Tuesday, January 13, 2026

Sowjanya - తల్లిదండ్రులు SE*X గురించి పిల్లలకి చెప్పకపోతే..? | Shocking Facts Behind SE*X Education

Sowjanya - తల్లిదండ్రులు SE*X గురించి పిల్లలకి చెప్పకపోతే..? | Shocking Facts Behind SE*X Education

https://m.youtube.com/watch?v=jQdytx5YysA


https://www.youtube.com/watch?v=jQdytx5YysA

Transcript:
(00:00) [సంగీతం] అసలు ఎలా ఉండాలి మేడం పిల్లల్ని పెంచే విధానం ఎలా ఉండాలి వాళ్లకు ఇలాంటి అంటే నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఆ సైడ్ వెళ్లకుండా ఉండాలంటే మనం ఏజ్ పిల్లల నుంచి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది సీ చిన్నప్పటి నుంచి అంటే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచే పిల్లలకి గుడ్ టచ్ ప్యాడ్ టచ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు చెప్పాలి అని అంటే ఎలా అయితే పెరుగుతున్న కొద్దీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి పేరెంట్స్ కే తెలియదు అనుకోండి సెక్స్ ఎడ్యుకేషన్ ఏంటి ఏంటో తెలియదు వాళ్ళు ఎలాగో నేర్చుకోలేదు అట్లీస్ట్ గైనకాలజిస్ట్ ఉంటారు అబ్స్ట్రిషియన్స్
(00:35) ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు హ్యాపీగా చెప్తారు ఓకే యా రీసెంట్ గా నేను ఒక గైనకాలజిస్ట్ ని నేను అలా అడిగినప్పుడు క్వశ్చన్ తనే ఆన్సర్ చెప్పింది మేము హ్యాపీగా చెప్తాము మా దగ్గరికి తీసుకురండి మీకు షై గా ఫీల్ అయితే మీకు ఆ నాలెడ్జ్ లేకపోతే మేము చెప్తాము ఓకే అని తనే హ్యాపీగా చెప్తానని ఆన్సర్ చేశారు చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు అది అండ్ ఇంకోటి ఏందంటే అంటే ఇప్పుడు అందరూ డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అయ్యి చెప్పించలేరు కాబట్టి గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ లో అవన్నీ కూడా కొంచెం
(01:10) డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కల్పించే రకంగా బట్ రూరల్ ఏరియాస్ లో ఇది కొంచెం ఇనిషియేటివ్ చేస్తే ఇంకా బెటర్ సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం ఇలాంటి ఇష్యూస్ కి ఎక్కడో సమ్ పాయింట్ లో ఎండ్ చేసిన వాళ్ళం అవుతాం యా చాలా మంది పేరెంట్స్ మీరు అన్నట్టుగా ఆ అంటే వాళ్ళు చెప్పటానికి సిగ్గుపడటం ఒకటైతే అసలు వాళ్ళ ఏజ్ ఇది కాదు చెప్పాల్సిన వయసు ఇది కాదు కాదు పెళ్లి వయసు వస్తేనే ఇలాంటివి తెలుసుకోవాలి చెప్పాలి అనే ఒక ఆ పాయింట్ మీదనే స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నారు అసలు ఇన్ని చూసిన తర్వాత కూడా ఆ పాయింట్ ఇంకా ఎట్లా నమ్ముతున్నారు నాకైతే అర్థమైతలేదు అవును
(01:44) అవును టెక్స్ట్ బుక్స్ లో కూడా ఆ సబ్జెక్టు రాకముందే వాళ్ళు నేర్చుకొని అలాంటివి చేసేస్తున్నారు కూడా చేసేస్తున్నారు చాలా చూస్తున్నాం కదా ఇంకా తెలియట్లేదు మా పిల్లలు చిన్న పిల్లలు అని ఎట్లా అనుకుంటారు మీరు అవును నేర్పించాలి ఏది గుడ్ ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది వాట్ ఇస్ రాంగ్ వాట్ ప్రాక్టీస్ రైట్ అనేది కచ్చితంగా నేర్పించాలి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎవరినైనా గట్టిగా మాట్లాడటం డిస్ రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడినా పేరెంట్స్ ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేయాలి ఓకే దిస్ ఇస్ రాంగ్ అని చెప్పాలి వాళ్ళ ముందే లేదన్నా కొంచెం పక్కకు తీసుకెళ్లి అన్న చెప్పాలి ఓకే బట్
(02:17) చెప్పడం మాత్రం కరెక్ట్ చేయడం మాత్రం ఇంపార్టెంట్ అవును మళ్ళా ఫ్యూచర్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అది నిజంగా ఇప్పుడు పేరెంట్స్ కాకుండా ఎవరు చెప్పినా వినరు వినరు ఈవెన్ దో పేరెంట్స్ చెప్పినా వినట్లేదు ఎందుకంటే ఫస్ట్ అఫ్ ఆల్ ఇలా పేరెంటింగ్ స్టైలే రాంగ్ ఉంది పేరెంటింగ్ స్టైల్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్స్ ఓకే ఫస్ట్ ఇస్ అన్ ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్ అంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఇందాక చెప్పాను కదా ఆ విషయంలో అసలు ఏం పట్టించుకోరు అన్నమాట ఓకే వీళ్ళ బిజీ లైఫ్ లో వీళ్ళు ఉంటారు వాళ్ళ బిజీ లైఫ్ లో
(02:50) వాళ్ళు ఉంటారు ఎంతసేపు న్యూటే కి వెళ్ళామా పని చేసుకున్నామా వచ్చామా తిన్నామా పడుకున్నామా పేరెంట్స్ అవును పిల్లలు ఎలా ఉంటారు స్కూల్ కి వెళ్ళామా అక్కడక్కడ తిరిగామా హోమ వర్క్ కాసామా పడుకున్నామా అవును ఏం చేస్తున్నాడు ఏంటి అనేది వీళ్ళకి కనెక్షన్ ఏ ఉండదు అసలు రైట్ వండేసి వెళ్తారు వాళ్లే తినేసి పడుకుంటారు ఉమ్ సపరేట్ రూమ్స్ ఉంటాయి అవును ఎవరి సపరేట్ మొబైల్స్ ఉంటాయి సపరేట్ టీవీ లు కూడా పెట్టుకుంటున్నారు రూమ్స్ లో రూమ్స్ లో అవును మేడం ఇంకెక్కడ ఉంది పేరెంట్ చైల్డ్ కనెక్షన్ అనేది టీచ్ చేయడానికి ఆ టైం స్పెండ్ చేయడానికి ఎక్కడ ఉంది కనెక్షన్
