ్ వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అని అనుకుంటారు కానీ దానికంటే ఎక్కువగా ఈ జంతువులని చంపినప్పుడు దాని నుంచి వచ్చే గ్యాసెస్ వల్ల జరిగే గ్లోబల్ వార్మింగ్ ఇంకా ఎక్కువ. సో కాలిఫోర్నియాలోనే ఒక రీసెర్చ్ చేశారు. సో జంతువులని చంపినప్పుడు ఆ స్లాటర్ హౌస్ నుంచి మీథేన్ గ్యాస్ అని ఒకటి రిలీజ్ అవుతుంది మీథేన్ సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మామూలు కార్బన్ డైాక్సైడ్ కంటే కొన్ని ఎక్కువ రెట్లు ఎక్కువ ఉంటుంది.
(28:39) సో ఇండైరెక్ట్ గా నార్మల్ వెహికల్స్ కంటే మనం చంపే జంతువుల ద్వారా వచ్చే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ. భూకంపాలు మనమే క్రియేట్ చేస్తున్నాం జంతువల ద్వారా ఓకే గ్లోబల్ వార్మింగ్ మనమే క్రియేట్ చేస్తున్నాం స్లాటర్ హౌసుల ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేస్తున్నాం బలులుఇచ్చి జంతువులని చంపి ఓకేనా చాలామంది పుస్తకాల్లో చదివేసి ఎక్స్పీరియన్స్ కాకుండా మాంసకృతులు ప్రోటీన్ ఎగ్ తినండి చికెన్ తినండి ఇది ఎంత అపోహ అంటే అసలు సైంటిఫిక్ గా తీసుకుంటే ఈ ఫుడ్ లో ఉండే ప్రోటీన్ తో పోలిస్తే అనిమల్ లో ఉండే ప్రోటీన్ పర్సెంటేజ్ చాలా తక్కువ
(29:29) అది రాంగే దాంట్లో కూడా మనల్ని మిస్ గైడ్ చేశారు. మళ్ళీ యాడ్స్ ఇస్తారు రోజుకఒక గుడ్డు తింటే బలం రోజుకఒక గుడ్డు తింటే బలం అని అసలు ప్రూవ్ ఏంటఏంటి మన కళ్ళతో చూడొచ్చు కదా వరల్డ్ లో స్ట్రాంగెస్ట్ అనిమల్ ఏంటి ఏనుగే కదా ఫిట్టెస్ట్ ఎనిమల్ ఏంటి ఫిట్నెస్ లో గుర్రము మేకే ఎంత దూరమైనా పోగలవు అలిసిపోవు మేక అయితే జస్ట్ ఆకులు తింటుంది.
(30:05) మరి బల బలమైనది ఏంటి ఏనుగే దేన్నైనా ఎత్తేస్తుంది చెట్లనైనా పీక అవతలేస్తుంది. మరి అదేం ప్రోటీన్ తింటా ఉంది. సో ఈ ప్రోటీన్ అనేది మిస్ గైడెడ్ చేయబడింది జనాలకి వాళ్ళ బిజినెస్ కోసం ఓకేనా మాంసకృతి అని ఒక పేరు పెట్టేసారు మాంసకృతులు ప్రోటీన్ అంటే సో అది తింటేనే వస్తుంది అనేది ఒక అపోహ మీరు తినే జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ఈ మీకు ఇంకొకటి సూపర్ ఫుడ్స్ అంటారు.
