*గుడి ఉన్నంతవరకు*
*నీ ధర్మం బ్రతికి ఉంటుంది.!!*
*ఎప్పుడైతే గుడి పాడుబడుతుందో.!!*
*ఎప్పుడైతే గుడి నాశనం అవుతుందో.!!*
*నీ ధర్మం కూడా మెల్లి మెల్లగా నశించిపోతుంది...*
*అందుకనే రాజాధిరాజులు వారి సొంత భూములను ఇచ్చి.!!* *అర్చకులను నియమించి.!!*
*గుళ్లో దైనందిక పూజా* *కార్యక్రమాలను నిర్వహించడానికి వారు ఇవ్వడం జరిగింది...*
*మీరు, మనం ఏమి ఇవ్వలేకపోయినా.!!*
*కనీసం గుడి సంరక్షణ కొరకైన పాటుపడాలి...*
*“గుడి కాపాడితే ధర్మం బ్రతుకుతుంది…*
*ధర్మం బ్రతికితే మనం కాపాడబడతాం!” 🛕*
*ధర్మో రక్షతి రక్షితః*
*గుడి ఉన్నంతవరకు*
*నీ ధర్మం బ్రతికి ఉంటుంది.! 🛕*
*ధర్మో రక్షతి రక్షితః*
🙏🔔🙏 🚩🕉️🚩 🙏🔔🙏
No comments:
Post a Comment