(03:23) ఉమ్ లేదు దట్ ఈజ్ అన్ ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్ ఇలా ఉన్నవాళ్లే చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు ఓకే రౌడీస్ కానీ కొంచెం రెబెలియస్ గా బిహేవ్ చేయడం ఇవన్నీ ఇక్కడి నుంచే వస్తాయి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ జీరో ఉంటుంది టోటల్లీ ఓకే ఓకే యా ఇంకేందంటే చాలా అగ్రెసివ్ గా ఉంటారు చాలా ఏమంటారు ఇంపల్సివ్ అంటారు కదా లైక్ ఏదైనా అనగానే టక్కున రియాక్షన్ కోపం వచ్చేస్తది అన్నమాట చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంటుంది అలాంటివి ఎక్కువ ఉంటాయి హ్యాపీగా ఉండరు ఇంకొకరిని హ్యాపీగా ఉంచరు ఓకే యా అంతా నెగిటివ్ థాట్స్ తో ఉంటాయి ఉంటారు యా ఈరోజు ఎవరైనా ఫ్రెండ్స్ కాల్
(04:03) చేశారా పార్టీ చేసుకున్నామా ఎంజాయ్ చేసినామా వచ్చి పడుకున్నామా నెక్స్ట్ ఎక్కడుంది పార్టీ ఉమ్ అంతే అంతే ఉంటది వాళ్ళ ప్రపంచం ఫ్యూచర్ పైన థాట్స్ ఏమి ఉండవు ఏమి ఉండవు అసలు పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా ఏది మంచి ఏది చెడు చెప్పేవాళ్లే లేరు అసలు సెకండ్ పాయింట్ ఏంటి మేడం ఆ సెకండ్ పేరెంటింగ్ స్టైల్ వచ్చేసి కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్ అంటే ఆ మాక్సిమం ఈ కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్ ఎక్కువ లగ్జరీ ఉన్న వాళ్ళ దగ్గర కనిపిస్తుంది అంటే మేము చాలా కష్టపడ్డాము మా లైఫ్ లో చాలా చూసాము మా పిల్లలకి అలాంటి కష్టం నేను చూపియను వాళ్ళు అడగక ముందే అన్ని ఇచ్చేస్తా ఫుల్ ఫ్రీడమ్
(04:39) ఇచ్చేస్తా కారు కావాలా తీసుకో తీసుకో బైక్ కావాలా తీసుకో ఈ డైమండ్ నెక్లెస్ కావాలా తీసుకో ఇలా ఉంటది అన్నమాట ఏది కావాలంటే అది ఇలాంటి పిల్లలు పాడైన పిల్లలకి చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి నేను చెప్పిందే వినాలి నాకు ఇప్పుడు ఇది కావాలంటే అది కావాలి అంతే రేపు పొద్దున పెళ్లి అయిన తర్వాత కూడా పార్ట్నర్ కి అదే టార్చర్ ఉంటది ఓకే ఉమ్ ఒక సైకో లా బిహేవ్ చేస్తారు యా సైకో లా బిహేవ్ చేస్తారు లిటరల్లీ ఉమ్ ఎందుకంటే అట్లాంటి కష్టం విలువ తెలియదు కదా అవును అవును సో ఫ్యూచర్ మొత్తం వాళ్ళు వీళ్ళ మాటనే వినాలి ఉమ్
(05:17) ప్రతి ఒక్కరు ఓకే థర్డ్ వచ్చేసి స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్ ఉమ్ అంటే పేరెంట్స్ చెప్పిందే పిల్లలు వినాలి ఉమ్ నీ ఒపీనియన్ తో నాకు అవసరం లేదు ఓకే నేను చెప్పిందే నువ్వు వినాలి నేను వండిందే నువ్వు తినాలి నేను చెప్పిందే డ్రెస్ వేసుకోవాలి ఎవరితో మాట్లాడొద్దు ఇంట్లోనే కూర్చోవాలి ఓకే నేను చెప్పిన కోర్సే చేయాలి నువ్వు పొద్దున లేచిన దగ్గర నుంచి మనం చెప్పినట్టుగానే వాళ్ళు నడుచుకోవాలి చాలా మంది ఉన్నారు ఇలా పేరెంట్స్ ఉన్నారు ఇప్పటికి ఉన్నారు ఇలాంటి పిల్లలు ఎలా పెరిగే అవకాశం ఉంటుంది మేడం వీళ్ళు వీళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళ
(05:54) సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు ఓకే క్లాస్ లో టీచర్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిస్తే తెలిసే ఉంటది బట్ ఆన్సర్ చేయరు ఉమ్ నలుగురిలో వెళ్లి మాట్లాడమంటే మాట్లాడరు ఓకే ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు పేరు అడిగినా కూడా చెప్పరు ఎవరైనా రాగానే రూమ్ లోకి వెళ్లి డోర్ వేస్ చేసుకుంటారు అంటే నా మాట పేరెంట్స్ అర్థం చేసుకున్నప్పుడు బయట ఎవరో ఎందుకు అర్థం చేసుకుంటారు నాకు ఎవరు లేరు ఐ యామ్ అలోన్ అనే ఫీలింగ్ కి వస్తారన్నమాట వాళ్ళు ఓకే వాళ్ళకి ఆ ఎప్పుడైనా అంటే ఫ్యూచర్ లో ఏదైనా డిసిషన్ మేకింగ్ సిట్యువేషన్
(06:35) వచ్చినప్పుడు వాళ్ళు సొంతంగా తీసుకోలేరు ఇంకొకరి పైన డిపెండ్ అయిపోతారు అన్నమాట అంటే ఇన్ని రోజులు పేరెంట్సే డిపెండెంట్ గా ఉండి అన్ని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చేసేసారు కదా అవును తనకి తెలియదు అన్నమాట ఎలాంటి సిట్యువేషన్ లో ఎలా ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి తెలియదు అవును ఓకే కొందరు చాలా సైలెంట్ గా ఉంటారు అసలు ఎవరితో ఎక్కువ కలవలేరు అలాంటి వాళ్ళు స్ట్రిక్ట్ పేరెంట్స్ స్టైల్ లో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని అర్థం ఇలాంటి పెంపకంలో పెరిగిన వాళ్ళు ఇలా అవుతారు నెక్స్ట్ వచ్చేది స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో పేరెంట్స్ కి
(07:10) అవేర్నెస్ కల్పిస్తున్నానో ఏదైతే చేయాలి ఏం చేయకూడదు ఒక టీచింగ్ పేరెంట్ గా కాకుండా ఒక లెర్నింగ్ పేరెంట్ గా ఉండాలి అంటే ఆల్వేస్ పిల్లలతో హ్యాపీగా ఆల్వేస్ పిల్లలతో హ్యాపీగా ఉంటూ పేరెంట్స్ కూడా పిల్లల వర్క్ లో ఇన్వాల్వ్ అవుతూ హ్యాపీగా హోం వర్క్ రాయిస్తూ హ్యాపీగా లేపుతూ హ్యాపీగా నిద్రపోతూ ఇదంతా చెప్తుంటే కొందరు పేరెంట్స్ ఏమంటారో తెలుసా మరీ ఇంత ఏమంటారు గారాభం ఆ మరీ ఇంత గారాభం చేస్తే మీ నెత్తికెక్కి కూర్చుంటారు అని అంటారు ఆ అలా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం దట్ ఇస్ రాంగ్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అంటే కొన్ని బౌండరీస్ ఉంటాయి వాట్ ఇస్ గుడ్ వాట్ ఇస్
(07:47) రాంగ్ ఉమ్ అనేది పిల్లలకు నేర్పించాలి ఓకే అంటే ప్రతిదీ ఇందాక మీరు అనుకుంటుంది కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్ నేను చెప్పేది స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్ స్టైల్ ఓకే ఆ దానికి దీనికి డిఫరెన్స్ ఉంది ఏది పెడితే ఏది చెప్తే అది ఇవ్వడం కాదు ఏడవగానే ఇవ్వడం కాదు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వకపోతే అది కావాలంటే మనం ఎలా సంపాదించాలి దాన్ని అనే స్కిల్ ని నేర్పించాలి ఓకే ప్రతిదీ వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి అది ఒక లెర్నింగ్ పేరెంట్ గానే మనం చెప్పగలుగుతాం ఎప్పుడు కూడా నువ్వు అది తిను నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి ఇలా ఉండు అలా ఉండు అని