(30:38) అంటే దాంట్లో ఉన్నన్ని ప్రోటీన్స్ ఇంకా దేంట్లో ఉండవు మినరల్స్ కానీ మునగాకు డ్రమ్ స్టిక్ లీఫ్ ఎక్కడ ఈ రాకెట్స్ లో పంపించేటప్పుడు ఈ మీరు నరేంద్ర మోడీని కూడా చూడండి డైలీ మునగాకు తింటాడు. ఈ రాకెట్స్ లో ఈ మునగాకు పౌడర్ చేసి పంపిస్తారు. ఎందుకంటే అది సూపర్ ఫుడ్ క్యారెట్స్ లో కంటే 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. విటమిన్ ఏ కాల్షియం 10 టైమ్స్ 20 టైమ్స్ ఎక్కువ ఉంటుంది పాలకూర కంటే సో ఈ సూపర్ ఫుడ్స్ అన్ని వెజిటేరియన్స్ే నెక్స్ట్ సూపర్ ఫుడ్స్ వచ్చి నెయ్యి గీ సో ఇదంతా అపోహ ఇంకొకటి స్పిరిచువాలిటీ కి వెజిటేరియన్ కి ఏంటి సంబంధం ఇదంతా ఫిజికల్ లెవెల్ కి సంబంధించింది
(31:35) కర్మ లెవెల్ కి వచ్చినప్పుడు మనం మాట్లాడేది ఏంటి సర్వం కల్విదం బ్రహ్మ యజ్ఞం చేసేవాడు బ్రహ్మే యజ్ఞంలో వేసేది బ్రహ్మే యజ్ఞము బ్రహ్మే సర్వాంతర్యామి అంటాం ప్రతి జీవరాశిలోనూ ఉందంటాం ఆయన లేని ప్రదేశమే లేదు అంటాం మళ్ళీ దేవుడిని దేవుడే చంపాలా ఏ రకంగా కర్మ ప్రకారం కూడా అనుభవించాల్సిందే ఇంకా ప్లేట్ లో చికెన్ మటన్ పెట్టుకొని శాంతి గురించి మాట్లాడడం అంత కామెడీ ఇంకొకటి లేదు.
(32:14) రోజు నాన్వెజ్ హోటల్ కి వెళ్లి తిని యుద్ధం జరగకూడదు అంత శాంతంగా ఉండాలన్న కామెడీ కూడా ఇంకొకటి లేదు. సో కర్మ ప్రకారం కూడా నువ్వు ఏం చేస్తే అది వస్తుంది. నువ్వు హింస చేస్తే హింసే వస్తుంది. హింస చేస్తా ముక్తి కావాలి అనుకోవడం ఎద్దుకు ఈ గడ్డేసి పాలు కావాలి అనుకోవడమే సో చాలా జాగ్రత్తగా గమనిస్తే స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకి మాంసానికి నాన్వెజ్ కి ఏంటి సంబంధము అంటే చాలా లింక్స్ ఉన్నాయి.
(33:03) అసలు మీకు కుదరదు చాలామంది కానీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మాంసం తింటూ ధ్యానం చేసి లోపల నుంచి వాళ్ళకి పడక వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ శక్తికి దీనికి మ్యాచ్ కాదు కానీ కొందరికి ముందరే అర్థంఅవుతుంది. చాలామందికి నాన్ వెజ్ తినడం తప్పు అని తెలిీదు నేను మాంసాహారిగానే ఉన్నాను నేను నాన్ వెజిటేరియన్ మా ఇంట్లో ఫుల్ గా తింటా ఉండేవాడిని కానీ నాకు ఎవరు చెప్పలేదు ఇది తప్పు అని ధ్యానం చేస్తా ఉన్నాను ఇది తప్పు అని తెలియగానే నెక్స్ట్ రోజు నుంచి నేను అసలు నాన్వెజ్ జోన్ కి వెళ్ళదు సో చాలామందికి ఈ నాన్ వెజిటేరియన్ మాంసాహారం తప్పు అని తెలిీదు వేగనిజం గురించి మాట్లాడతాం. సో
(33:47) మీరు ఒక పాలు కోసమే దాన్ని పుట్టించి రీప్రొడక్షన్ చేసి దాన్ని హింస చేయడం తప్పే 100% తప్పది సో ఆవు ఏం చేస్తుందంటే మన ఇంట్లో పూర్వకాలంలో ఆవుకి ఒక స్పెషాలిటీ ఉండేది. మా తాత అవదూత ఆయన ఒకాయన ఉండేవాడు పుల్లయ స్వామి అని సో ఆయన ఒక విషయం చెప్పాడంట ఆవుకి ఒక లక్షణం ఉంది నీరు పెంచేటప్పుడు మీ దగ్గరికి వస్తే అది వాసన చూస్తుంది.
