Friday, March 27, 2026

 *ఆచార్య సద్బోధన:*
                 ➖➖➖
```
*మనం ఏ పనిచేసినా ముందు దేవునికి నమస్కరించి చేయాలి.

*దాని వలన గొప్ప భారము కూడా తేలికైపోతుంది.

*దేనిలోనైనా ప్రయత్నంతో పాటు భగవంతుని యందు విశ్వాముంచాలి. భారము వహించమని వేడుకోవాలి. 

*భగవంతుని యందు విశ్వాసం ఉంచుట చేత సాధించలేనిది అంటూ ఏదీ లేదు.

*హనుమంతుడు కొండను ఎత్తినాడన్నా, అర్జునుడు యుద్ధమున గెలిచినాడన్నా అంతా దేవుని యందు విశ్వాసము చేతనే!

*వారిలో ఉండిన అచంచల విశ్వాసమే వారితో అట్లాంటి అద్భుతాలు చేయించింది.

*భగవంతుని చిత్తశుద్ధితో నమ్మి, ఆయన చరణములను ఆశ్రయించిన వారికి ఇట్టి అద్భుతాలు అనుభవంలోకి వస్తాయి.```
.     
           *శుభమస్తు*
             🌷🙏🌷```

No comments:

Post a Comment