(08:23) చెప్పేవాళ్ళు టీచింగ్ పేరెంట్ లెర్నింగ్ పేరెంట్ అని అంటే ఆల్వేస్ పేరెంట్ నేర్చుకుంటూనే ఉంటాడు ప్రతిదీ ఓకే పిల్లల నుంచి అయినా సరే బయట వాళ్ళ నుంచి అయినా సరే ఇతరుల నుంచి ఎక్కడైనా సరే ప్రతి విషయం నేర్చుకుంటాడు ఓకే పేరెంట్ అనేది నాకు అన్నీ తెలుసు అనే స్టేజ్ లో ఉంటాడు సో దట్ ఈజ్ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ ఓకే అలాంటి పిల్లలు ఎప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉంటారు హ్యాపీగా ఉంటారు అండ్ సక్సెస్ ఫుల్ గా ఉంటారు ఉమ్ పిల్లలు ఉంటారు ప్లస్ ఆ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు ఓకే చెప్పటం వరకు అయితే ఈజీనే మాకున్న పనులు మా బిజీ షెడ్యూల్స్ లో మా హెడేక్స్ మాకు
(09:01) ఉన్నప్పుడు మేము ఎంత ఉండాలన్న మేము ఉండలేకపోతున్నాము అసలు ఎట్లా సాధ్యపడుతుంది మీరు బానే చెప్తున్నారు అంటారు కదా మేడం కరెక్ట్ ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి సీ కొన్ని పాయింట్స్ ఉంటాయి పిల్లలతో ఎలా మన మాట వినేలా చేయాలి అనేది పిల్లలు మీ మాట వినాలంటే ఫస్ట్ అఫ్ ఆల్ వాళ్ళు మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి ఓకే ఈ కనెక్షన్ పేరెంట్ చైల్డ్ కనెక్షన్ అనేది లేదనుకోండి మీరు 20 టైమ్స్ 50 టైమ్స్ చెప్పిన వాళ్ళు వినరు కొన్ని సందర్భాలు ఉంటే వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు అంటే ఎలా వండుతున్నారు మీరు ఎదుటోళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు అడిగిన
(09:37) దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు తిడుతున్నారా ప్రతి ఒక్కరు గమనిస్తారు హస్బెండ్ అండ్ వైఫ్ కాన్వర్సేషన్ ఎలా మాట్లాడుకుంటున్నారు ఒక ఆర్గ్యుమెంట్ లో ఎంత కూల్ గా ఎంత పీస్ ఫుల్ గా ఆ దాన్ని ఆ సిట్యువేషన్ ని సాల్వ్ చేసుకుంటున్నారు ప్రతిదీ గమనిస్తారు మీరు అనుకోవచ్చు పిల్లలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా వాళ్ళకి తెలియదు మనం ఏం చేసినా వాళ్ళు పట్టించుకోరు అనే మూడ్ లో మనం ఉంటే వాళ్ళ ఇంకొక సైడ్ బ్రెయిన్ మన మీదనే కంపల్సరీ ఉంటది ఓకే ఎందుకంటే 49% పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏ ఉంది అవును ఇంట్లో నుంచే
(10:11) చాలా విషయాలు నేర్చుకుంటారు ఇంకా అదర్ అదర్ యాక్టివిటీస్ ఎన్విరాన్మెంట్ అది అని అంటే దట్ ఇస్ డిఫరెంట్ ఓకే ఇక్కడ మీ కనెక్షన్ పేరెంట్ చైల్డ్ కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటే కచ్చితంగా మంచి డెసిషన్ తీసుకుంటారు మంచి బిహేవియర్ ఏ బిల్డ్ అవుతుంది ఓకే పిల్లలు రెస్పెక్ట్ ఫుల్ గా ఉండాలంటే మీరు రెస్పెక్ట్ ఫుల్ గా ఉండండి పిల్లలు పేషన్స్ తో ఉండాలి అరవద్దు ఎవరిని కొట్టకూడదు అంటే మీరు పేషెంట్ గా ఉండండి వాళ్ళు అరిచినప్పుడు మీరు పేషెంట్స్ లూస్ అయిన అనుకో వాళ్ళు కూడా ఆటోమేటిక్ నెక్స్ట్ సిట్యువేషన్ లో ఇంకా డబుల్ పేషెంట్స్ లూస్ అవుతారు అంత
(10:43) అగ్రెసివ్ గా అవుతారు వాళ్ళు ఎంత అయినా సరే మీరు కామ్ గా ఉండండి కామ్ వాయిస్ తో మాట్లాడాలి ప్రేమగా చెప్పాలి ఒకవేళ చిన్న పిల్లలు ఇంకా ఉన్నారు ఆ సమ్ టు త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా ఓకే మన మాట వినాలి అంటే సపోజ్ ఏదైనా సిట్యువేషన్ వచ్చినప్పుడు ఏడుస్తున్నారు అనుకోండి చాలా ఏడుస్తున్నారో ఎందుకో అర్థం కాదు అడిగినా చెప్పరు అలాంటి సిట్యువేషన్ లో మీరేం మాట్లాడొద్దు జస్ట్ దగ్గరికి వెళ్లి నీల్ డౌన్ చేసి ఒక్కసారి హగ్ చేసుకోండి ఏడవనివ్వండి ఏడవకు ఏడవకు అనే మాట మనం చెప్పొద్దు వాళ్ళకి ఓకే వాళ్ళు ఏమనుకుంటారు ఏడవకు ఏడవకు అన్నప్పుడు నా
(11:27) ఫీలింగ్స్ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఎంతసేపు మనం ఒక ఏమంటారు ఒక ఆ ఒక టాస్క్ ఫినిష్ చేయాలనే ఇంటెన్షన్ తోటే ఒక అడల్ట్ ఉంటాడు బట్ పిల్లలు ఒక ఎమోషన్ బేస్డ్ ఉంటారు అన్నమాట సో వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయకండి లెట్ ఇట్ గో అంటే మనం ఎంతసేపు నేను ఉన్నాను అని ప్రయత్నిస్తున్నామా ఆ ఎంతసేపు ఆపడానికి ప్రయత్నిస్తున్నాం ఎందుకు ఏడుస్తున్నాడు అని వాడి బాధ మనం అర్థం చేసుకోవట్లేదు ఓకే ఆ వాళ్లకు కావాల్సింది మీ ఫిజికల్ టచ్ ఒక కంఫర్ట్ ఇవ్వాలి వాళ్ళకి చిన్న పిల్లలైతే అదే పెద్దవాళ్ళు అయితే కొంచెం భుజం మీద చెయ్యి వేసి రబ్ చేయడం హెడ్ పైన
(12:10) చెయ్యి వేసి రబ్ చేయడం ఇక్కడ చాలా మంచి ఆ ఏమంటారు సెన్సెస్ ఉంటాయి వాళ్ళకి ఓకే ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో మంచి కంఫర్టింగ్ సూతింగ్ ఇస్తుంది పిల్లలకి కొంచెం పెద్దవాళ్ళు అయితే ఓకే చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని కాసేపు హగ్ చేసుకోండి ఏం మాట్లాడకండి లెట్ దెమ్ క్రై వాళ్లే ఊరుకుంటారు ఉమ్ నా చిన్న పాప కూడా చాలా మొండిగా అగ్రెసివ్ గా ఉంటుందన్నమాట నేను ప్రతిసారి ఇదే చేస్తాను ఏదైనా కాగానే నేను ఏడు పాపు అని నేను చెప్పను ఆ జస్ట్ వెళ్లి రా నాన్న నేను ఎత్తుకుంటా రా అని చెప్పి ఎత్తుకొని ఒక టూ మినిట్స్ అలా అలా అలా అలా చేస్తే తనే కామ్