(34:18) అనస్తీషా అని ఒక బుక్ చదివారా దాంట్లో చెట్ల గురించి ఎట్లా చెప్పిందో ఆవుకి మీ బాడీలో ఇంబాలెన్స్ గా ఉనిందంటే వాతా పిత్త కఫ అది స్మెల్ ని బట్టి కనుక్కుంటుంది మీరు ఫ్రీగా వదిలేసారు అనుకోండి అది దానికి సంబంధించిన గడ్డి లేకపోతే మూలికలు కానీ అవి కానీ తిని పాలిస్తుంది. ఆ డిసీజ్ కి సంబంధించిన న్యూట్రిషన్ దాంట్లో ఫిల్ అయి వస్తుంది.
(34:45) అంత గొప్పది ఆవు ఇంకొకటి ఆక్సిజన్ ని పీలిసి ఆక్సిజన్ వదిలేది కూడా ఆవే కానీ పాల కోసం ఇంకొక దూడని ఆ చిన్నదాన్ని కట్టేసి దానికి ఏమి ఇవ్వకుండా దీన్ని బలవంత పెట్టే అది కూడా హింసే ఎస్ కరెక్ట్ సర్ 100% హింసే దాంట్లో మొలాజా లేదు జర్సీ ఆవులు ఇంకొకటి ఒకటి చిన్న విషయం మర్చిపోయాను చాలామంది ఆ జర్సీ ఆవులని వాటి పాలు తాగుతుంటారు ఇప్పుడు అంతా ఇంపార్టెంట్ అవి ఎక్కువ ఇస్తాయి మోస్ట్ డేంజరస్ ప్రపంచంలో ఏముందంటే అది ఆ పాలే జర్సీ పాలే ఒకానొక్కప్పుడు ఈ లేడీస్ పెద్ద పెద్ద మనుషులు అవుతారు కదా అది 15 ఏళ్ళ 16 ఏళ్ళ ఆ టైం లో అవుతుండేది ఇప్పుడు 12 ఏళ్ళకే 11
(35:36) ఏళ్ళకే కొందరికయతే 10 ఏళ్లకే అవుతుంది కూడా చూశాను ఎందుకంటే ఈ హార్మోన్స్ ఇండెక్ట్ చేస్తారు. అది తొందరగా రీప్రొడ్యూస్ చేయాలి ఎక్కువ పాలు ఇవ్వాలి తొందరగా బలిసిపోవాలి అని ఈ హార్మోన్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఇవి ఆ పాలు మనం పాలు ఆరోగ్యం పాలు ఆరోగ్యం అనే కాన్సెప్ట్ ఉంది కానీ ఏ పాలు అనేది మనకు తెలియదు.
(35:59) వాడు ఏప జర్సీ పాలిస్తున్నాడా దున్నపోతు పాలిస్తున్నాడా ఆవు పాలిస్తున్నాడా మనకు తెలియదు అన్ని తెల్లగానే ఉండి వస్తాయి సో మనం అయి తాగి ఏమవుతుందిఅంటే తొందరగా ఈ చిన్న పిల్లలు తొందరగా ప్యూబర్టీ వచ్చేస్తుంది. పెద్దోళ్ళు అయిపోతున్నారు వాళ్ళకి తెలిీదా ఏజ్ కి ఏం చేయాలో కూడా తర్వాత చాలా మందికి క్యాన్సర్ వస్తుంది. ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ వచ్చేది పాల నుంచే సో ప్యూర్ గా ఒకప్పుడు మనకి ఆవులు ఇట్లా ఉండేవి కాదు గోసాలు ఉండేది నీట్ గా ఎంత తాగాలో ఆ దోడకి ఇచ్చేవాళ్ళం మిగిలిపోయిన తర్వాత మనం తీసుకునేవాళ్ళం అది హ్యాపీగా ఇస్తుంది. కాళ్ళతో కూడా కొట్టదు మిమ్మల్ని
(36:40) తిండుతున్నావని సో మన దేశీ ఆవుల నుంచి వచ్చిన ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది దేశీ గీ కౌ సూపర్ ఫుడ్ నెయ్యి అది ఇదని ఓకేనా సో హింసే అది మీరు బలవంతంగా ఆ గోస ఇవన్నీ పెట్టి దాన్ని బలవంతంగా పిండి అది తీసేది హింసే అందుకే వేగనిజం వచ్చేసింది. ఓకే సార్ ఇంకొక డౌట్ సార్ ఈ ఇప్పుడు వెజిటేబుల్ అనేది ఇప్పుడు ఏందంటే నాతోటి క్వశ్చన్ వాద వాదోపవాదాలు నడుస్తాయి అన్నట్టు మెడిటేషన్ చేసాను నేను టూ ఇయర్స్ అయిపోయింది ఎట్లా అంటే తినడం లేదు ఇప్పుడు అది కూడా చెట్టు కాయలు కాస్తుంది అంటే దానికి ఉత్పత్తయే లెక్క ఉంది.
