శ్రీ రామచంద్ర చత్వారింశత్ రత్నమాలికాస్తోత్రం
1. నమస్తే రామచంద్రభగవన్ అయోధ్యాపురవాసినే
రావణాదిభంజనాయ మారుతివినుతపదాంబుజే ||
2. నమస్తే రామచంద్రభగవన్ కోదండచాపధారిణే
పితృవాక్యపాలకాయ రవిశశికోటిభాసురే ||
3. నమస్తే రామచంద్రభగవన్ కాకాసురమదభంజినే
జానకీమనోహరాయ కబంధాసురహారిణే ||
4. నమస్తే రామచంద్రభగవన్ లలితాంబికరూపిణే
పురుషమోహనరూపాయ హరధనుర్భంజినే ||
5. నమస్తే రామచంద్రభగవన్ దండకారణ్యచారిణే
సరయూతీరవిహారాయ కౌశికమఖరక్షిణే ||
6. నమస్తే రామచంద్రభగవన్ ధర్మానుష్ఠానతత్పరే
సద్యోజాతపూజితాయ బ్రహ్మానందప్రదాయినే ||
7. నమస్తే రామచంద్రభగవన్ వర్చస్వసువర్చస్వధారిణే
అరిషడ్వర్గహంతాయ అరవిందాసనసన్నుతే ||
8. నమస్తే రామచంద్రభగవన్ గోబ్రాహ్మణహితాయచ
భద్రాచలనివాసాయ భవబాధాపహారిణే ||
9. నమస్తే రామచంద్రభగవన్ జటాయుమోక్షదాయినే
గ్రహదోషభంజనాయ భ్రమానందాపహారిణే ||
10. నమస్తే రామచంద్రభగవన్ బ్రహ్మవిద్యాప్రబోధినే
కాలరుద్రస్వరూపాయ కార్యాకార్యవిచక్షణే ||
11. నమస్తే రామచంద్రభగవన్ రాజ్యాకాంక్షావివర్జితే
గుహానుగ్రహరూపాయ వాల్మీకిరచనాకృతే ||
12. నమస్తే రామచంద్రభగవన్ ఖరదూషణాదిభంజినే
అవ్యాజకరుణార్ణవాయ అసీమమహిమాన్వితే ||
13.నమస్తే రామచంద్రభగవన్ తారకమంత్రాకృతే
విశాలాద్భుతగాత్రాయ విశేషఫలదాయినే ||
14. నమస్తే రామచంద్రభగవన్ నిత్యమందస్మితాననే
పూర్వభాషణోత్శుకాయ ప్రాక్పశ్చిమాదిపాలినే ||
15. నమస్తే రామచంద్రభగవన్ కౌసల్యానందవర్ధినే
దశరథానందకారకాయ దాక్షిణ్యగుణశాలినే ||
16. నమస్తే రామచంద్రభగవన్ సుగ్రీవానందకారిణే
విభీషణరాజ్యప్రదాయ మృదుమధురభాషిణే||
17. నమస్తే రామచంద్రభగవన్ నళినదళాయతాక్షిణే
సర్వాభరణభూషితాయ చందనాదిసుగంధచర్చితే ||
18. నమస్తే రామచంద్రభగవన్ వజ్రమకుటధారిణే
జ్ఞానానందస్వరూపాయ జ్ఞానవిజ్ఞానదాయినే ||
19. నమస్తే రామచంద్రభగవన్ సకలకార్యానుకూలినే
సప్తర్షిగణపూజితాయ సప్తతాలప్రభంజినే ||
20. నమస్తే రామచంద్రభగవన్ వాలిగర్వాపహారిణే
వానరగణసేవితాయ నారదాదిమునీంద్రసన్నుతే ||
21. నమస్తే రామచంద్రభగవన్ శరవిద్యాప్రదర్శినే
శబరిమోక్షప్రదానాయ శ్యామలవర్ణస్వరూపిణే ||
22. నమస్తే రామచంద్రభగవన్ పంచప్రాణస్వరూపిణే
పంచప్రణవరూపాయ పంచకోశాంతరస్థితే ||
23. నమస్తే రామచంద్రభగవన్ యోగిహృదయవాసినే
యోచనశక్తిప్రదానాయ యోగానందస్వరూపిణే ||
24. నమస్తే రామచంద్రభగవన్ రక్షాకరకరాంబుజే
రాగద్వేషవర్జితాయ రఘువంశశిరోమణే ||
సర్వం శ్రీ రామచంద్ర దివ్యచరణారవిందార్పణమస్తు 🙏శ్రీరామనవమి రోజు ఐదుసార్లు చదవండి ప్రతి ఒక్కరు
No comments:
Post a Comment