(12:48) అయిపోతుంది ఓకే తర్వాత ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావ్ అని అంటే అప్పుడు అక్క అది తీసుకుంది అక్క అది చేసింది ఇది చేసింది ఏమైందో ఇన్సిడెంట్ చెప్తుంది అప్పుడు దాని తగ్గట్టు పెద్ద పెద్ద పాపది దగ్గర కూడా అగ్రెసివ్ గా నువ్వు ఎందుకు చేసినావ్ అట్లా ఉమ్ ఇలా ఎందుకు చేసావ్ అది చిన్నది కదా ఇచ్చేయ్ ఇలాంటి మాటలు పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడొద్దు ప్రతి ఒక్క ఒక్కరు చేసేది ఇదే ఆ అదే మిస్టేక్స్ అదే మిస్టేక్ ఓకే అలా చేసినప్పుడు ఏమవుతుంది సిబ్లింగ్స్ మధ్యలో ఈ బాండింగ్ ఏదైతే ఉందో అక్కా చెల్లెలు గాని అన్న తమ్ముడు గాని అక్క తమ్ముడు గాని ఇలాంటి ఈ సిబ్లింగ్స్
(13:22) రిలేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దూరం అవుతారు పేరెంట్స్ చేసిన మిస్టేక్ కి పిల్లలు దూరం అవుతున్నారు ఉమ్ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో కొందరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే బయట చిన్నవాళ్ళు వెళ్ళిపోతారు చిన్నవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకు వాళ్ళ కనెక్షన్ మిస్ అయింది అక్కడ పేరెంట్స్ ఏ చేస్తారు అది ఓకే వాళ్ళు కాదు ఎంతసేపు చిన్నవాడు చిన్నవాడు చిన్నవాడు అని ప్రయారిటైజ్ చేస్తే పెద్దవాళ్ళకి కోపం వస్తుంది మరి నేనేంటి నేను కూడా నీకే కదా పుట్టిన అవును నన్ను ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నావ్ అని ఒక ఫీలింగ్ కి మాత్రం కచ్చితంగా
(13:54) వస్తారు వాళ్ళు అవును అంటే సెకండ్ వాళ్ళు రాగానే నన్ను తక్కువ చేసి చూస్తున్నారు వీళ్ళు ఉమ్ అనేది ఉంటది ఓకే కచ్చితంగా చిన్న చిన్న బాబు పిల్లలు ఉంటారు సెకండ్ పుట్టిన పిల్లలు ఇప్పుడు ఫస్ట్ వాళ్ళేమో ఒక టూ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే వీళ్ళు చిన్న వాళ్ళు పుడతారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే ఇద్దరి పార్ట్నర్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి వైఫ్ చిన్న పాపని చూస్తున్నప్పుడు హస్బెండ లేకపోతే అత్తనా లేకపోతే ఇంకా ఇంట్లో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు ఫస్ట్ వాళ్ళని కంపల్సరీ చూడాలి ఓకే ఎందుకంటే వాళ్ళు మెంటల్లి చాలా డిస్టర్బ్ అవుతారు
(14:32) లోన్లీ ఫీల్ అవుతారు లోన్లీ గా ఫీల్ అవుతారు ఒక ఫ్రేజ్ మోడ్ లోకి వెళ్తారు అన్నమాట ఓకే ఎక్కువ మాట్లాడడం తగ్గించేస్తారు ఇంకా నా మాట ఎవరు వినరు అని మాట్లాడడమే తగ్గించేస్తారు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని పేరెంట్స్ నుంచే వస్తాయి అందుకోసమే పేరెంటింగ్ అనేది కచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్స్ నేర్చుకోవాలి నిజమే మేడం నాకు అనిపిస్తుంది 99% ఇలాంటివన్నీ పిల్లల విషయంలో చూస్తుంటాం కదా ఉమ్ చాలా వరకు ప్రతి పది ఇళ్లలో ఒక ఎనిమిది మందిలో ఇలాంటివి ఉంటాయి అక్కని అలా అన్నావు చెల్లెని ఇలా అన్నావు నన్ను ఎందుకు అనలేదు
(15:08) ఇట్లాంటివి వింటుంటాం సిబ్లింగ్స్ మధ్యలో కచ్చితంగా కంపారిజన్ ఉంటుంది అవును పిల్లల అంటే పేరెంట్స్ కే తెలియదు వాళ్ళ మిస్టేక్ చేస్తున్నారని అవును అవును ఆ ఓకే మరి నిజంగా అట్లాంటి ఒక సిచుయేషన్ వచ్చినప్పుడు మనకు మీరు అన్నట్టుగా పక్కన ఎవ్వరు సపోర్ట్ లేరు ఇద్దరిని మనమే హ్యాండిల్ చేయాల్సిన సిట్యువేషన్ వస్తది అప్పుడు ఆ సిచుయేషన్ మనం ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు అంటారు పిల్లలు ఇద్దరు హ్యాపీ ఫీల్ అయ్యే రకంగా సీ ఇప్పుడున్న జాబ్స్ అయితే నైన్ టు మళ్ళీ ఈవెనింగ్ వరకు అయితే కచ్చితంగా ఒకరు వర్క్ చేయాల్సిందే అవును ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు
(15:42) కాబట్టి ఆ ఒక మదర్ కంపల్సరీ చూసుకోవాలి ఇద్దరిని అవును అలాంటప్పుడు ఆ సెకండ్ పాపని సెకండ్ బేబీని ఆ కేరింగ్ చేసిన తర్వాత ఫస్ట్ బేబీ దగ్గరికి వెళ్లి కొంచెం మాట్లాడుతూ ఉండాలి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉండాలి ఓకే ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క పేరెంట్ చేయాలి అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ పెద్ద పాపనే పట్టుకోవాలి హస్బెండ్ కూడా రాగానే ఫస్ట్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే చిన్నవాళ్లే మనకు క్యూట్ గా కనిపిస్తారు ఫస్ట్ వాళ్ళనే వచ్చి ముద్దాడుతుంటాం బట్ దట్ ఇస్ రాంగ్ ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ నుంచి అబ్సర్వ్ చేస్తున్నారు సెకండ్ వాళ్ళు
(16:21) రాకముందు నుంచి మిమ్మల్ని అబ్సర్వ్ చేస్తున్నారు అవును సో మీ ప్రేమ వాళ్ళకి ఎక్కువ అవసరం ఉమ్ సెకండ్ వాళ్ళకి తెలియదు తెలీదు అసలు అక్కడ ఏం జరుగుతుంది అందుకే ఆ మిస్టేక్ చేయకండి ఫస్ట్ వీళ్ళది అయిన తర్వాత సెకండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నాకు తెలుసు మీకు సెకండ్ వాళ్ళ పైనే ఎక్కువ ప్రేమ ఉంటది ఎందుకంటే చాలా క్యూట్ గా ఉంటారు ఎక్కువ ప్రేమ చిన్న వాళ్ళ మీదనే ఉంటది ఆబ్వియస్లీ నిజంగా అవును ఇది నిజమేనా మేడం నిజంగానే కచ్చితంగా ఉంటది ఒక ఇంట్లో అంటారు ఎందుకు అని అంటే పెద్దవాళ్ళు కొంచెం రూడ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా కొంచెం లవ్ అనేది తగ్గిపోతది వీళ్ళ పైన