(37:28) సరే ఒక నిమిషం మాట్లాడుకుందాం ఒక చెట్టు దాని మనం ఏం చేస్తాం మానవులుగా నా సంతతి వృద్ధి చెందాలి అని మనం అనుకుంటామా లేదా అలాగే ఒక చెట్టు దాని సంతతి వృద్ధి చెందాలి అంటే దాని విత్తనాలు చాలా దూరం వెళ్ళాలి. అవును సార్ సో అది మనకి ఫ్రూట్ గా గిఫ్ట్ ఇస్తుంది. నువ్వు తిని ఎక్కడో వేస్తావ్. ఎస్ దాని ద్వారా మ్యూచువల్ బెనిఫిట్ అంటారు.
(37:55) ఇప్పుడు ఒక పువ్వు ఉంటుంది ఒక తేనెటీ వస్తుంది అది మకరందం తీసుకుంటుంది అది మకరందం అనేది దానికి గిఫ్ట్ అది తీసుకొని ఏం చేస్తుందంటే ఇది పరపరాగ సంపర్కం అంటారు. రీప్రొడక్షన్ కి హెల్ప్ అవుతుంది. అట్లాగే అది మనకి ఫ్రూట్ ఇచ్చి మనం అది ఎక్కడో చల్లుతాం. దాని ద్వారా దాని సంతతి అనేది వృద్ధి చెందుతుంది.
(38:17) దాంట్లో తప్పేంటి అదే ఇస్తుంది తీసుకోమని. అయితే ఏందంటే సర్ దాంట్లో ప్రాణం ఉంది కదా దాన్ని తెంపుకొని తింటున్నావు దానికి ప్రాణం అంటే ఏంటి అని అడగండి ప్రాణము అంటే నేను మాట్లాడినట్టు కాన్షియస్ ఇప్పుడు నీ చుట్టు పీకితే నువ్వు ఏమనా కొడతావా గోర్లు పీకేస్తే కొడతావా ఎందుకంటే దానికి మనసుకి సంబంధం లేకుండా ఉంది. ఎక్కడైతే నాడి అనేది స్టార్ట్ అయిందో మనసు అనేది స్టార్ట్ అయిందో ఎమోషన్ అనేది ఏ జీవరాశలో అక్కడ నుంచి కర్మ మొదలైింది.
(38:53) అలా అంటే బ్యాక్టీరియాకి ప్రాణం ఉంది వైరస్ కి ప్రాణం ఉంది మనం జలుబు దగ్గు వస్తే యాంటీబయోటిక్ వేస్తున్నాం అంటే మొత్తం వైరస్ ని చంపేస్తున్నాం. అంటే అది కర్మ అది పుడుతుందో ఉందో కూడా దానికి తెలియదు. కొన్ని లెవెల్ తర్వాత గ్రూప్ కాన్షియస్ అంటారు. ఒక దోమలు గాని ఈ చీమలు గాని ఇండివిడ్ువల్ మెంటాలిటీ ఉండదు వాటికి అది ఒక గ్రూప్ ఆలోచనలతో బతుకుతాయి.
