[3/24, 11:39] +91 92907 73739: *🔔 _శుభోదయం_ 🔔*
*_"బద్ధకం" మన లక్ష్యాన్ని చంపుతుంది, "గర్వం" మన ఎదుగుదలను ఆపుతుంది, "భయం" మన కలల్ని చంపుతుంది._*
*_"కోపం" మన జ్ఞానాన్ని చంపుతుంది, "అవమానం" మన నమ్మకాన్ని చంపుతుంది._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
[3/26, 09:26] +91 92907 73739: *🔔 _శుభోదయం_ 🔔*
*_కోరికలు సముద్రం లాంటివి ఒడ్డుకు చేరిన ఆలకు ఆనందం.. మధ్యలో ఉన్న ఆలకు ఆరాటం... తీరం చేరకు పోతే విషాదం._*
*_అన్ని తెలిసి కూడా ఇంకా ఏదో కావాలనుకోవడమే జీవితం._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
No comments:
Post a Comment