(16:55) ఓకే ఓకే ఎందుకు మళ్ళీ మనమే చేస్తున్నాం మనమే ఇవ్వట్లేదు లవ్ అవును అందుకే వాళ్ళు రిటర్న్ ఆ రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు ఓకే వాళ్ళు అది కోరుకుంటున్నారు ఆ అటెన్షన్ ని కోరుకుంటున్నారు అది రాకపోయేసరికి రూడ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఓకే చాలా మంది పిల్లల విషయానికి వస్తే ఇందాక మీరు అన్నట్టుగా సైలెంట్ గా అయిపోయి లోన్లీ గా ఇంటికి వచ్చిన తర్వాత మనం కలిసి మాట్లాడదు అన్నా కూడా మనకు టైం ఇవ్వకుండా అందరం ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళు సపరేట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయి అలా ఉండిపోతుంటారు దానంతటికి అంటే పేరెంటింగ్ కరెక్ట్ గా లేకపోవడమే రీసన్ అంటారా మేడం ఖచ్చితంగా
(17:30) మరి అటువంటి పిల్లల్ని మనం ఎలా నార్మల్ గా తీసుకురావచ్చు అంటారు ఇప్పుడు పిల్లల్ని సపరేట్ చేసి చూసే దానికంటే మనం మనమందరం ఒక ఫ్యామిలీ మనం అందరం యూనిటీగా ఉండాలి అని ఫ్యామిలీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని పెట్టుకోవాలి అంటే ఎవరైనా సరే నైన్ వరకు మనం మొబైల్స్ టీవీ ఏమున్నా కూడా ఆఫ్ చేయాలి ఓకే ఆ ప్రతి ఒక్కరు కచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి కంపల్సరీ కలిసి భోం చేయాలి అందరం కలిసి కాసేపు మాట్లాడాలి కాసేపు వాకింగ్ చేయాలి కాసేపు పార్క్ కి వెళ్ళాలి ఇలాంటివి యూనిటీగా చేస్తే వాళ్ళు కూడా ఏమంటారు ఆ బాండ్ ఆ సపోర్ట్ అనేది ఫీల్ అవుతారు ఎంతసేపు వీళ్ళని సపరేట్
(18:12) చూడడం వాళ్ళని సపరేట్ చూడడం మీ బిజీ లైఫ్ లో వీళ్ళు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఉంటే ఈ కనెక్షన్ అనేది దూరం అవుతుంది అవును సో వాళ్ళు కూడా వాళ్ళ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతారు ఈ సపోర్ట్ దొరకకపోయేసరికి ఇంకొక డైవర్షన్ కి చూసుకోవడానికి వెళ్తారు ఓకే సో వాళ్ళ లోకం అలా క్రియేట్ అవుతుంది మెల్లిమెల్లిగా అది మనకు కూడా తెలియదు అది పెద్దగా అయిన తర్వాత అప్పుడు మాట్లాడట్లేదు అవును రావట్లేదు ఇవన్నీ మాట్లాడుతారు చాలా ఎక్కువ మార్పు వచ్చి ఇంకా వాళ్ళు మొత్తం మనకు దూరంగా ఉండిపోయారు అనే ఒక ఆ సిచుయేషన్ క్రియేట్ అయినప్పుడే అర్థమవుతుంది నిజంగా అవును మనం
(18:49) చాలా మంది పిల్లలు పేరెంట్స్ చెప్పింది అసలు వినరు మనం ఎంత ప్రేమగా చూసుకున్నా ఎలా ఉన్నా అడిగింది తెచ్చిపెట్టిన తెచ్చిపెట్టకపోయినా స్ట్రిక్ట్ గా ఉన్నా ఎలా ఉన్నా కూడా మన విషయానికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు చెప్పింది ఆ వెళ్ళు నువ్వు నువ్వేంది నాకు చెప్పేది అని లైట్ తీసుకుంటుంటారు అదే ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఏది చెప్తే అది వినేటట్టుగా కొంతమంది పిల్లల్ని చూస్తున్నాం ఎందుకు ఇది ఎటువంటి సందర్భాల్లో ఇలా జరిగే అవకాశం ఉంటుంది అంటారు సీ ఇందాక నేను చెప్పాను కదా మీరు
(19:19) మీ పిల్లలు రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడాలంటే మీరు రెస్పెక్ట్ ఫుల్ గా ఉండండి అవును ఎవ్వరిని ఇంకొక ఫ్యామిలీ మెంబర్ తో కంపేర్ చేయడం గాని డిస్ రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడడం గాని నిక్ నేమ్స్ పెట్టి మాట్లాడటం గాని ఇలాంటివి చేయకూడదు ఓకే పిల్లలు ఇంకొకరిని టీస్ చేస్తున్న అప్పుడే కరెక్ట్ చేయాలి వాళ్ళని ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది జోక్స్ అయిపోయినాయి ఇప్పుడు బట్ దట్ ఇస్ ద సీరియస్ ఇష్యూ ఉమ్ మనం అంటే పేరెంటింగ్ విషయంలో ఆ హస్బెండ్ వైఫ్ పైన వైఫ్ హస్బెండ్ పైన జోక్స్ వేసుకోకూడదు పిల్లల ముందు అది కూడా ఓకే
(19:55) మీరు ప్రైవేట్ లైఫ్ ఏదైనా ఉంటే ప్రైవేట్ గా చూసుకోవచ్చు బట్ పిల్లల ముందు ఎప్పుడు ఆల్వేస్ రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడండి ఓకే మీరే రెస్పెక్ట్ ఇవ్వకపోతే మమ్మీ డాడీ ఆబ్వియస్లీ చులకనగానే చూస్తారు అవును కదా రైట్ ఇంకెవరైనా ఇప్పుడు సపోజ్ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు మా వాడు చూడు ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు ఎన్ని సార్లు చెప్పినా వినడు ఎప్పుడు చూసినావా ఇగో ఇట్లానే చేస్తాడు చూడు వాళ్ళ ముందే ఎగ్జాంపుల్ గా తీసుకొని చూపిస్తే ఎంత ఎంబారేసింగ్ ఉంటది అవును వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ రావడానికి ఇష్టపడతాడా వచ్చి మాట్లాడడానికి
(20:32) ఇష్టపడతాడా లేదు ఎవరి మిస్టేక్ మళ్ళీ ఇక్కడ మనదే ఆ మనదే మన బిహేవియర్ ఏ కరెక్ట్ లేదు ఫస్ట్ అఫ్ ఆల్ ఎవరితోని ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియట్లేదు మనకి అవును అందరి ముందు అన్ని టాపిక్స్ మాట్లాడుతున్నాం ఓకే మేడం పిల్లల ముందు మనం అంటే మనకున్న ఇబ్బందుల్ని మనం చిన్నప్పటి నుంచి అంటే చాలా వరకు ఒక 80 90 వాళ్ళని తీసుకుంటే కిడ్స్ ని విలేజెస్ లో అట్లాంటి వాళ్ళని తీసుకుంటే చాలా ఇబ్బంది ఇందులు పడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి వచ్చి ఇప్పుడు వాళ్ళ పిల్లల విషయానికి వచ్చేసరికి అలా ఉండకూడదు అని చెప్పి అతి జాగ్రత్త చేసి అతి గారవం చేసి