(39:18) మీరు చూడండి చీమలు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటాయి దానికి మొత్తం సమాచారం ఉండదు. అది చెప్తేనే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పటికప్పుడే ఆ మైండ్ లో ఉంటుంది తర్వాత వెళ్ళిపోతుంది. సో వీటిని గ్రూప్ కాన్షస్ జీవులు అంటారు వీటికి సపరేట్ ఇండివిడ్ువాలిటీ ఉండదు. ఇక్కడ కూడా కర్మ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. ఓకే సార్ థాంక్యూ సార్ సో ప్రాణం అంటే ఏ లెవెల్లో మాట్లాడుతున్నాడు అని అంటే మీరు ఇది కర్రీ తినాలి కదా కర్రీ అవును అదే ఒక పండుని తెంపితే ఒక ఆకుని తింపితే దానికి నొప్పి తెలియదు కదా అదేం చనిపోదు కదా దానికి ఒక షేప్ ఏమి లేదు కదా
(40:03) ఎందుకు దానికి నొప్పి వస్తది కదా నువ్వు తెంపేటప్పుడు నొప్పి అది నొప్పి రాదు కావాలంటే ఆయనకి మత్తిస్తాను చెయి పీకేస్తాను నొప్పి ఏమ ఉంటదో చూడండి. ఏమ ఉండదు కదా నొప్పి ఏమి సో అసలు నర్వస్ సిస్టమే లేదు కదా చెట్లకి అవును సార్ ఒక నాడి బ్రెయిన్ ఉందా దానికి నరాలు ఉన్నాయా ఏమి లేదు నొప్పు అంటే ఏందో దానికి తెలియదు.
(40:25) అవును సార్ కమ్యూనికేషన్ ఉంటుంది దానికి పుడతాయి ఇప్పుడు రాయి మీద నడిస్తే రాయికి ఏమన్నా నొప్పేస్తుందా దానికి ప్రాణం అంటే ఏ లెవెల్లో ప్రాణం ఉంది పుడుతుంది అంతే ఇంకొన్ని పెరుగుతాయి ఇంకొక ఇంకొకని రీప్రొడ్యూస్ చేస్తాయి అంతే ఆ లెవెల్ే వాటికి థాంక్యూ సార్ సార్ మనసు ఉంటేనే కర్మ అవుతది అంటా ఇప్పుడు మీరు కర్మ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫైవ్ సిక్స్ అలా ఉన్నది మనకు ఉంటుంది అని చెప్పారు ప్రాణులకు త్రీ దగ్గర నుంచి వస్తుంది అని చెప్పారు సరే కర్మ గురించి చెప్తాను కర్మ అంటే ఏంటి అసలు మనం చేసిన పనికి ఫలితాన్నే కర్మ మనం ఏది పని చేసినా అది కర్మ అండి
(41:25) ఏదైనా పని చేస్తే ఒకటి వచ్చిందంటే అది కార్యం కర్మ కాదు ఒక కారణం కారణాన్ని పాటిస్తే కార్యం అవుతుంది అది కర్మ ఎలా అవుతుంది పని అవుతుంది అది కర్మ ఎలా అవుతుంది ఇప్పుడు పని అవుతుందండి దాని ఫలితం మనం అనుభవించడం కర్మ ఫలితం ఎందుకు వస్తుంది ఏ పని మీరు అర్థం చేసుకోండి కర్మ అంటే ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది ఒక రబ్బర్ బ్యాండ్ ఈ రబ్బర్ బ్యాండ్ మనం సాగదీసామ అనుకోండి దాన్ని వదిలేస్తే మళ్ళీ దాని పొజిషన్ కి వచ్చేస్తుందా సాగినట్టే అట్లే ఉంటుందా పొజిషన్ కి వచ్చేస్తుంది అట్లాగే సృష్టికి ఒక నియమం ఉంది ఏది నిశ్చలంగా ఉంటుంది అది సృష్టి దాని సహజ గుణం అది దాని నుంచి ఏ కారణము అనేది
