Thursday, January 1, 2026

How to Prevent Diseases in Old Age ? #nutripolitics #antiaging #disease #ai #doctor #amazingfacts

How to Prevent Diseases in Old Age ? #nutripolitics #antiaging #disease #ai #doctor #amazingfacts

https://youtube.com/shorts/y8xUJcmJEhc?si=1P3bqoWxOfHeuOes


https://www.youtube.com/watch?v=y8xUJcmJEhc

Transcript:
(00:00) మీ నాన్నకి గానిీ తాతకి గానిీ నీకు మొకాలు అప్రోచ్ అయ్యా అని చెప్పేసి కాల్ చేస్తారు. నీకెందుకు కాల్ చేస్తారు అంటే నువ్వేదో సిటీలో జాబ్ చేస్తున్నావ్ కదా నువ్వఏదో బీగుతావని నువ్వేమో సింపుల్ గా ఆర్థోపెడిక్ దగ్గర తీసుకెళ్తావ్. వాళ్ళేమో జాయింట్లు బాగా అరిగిపోయాయి అని చెప్పేసి కొన్ని టాబ్లెట్లు ఇస్తారు. ఆ టాబ్లెట్ ఎన్ని సంవత్సరాలు వాడినా నొప్పులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి కానీ కొంచెం కూడా తగ్గవు.
(00:18) నెక్స్ట్ టైం మళ్ళీ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళినప్పుడు ఈసం మెడిసిన్ చేంజ్ చేస్తారు. కొన్ని పెయిన్ కిల్లర్లు కూడా యాడ్ చేస్తాడు అన్నమాట. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ లో వేసుకోవడానికి. ఈ మోకాల నొప్పులు ఎక్కువ రావడం వల్ల వాళ్ళు ఏ పని చేయరన్నమాట. మాయ అయితే ఇంట్లో నుంచి బయటకి వచ్చి అరుగుల మీద కూర్చుంటారు లేదా దగ్గరలో ఏదైనా గూడు ఉంటే గుడి దగ్గర కూర్చుంటారు.
(00:32) వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోద్ది. సో దానివల్ల వాళ్ళ బాడీలో విజరల్ ఫ్యాట్ పెరుగుద్ది. తెలుసుగా బాడీలో విజరల్ ఫ్యాట్ పెరిగితే దెబ్బకి హార్ట్ స్ట్రోక్ వచ్చిద్ది. ఇక్కడ మన హార్ట్ స్పెషలిస్ట్ రంగంలో దిగుతారు. వాళ్ళేమో బ్లడ్ తిన్నస్, బిబి మెడిసిన్స్, బీటా బ్లాకర్స్, కొలెస్ట్రాల్ మెడిసిన్స్, నైట్రేట్స్, డైరూటిక్స్ ఇస్తారు.
(00:50) ఆ అన్ని మెడిసిన్స్ డైలీ వాడటం వల్ల హార్ట్ సేఫ్ గానే ఉంటదేము. కానీ మెల్లమెల్లగా ఆ లోడ్ అంతా కిడ్నీల మీద పడిపోయి కిడ్నీ లైట్ గా డామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కిడ్నీలో క్రియేటిన్ అని పెరగటం యూరిన్ క్వాంటిటీ తగ్గిపోవటం కిడ్నీలో స్టోన్లు రాగటం కిడ్నీ సైజ్ తగ్గడం లాంటివి అవుతాయి. మళ్ళీ ఇక్కడ నెఫ్రాలజిస్ట్లు సీన్ లోకి వస్తారు.
(01:06) మనం ఏదైనా ప్రాబ్లం్ లో ఇరుక్కుంటే వెంటనే నేను ఒక్కనే ఇరుక్కోవాలని చెప్పేసి మన ఫ్రెండ్ నూడ్ ఎక్కిస్తాం. సేమ్ ఇలానే కిడ్నీ లివర్ కూడా మంచి దోసలు అన్నమాట. కిడ్నీడ్ కి ఏదైనా ఇష్యూ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా సీన్ లోకి లివర్ ని లాగుద్ది. ఆ పాపంలో లివర్ ని కూడా పాలుపంచుకోమంటది. కిడ్నీ పెర్ఫార్మెన్స్ తగ్గితే బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతాయి.
(01:22) ఆ టాక్సిన్స్ ఎన్ని రోజులు లోపలే ఉంటాయి మొత్తం బయటికి వెళ్ళాం. ఆ టాక్సిన్స్ లోడ్ అంతా లివర్ మీద పడటం వల్ల లివర్ కూడా ఆటోమేటిక్ గా డామేజ్ అవుద్ది. లివర్ గనక డామేజ్ అయితే లంగ్స్ లో ఫ్లూయిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. దెబ్బకి లంగ్స్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం. మన ఫ్రెండ్ ఓల్డ్ డాడీకి లంగ్స్ లో వాటర్ వచ్చేసిందంట డాక్టర్లు తీస్తున్నారు అని చెప్పేసి ఒక్కసారి గనుక లంగ్స్ ఇన్ఫెక్ట్ అయితే ఇక బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కి ఆక్సిజన్ సప్లై ఆల్మోస్ట్ తగ్గిపోతాయి.
(01:44) ఆక్సిజన్ లేకుండా హార్ట్ ఎంతసేపు పని చేసి చెప్పండి. దాని వల్ల మజల్స్ అన్ని డామేజ్ అవుతాయి. ఫైనల్ గా శుభం వర్తాన ఆయన హాట్ స్టోక్ వచ్చేసి ఈ భూమికి శాశ్వతంగా బాయ్ బాయ్ గుడ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ప్రతి ఫ్యామిలీ లోన ఇదే సినారియో రిపీట్ అవుతుంది. ఇదే లూప్ లో అందరూ తిరుగుతా ఉన్నారు.
(01:59) నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ని ఈ లూప్ లో నుంచి కాపాడా నీ సంగతి ఏంటి నీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఈ లూప్ లో నుంచి నువ్వు కాపాడగలవా నీకు అంత దమ్ము ఉందా లేదా మళ్ళీ నన్నే ట్రై చేయమంటా ఇలాంటి సిచువేషన్స్ నేను ఎలా డీల్ చేస్తానో నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయిద్ది.

No comments:

Post a Comment