(21:10) వాళ్ళని పెంచుతుంటారు కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇబ్బందులు అర్థం చేసుకొని మంచిగా పెరిగే పిల్లలు ఉంటారు కొంతమంది ఇంత చెప్పినా కూడా ఆటోమేటిక్ గా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతుంటారు ఎందుకని జరుగుతుంది అంటారు ఇలా సేమ్ మళ్ళీ పేరెంట్ చైల్డ్ కనెక్షన్ ఇది ఎవరైతే పేరెంట్ చైల్డ్ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటారో ఆటోమేటికల్లీ వాళ్ళ బాధని వాళ్ళ హ్యాపీనెస్ ని వాళ్ళ సాడ్నెస్ ని అన్ని షేర్ చేసుకుంటారు పిల్లలు అలా షేర్ చేయడమే కరెక్ట్ అంటారా షేర్ చేయడమే కరెక్ట్ ఎందుకని అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని అర్థమవుతాయి అప్పట్లో మనకేం తెలియదు అవును
(21:42) అసలు డిప్రెషన్ స్ట్రెస్ అనేది మనకు తెలియదు లేదు అసలు టెన్త్ 12th క్లాస్ కొందరికి అయితే మ్యారేజ్ అయిన తర్వాత అత్తమామ ఆ మాటనే వినాలి అన్నప్పుడే స్ట్రెస్ గా ఫీల్ అవుతుండే అది స్ట్రెస్ అని కూడా తెలియదు అప్పుడు స్ట్రెస్ అని కూడా తెలియదు కానీ ఇప్పుడు సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి స్ట్రెస్ టెన్షన్ డిప్రెషన్ అని సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి అవును అంటే టెక్నాలజీ అలా పెరిగిపోయింది ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయింది అలాంటి ఎక్కువ రిసోర్సెస్ మనకి దొరుకుతున్నాయి డైవర్షన్ కి గాని సోషల్ మీడియా గాని హై స్టిములేటెడ్ కంటెంట్
(22:16) చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ అయిపోయింది మెయిన్ రీసన్ ఆ ఇన్ఫోబేసిటీ అంటాను నేను అంటే జనరల్ గా మీరు మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ తింటే ఏమవుతుంది ఒబేసిటీ వస్తుంది కదా అవును మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అనుకోండి ఇన్ఫో ఎబిసిటీ అంటాం ఓకే ఇన్ఫోబెసిటీ ఉమ్ అంటే ఆ ఫర్ సపోజ్ 10 టు 12 ఇయర్స్ ఉన్న పిల్లలు ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు అంత ఫాస్ట్ గా తీసుకుంటున్నారు అవును అంటే త్రీ టైమ్స్ ఎక్కువ అప్పుడు ఏమవుతుంది ఇన్ఫో ఎబిసిటీ అవుతుంది ఓకే అలాంటి సిచుయేషన్ లో
(22:54) ఉమ్ ఎనర్జీ లెవెల్స్ కూడా ఎలా ఉంటాయి ఫుల్ హైపర్ ఉంటాయి ఉంటాయి అగ్రెసివ్ గా తయారవుతున్నాయి ఆ ఎనర్జీ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు పిల్లలకి ఉమ్ సో ఎక్కడ పెడుతున్నారు ఆ ఎనర్జీ మొత్తం పేరెంట్స్ కి బ్యాక్ ఆన్సర్ ఇవ్వడం సిబ్లింగ్స్ ని కొట్టడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఉమ్ ఓకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అన్నమాట సోషల్ మీడియాలో ఇప్పుడు చూడండి మీరు ఒక వన్ మినిట్ నేను అక్కడికి వెళ్ళేసి వస్తా అని చెప్పగానే మీరు ఫోన్ తీస్తారు రీల్స్ షాట్స్ ఏదో చూసుకుంటూ కూర్చుంటారు అవును ఒక్క షాట్ తోటి ఆగిపోతామా ఒకటి చూసి పెట్టేస్తామా లేదు నేను వచ్చే వరకే అది
(23:31) మీరు చూస్తానే ఉంటారు అవును కదా మరి మనకే అలా ఉంటే పిల్లల్ని ఎంత అట్రాక్ట్ చేస్తుంది అది నిజంగానే కదా వాళ్ళకి ఇంకా చాలా కొత్త ఒకటి చూడగానే మన మైండ్ కి డోపమైన్ అనే ఆ ఏమంటారు హార్మోన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అలా ఇంకొకటి చూడాలి ఇంకొకటి చూడాలి అనేది మైండ్ అడుగుతూ ఉంటుంది ఇంకా చూడు ఇంకా చూడు అని ఓకే సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు మైండ్ అనేది మైండ్ కూడా ఏమవుతుంది ఒక దాని మీద మన ఫుల్ ఫోకస్ పెట్టిన తర్వాత రా హోం వర్క్ చేద్దురా రా తిందాము అని పిలిచినప్పుడు మైండ్ పలకదు ఎందుకంటే ఆ మోడ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ లో ఉంది మైండ్ అవును
(24:11) ఇవి చిన్న చిన్న సిల్లీ థింగ్స్ లాగా కనిపిస్తాయి తినడము పడుకోవడము హోం వర్క్ రాయడం ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ లాగా కనిపిస్తాయి ఇప్పుడు నేను దాని మీద పెట్టాలా ఎనర్జీ ఏ అవసరం లేదు అనే మోడ్ కి వస్తారన్నమాట అందుకే చెప్పిన మాట అసలు పిల్లలు ఓకే ఫస్ట్ అఫ్ ఆల్ ఆ డిస్ట్రాక్షన్ ని దూరం చేయాలి ఉమ్ మేడం పిల్లల విషయానికి వచ్చేసరికి ఇందాక మీరు అన్నట్టుగా ఫుడ్ విషయం గాని చదువు విషయం గాని వాళ్ళంతట వాళ్ళు పుస్తకాలు అసలు తీయరు కొంతమంది పిల్లలు మనం చదువుకోమని చెప్తే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు మాకు తెలియదు అంత మాత్రం అట్లా అంటూ
(24:43) ఉంటారు నిజంగా పిల్లలకి మనం చెప్పడం కరెక్ట్ కాదంటారా అలా సీ వన్ టైం చెప్పాలి టూ టైం చెప్పాలి థర్డ్ టైం చెప్పొద్దు ఓకే మీరే ఒక బుక్ తెచ్చుకొని వాళ్ళ ముందు కూర్చోండి టీవీ ఫోన్ ఏదున్నా ఇది పక్కన పెట్టేసేయండి ఆఫ్ చేసేసేయండి మీరు ఒక బుక్ ఒక మ్యాగజినో ఏదో ఒకటి తెచ్చుకొని పక్కన కూర్చొని చదవండి మీరు చెప్పకండి చదవమని చెప్పేసారు అయిపోయింది అయిపోయింది మీరు తెచ్చి కూర్చోండి ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా వచ్చి చదువుకుంటారు వన్ టైం చూస్తారు టూ టైమ్స్ చూస్తారు థర్డ్ టైం చూస్తారు 10 టైమ్స్ చూస్తారు 11th టైం వాళ్లే వచ్చి కూర్చుంటారు మార్పు ఆటోమేటిక్ గా వస్తుంది