(42:15) పుట్టినప్పుడు కార్యం కూడా పుడుతుంది దాన్ని న్యూట్రల్ చేయడానికి అర్థమైందా మీకు ఏదన్నా ఒక తినాలి అనిపించినప్పుడు కారణం తిన్నారు కార్యం అయిపోయింది. కారణము కార్యము రెండు ఈక్వల్ గా ఉంటే అక్కడ కర్మ లేదు దాన్ని తృప్తి అంటాం మనం ఎక్కడైతే కారణం పెద్దగా ఉంటుందో కార్యం చిన్నగా ఉంటుందో రెండు ఈక్వల్ గా లేవు సమానంగా లేవు రెండు ఎనర్జీస్ ఇంగ్ యాంగ్ అనుకోండి స్వస్తిక్ స్వస్తిక్ కూడా చూడండి ఒకటి ఈ సైడ్ తిరిగితే ఇంకోటి ఈ సైడ్ తిరుగుతుంది ఒకటి కారణం అయితే ఒకటి కార్యం ఒకటి పురుషుడు అయితే ఒకటి ప్రకృతి రెండు సమానమైనప్పుడు న్యూట్రల్ అయిపోతుంది అక్కడ
(43:00) కర్మ పుట్ట పట్టదు సో మీకు ఒక ఇడ్లీ తినాలనిపించి మీరు తిని అసంతృప్తిగా ఉంటే ఇంకా మంచిది తినిఉంటే బాగుం అంటే అది కర్మగా మారుతుంది. అక్కడ కారణం ఎక్కువ ఉంది కార్యం తక్కువ ఉంది. మీ కోరిక పెద్దది ఉంది కానీ నెరవేరింది తక్కువ ఉంది. సో అది కర్మగా మారుతుంది పనులు కర్మగా మారవు. ఏదైనా చేయడానికి పని అంటాం కానీ కర్మ అనం. సో ఇప్పుడు కర్మ అంటే ఏంటంటే ఒక జంతువుని మనం ఏదైనా చంపినప్పుడు అది ఏం చేస్తుందంటే కాన్షియస్ ఉంటుంది దానికి చెట్టుకి మిమ్మల్ని శాపం పెట్టేంత నాడ మండలం లేదు దానికి మనసు లేదు వాక్కు లేదు అది జస్ట్ పుడుతుంది పెరుగుతూ ఉంటుంది దాని పాటికి
(43:50) అది మీతో సంబంధం లేదు దానికి దాని కాన్షియస్ లెవెల్ తక్కువ కానీ జంతువుని చంపామ అనుకోండి చంపేవాడు తెలుసు దానికి ఆ దాని మనసు ఉంటుంది దానికి ఒక సిస్టం ఉంటుంది. మనతో నాకేం జరిగిందో వీడికి కూడా అది అనుభవించాలి అనేది ఉంటుంది దానికి సో దాన్ని ఏమంటారంటే కార్మిక్ త్రెడ్స్ అంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ త్రెడ్ మీ అరాలో చేరినప్పుడు అది కాజల్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అయి మీరు అది న్యూట్రల్ చేసేదాకా అది మిమ్మల్ని వదిలిపోదు ఓకేనా ఓకే సార్ ఇంకోటి ఎవరో బి12 విటమిన్ అని పెట్టారు.
(44:47) సో నేను ఒక 25 ఏళ్ల నుంచి సహకారిగా నాకు ఇప్పుడు డెఫిషియన్సీ కూడా రాలేదు. ఏ విటమిన్ డెఫిషియన్సీ లేదు. చెట్లలో కంటే ఎక్కువ మినరల్స్ విటమిన్ సి దొరికేది ఇంకొకటి ఏది లేదు. ఎక్కడైనా మూలికలు ఉంటాయి కానీ మాంసాలు ఉండవు క్యూర్ చేయడానికి ఏదైనా జబ్బు వస్తే మూలికలు తిన అంటారు కానీ మాంసం తినరు. మీకు ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే పత్యం అన్నా ఉండు లేకపోతే వెజిటేరియన్ గా మారు అంటారు కానీ ఆ మాంసం దీని బాగైపోద్ది అంటారా ఎక్కడైనా చెట్లు బాగు చేస్తాయి మూలికలు ఉంటాయి కానీ బాగు చేసే మాంసం ఎక్కడైనా ఉందా

No comments:

Post a Comment