(25:20) మీరు చేయండి వాళ్ళు చేసేస్తారు ఓకే వాళ్ళది మొదలవ్వాలి అంతే వాళ్ళది వాళ్ళే తినాలి ఎంత పిలిచినా తినరు అటు ఇటు ఇల్లంతా పరిగెట్టిస్తుంటారు అవును అలాంటప్పుడు అందరూ ఫ్యామిలీ కలిసి కూర్చోవాలి కలిసి అందరూ భోం చేయాలి అనేది ఒక రూల్ పెట్టుకోవాలి ఓకే ఎవ్రీ నైట్ అంటే డిన్నర్ డిన్నర్ టైమా లంచ్ టైమా మీల్ కచ్చితంగా ఏదో ఒక మీల్ ఫ్యామిలీ మీల్ ఉండాలి ఓకే ఇండివిడ్యువల్ గా కాకుండా నేను తినేసిన నువ్వు తిను నువ్వు తిను అలా కాదు అన్ని ఒకేసారి పెట్టుకొని అందరూ వడ్డించుకొని మమ్మీ కూడా వడ్డించుకోవాలి మళ్ళీ నాతో పాటు వద్దు సాక్రిఫైసెస్ వద్దు
(26:01) మీరు కూడా ఇంపార్టెంట్ మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అవును మీరు డిసిప్లిన్ నేర్పించాలి కదా మీ గోల్ అదే కదా మీరు కూడా కూర్చోండి గోల్ ఏంటి మీరు ఇక్కడ ఇప్పుడు తినేయాలి అని టాస్క్ కాదు టాస్క్ ఫినిష్ చేయడం కాదు ఆ డిసిప్లిన్ అనేది ఆ బిహేవియర్ అనేది డెవలప్ చేయాలి అవును ఆ బిహేవియర్ పైన ఫోకస్ చేయాలి ఏదైనా సరే ఏదైనా మీరు మార్పు కోరుకుంటున్నారు అనుకోండి పిల్లల్లో దేర్ బిహేవియర్ అంటే వాళ్ళ ఎమోషన్ వాళ్ళ బిహేవియరే మీ గోల్ ఉండాలి ఏదో ఇప్పటికి టాస్క్ అయిపోయిందా అన్నది కాదు మీ ఫోకస్ ఉమ్ యా ఓకే ఆ మీరు చెప్పినట్టుగా చిన్న పిల్లల విషయంలో అయితే మనం బతిమిలాడో ఏదో
(26:41) చేసి తినిపించి లేదంటే డిసిప్లిన్ గా అందరం కూర్చొని అలా అలవాటు చేస్తాం ఓకే అది అంతవరకు కొంతవరకు కొంచెం పిల్లలు ఎదిగేసరికి ఈ ఫుడ్ వద్దు ఆ ఫుడ్ వద్దు అని చెప్పి రకరకాలుగా అన్ని వద్దు అని చెప్పి పక్కకు పెట్టేయడం కొన్ని పర్టికులర్ ఐటమ్స్ కి మాత్రమే అలవాటు పడిపోవడం అలా ఉంటుంటారు చాలా మంది ఇప్పటి పిల్లలు అలానే ఉన్నారు అలాంటి వాళ్ళకి మనం అన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్ అందాలంటే ఫుడ్ కచ్చితంగా అన్ని పెట్టాల్సి ఉంటుంది ఆ పిల్లల్ని మనం ఎలా అలవాటు చేయాల్సి ఉంటుంది మేడం ఫుడ్ కి అంటే దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఏంటి అంటే
(27:11) ఫస్ట్ అఫ్ ఆల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళ చేతిలో వన్ టాప్ లో అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఆ వాళ్లకి నేర్పించాలి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ అఫ్ ఆల్ ఉమ్ ఒక చెట్టు పెంచాలంటే ఎన్ని టైమ్స్ నీళ్లు పోస్తే అది పెరిగి నీకు పండిస్తుంది అవును ఆ విలువ వాళ్లకి తెలిస్తే కచ్చితంగా ఫుడ్ ని వేస్ట్ చేయరు ఫుడ్ ని ఇష్టపడి గౌరవంగా తింటారు ఓకే అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసే టైం లో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాలి నువ్వు ఎందుకు కిచెన్ లోకి వచ్చినావ్ నడువు నువ్వు బయటికి నడువు నన్ను డిస్టర్బ్ చేయకు ఇలాంటి డైలాగ్స్ వాడొద్దు రా నీకు
(27:49) కూడా ఒక పని చెప్తా నాకు హెల్ప్ చేసి రా అని చెప్పి వాళ్ళని కూడా పిలవాలి పిలిచి ఏదో ఒక చిన్నదైనా సరే పక్కన సరే చేయకున్నా పర్లేదు పక్కన నిల్చోబెట్టుకోవాలి ఓకే ఇదేంటి ఇదేంటి ఇదేంటి ఇదేంటి ఇప్పుడు ఈ అన్నం వండాలంటే ఏం వేయాలి దీంట్లో ఇప్పుడు కూర ఉండాలంటే ఏమేమి పడతాయి దీంట్లో ఎంత క్వాంటిటీ పడుతుంది జస్ట్ చూడనివ్వండి వాళ్ళు అడిగితే చెప్పండి బట్ ఫోర్స్ చేయొద్దు ఆ ఫుడ్ విషయంలో ఎప్పుడూ కూడా పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు ఇష్టం ఉంటే వాళ్లే తింటారు లేదంటే వాళ్లే చూసి నేర్చుకుంటారు ఓకే బట్ ఫోర్స్ చేస్తే ఏమవుతుంది ఆ ఫుడ్ పైన నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది
(28:27) అన్నమాట వాళ్ళ మైండ్ కి అంటే ఈ ఫుడ్ విషయంలో మమ్మీ నన్ను తిడుతుంది నాకు ఈ ఫుడ్ ఏ నచ్చదు ఓకే అనే ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అన్నమాట సో ఎప్పుడు కూడా ఫుడ్ కి ఒక రెస్పెక్ట్ ఉండాలి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి ఇప్పుడు అన్నారు చిన్న పిల్లలు అంటే ఏదో చేసి తినిపిస్తాం పెద్దవాళ్ళ కంటే అదినా ఇది తినా అని దేంట్లో ఏముంటుంది అది మన బాడీలో ఏం చేస్తుంది అది చెప్తే మినిమమ్ అర్థం చేసుకుంటారు కదా అట్లీస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి కార్టూన్స్ ఉంటాయి డాక్టర్స్ చెప్పినవి కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు వాట్ ఇస్ ప్రోటీన్ వాట్ ఇస్ విటమిన్ ఇవన్నీ అర్థమవుతాయి వాళ్ళకి
(29:02) బయాలజీలో కూడా ఇవన్నీ ఉంటాయి అవును ఆ బాడీలో ఇంత మంచిగా ఎందుకు గాడ్ మనకి బాడీ ఇచ్చాడు ఈ బాడీని మంచిగా చూసుకోవాలంటే ఏమేమి ఇయ్యాలి బాడీకి ఆ అనేటివి ప్రతి ఒక్కటి అర్థమవుతాయి వాళ్ళకి ఇలాంటి ఎక్స్ప్లనేషన్స్ వాళ్ళు కూర్చోబెట్టి కరెక్ట్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి మీకు తెలియకపోతే వీడియోస్ చూపించండి అంతే ఈజీ కదా ఇంకా అవును అసలు ఫస్ట్ ఆ సిచుయేషన్స్ ఆ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఉమ్ ఆ సిచుయేషన్ తగ్గట్టు మనం ఎలా చెప్పాలి అనేది నిజంగా తెలియాలి అంటే మీరు అన్నట్టుగా కచ్చితంగా పేరెంట్స్ సైడ్ నుంచి పేరెంటింగ్ ఉండాల్సిందే కచ్చితంగా నిజంగానే ఇవన్నీ
(29:39) మనకు రోజు జరిగేవే ఇదంతా కామన్ గా రొటీన్ గా అనిపిస్తుంది బట్ మనం మాట్లాడుకునే కొద్దీ కదా లోపలికి వెళ్తేనే కదా తెలుస్తుంది ఇప్పుడు గులాబ్ జామ్ ఉంది నా చేతిలో ఎంతసేపు నేను చూపిస్తే గులాబ్ జాము అనుకుంటాం అంతే నీ చేతికి ఇచ్చి తినమన్నప్పుడే కదా దాని టేస్ట్ తెలుస్తుంది అవును దాని లోతుకి వెళ్తేనే తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఓకే ఓకే ఇప్పటివరకు ఒక సైడ్ ఆఫ్ యాంగిల్ పేరెంటింగ్ చూశారు మంచి పేరెంటింగ్ నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ యాంగిల్ చూస్తారు పేరెంటింగ్ అంటే దానికంటే పీస్ ఫుల్ లైఫ్ ఇంకేది ఉండదు ఇప్పుడు చూడండి మనకున్న టెన్షన్స్ ఈ ప్రెజర్ పిల్లలకు
(30:13) ఉంటాయో వాళ్ళు ఎంత హ్యాపీ నేచర్ అసలు వాళ్ళది అవును మనమే ఎన్నో విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎంతసేపు మన టెన్షన్స్ మన సిచుయేషన్స్ అన్ని వాళ్ళ మీద పెట్టి వాళ్ళని తిట్టడము కొట్టడం చేస్తుంటాం కరెక్టే మేడం ఆ మీరు అన్నట్టు ఇందాక సెల్ ఫోన్స్ వీటన్నిటికీ మొబైల్స్ టీవీలు రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులకు అలవాటు పడిపోయారు పిల్లలు అంటే ఒక రకంగా మీరు అన్నది కూడా కరెక్టే ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు ఉండి పేరెంట్స్ అలసిపోయి వచ్చి వాళ్ళు వచ్చి రెస్ట్ తీసుకోవడము వీళ్ళని పట్టించుకోకపోవడము రీసన్ ఏదైనా చాలా మంది పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు పడుకున్న
(30:48) తర్వాత కూడా వీటిని చూస్తూ టీవీలు మొబైల్స్ చూస్తూ అలా ఉండిపోయే పిల్లలు ఉన్నారు ఒక్కొక్కసారి పేరెంట్స్ వచ్చి పడుకోండి అని చెప్పినా కూడా లేట్ నైట్స్ అవి చూస్తూ పడుకోకుండా ఉండే పిల్లలు ఉన్నారు అలాంటి పిల్లల్ని ఎలా దారిలోకి తీసుకురావచ్చు అంటారు సీ ఎవ్రీ ఫ్యామిలీకి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి బౌండరీస్ అనేటివి కంపల్సరీ అవసరం ఏ ఫ్యామిలీలో అయినా ఎలాంటి ఏజ్ ఆఫ్ పిల్లలైనా సరే అందరూ ఫోన్స్ టీవీ దగ్గర పెట్టి పడుకోవాలి అనేది ఒక రూల్ పేరెంట్స్ ఫాలో అయితే పిల్లలు ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు అది చిన్నప్పటి నుంచి నేర్పియాలి
(31:20) వాళ్ళకి ఓకే ఈ సిస్టం మా ఇంట్లో ఉంది అని నెక్స్ట్ రిలేటివ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినా సరే అదే ఫాలో కావాలి స్ట్రిక్ట్ గా అనేది యూనిటీగా ఉండాలి ఫాలో కావాలి ఓకే ఇప్పుడు నాకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను చేసుకొని పండుకుంటా అనేది ఉండొద్దు పిల్లలు కూడా నాకు కూడా ఎగ్జామ్ ఉంది అది ఉంది ఇది ఉంది గ్రూప్ స్టడీస్ ఉన్నాయి అవి ఉన్నాయి అని వాళ్ళు కూడా ఏదో ఒక ఎక్స్క్యూస్ చెప్తారు అవును ఇంకేదైనా ఉంటే ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకో బట్ నైట్ నైన్ ఆర్ 10 మీ ఇష్టం అది డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ టైమింగ్స్ వచ్చేసి సో కంపల్సరీ పేరెంట్స్ పాటిస్తేనే పిల్లలు
(31:54) కూడా పాటిస్తారు ఓకే ఫుడ్ విషయంలో కూడా అంటే పిల్లలకి చిప్స్ గాని ఆ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇస్తుంటారు సో అసలు తెలియకుండానే పిల్లల టిఫిన్ బాక్సెస్ లో చిప్స్ అని నూడిల్స్ అని లేకపోతే మైదా షుగర్ ఏదైతే కంటెంట్ ఉంటుందో ఎక్సెస్ సాల్ట్ షుగర్ ఏదైతే ఉందో దట్ ఇస్ టోటల్లీ అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఈ హైపర్ యాక్టివిటీ ఏదైతే రీసన్స్ ఉన్నాయో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీసన్ ఎందుకంటే ఫుడ్ లో చేంజెస్ జరగకపోతే బిహేవియర్ లో బాడీలో చేంజెస్ జరగకపోతే మైండ్ లో కూడా చేంజెస్ జరగవు ఓకే సో ఇంటేక్ ఏదైతే గుడ్ గా ఉంటుందో ఆలోచనలో కూడా అలాంటి మంచి ఆలోచనలు
(32:33) మంచి బిహేవియర్ వస్తాయి అది బయోలాజికల్ గా ప్రూవ్ అయింది కూడా ఓకే సో టిఫిన్ బాక్సెస్ లో ఇలా అన్నీ కూడా హెల్దీ ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయండి చాలా రెసిపీస్ ఈరోజు ఫుడ్ బ్లాగ్స్ అని ఎంతమంది చేస్తున్నారు అవును హెల్దీ ఫుడ్స్ అని ఉమ్ చాలా ఉన్నాయి మిల్లెట్స్ అని అవును మల్టీ గ్రైన్స్ అని ఎక్కువ చాలా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి ఉమ్ నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ ప్రోటీన్ అంటే పన్నీర్ చీజ్ మిల్క్ కర్డ్ ఇలాంటివి ఎక్కువ ఇస్తుండాలి సో దట్ జంక్ ఫుడ్ పైన వాళ్ళకి ఆ అక్కడి సైడ్
(33:09) వెళ్లరన్నమాట మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వట్లేదు హెల్దీ ఆప్షన్స్ అందుకే ఈజీ ఏవి దొరికితే అవి తినడం స్టార్ట్ చేస్తున్నారు సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి సో బాడీ హెల్దీ గా ఉండాలి మైండ్ హెల్దీ గా ఉండాలి అని అంటే హెల్దీ ఫుడ్ కంపల్సరీ అవసరం అవును మనం చూస్తున్నాం కదా మీరు అన్నట్టుగా ఫుడ్ మన ఆలోచన విధానాన్ని చాలా వరకు అది ఆ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడు జరిగే ఇలాంటివి మనం ఆపలేకపోయినా కొంతలో కొంత మన కుటుంబంలో ఇలాంటివి పాటిస్తే అన్నా ముందుకు మంచి తరాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాము ఆ బాధ్యత మన అందరి చేతుల్లో కూడా ఉంది
(33:46) కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇలాంటి మార్పుకి మేడం థాంక్యూ మేడం థాంక్యూ వెరీ మచ్ నెక్స్ట్ టైం మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ ఆ [సంగీతం]

No comments:

Post a Comment