Friday, March 27, 2026

 *గురుబోధ*

*మాయ తొలగడానికి ఏకైక మార్గం భగవంతుని శరణాగతి చెందడమే!*🙏

*సంపద,యవ్వనం, బంధుగణాన్ని చూసి గర్వించడం తగదు.*

*ఇవన్నీ లిప్త పాటులో కాలంలో కలిసిపోయేవే.*

*ఈ ప్రపంచ మంతా 'మాయే' అని తెలుసుకో.*

*దీనినుంచి బయట పడాలంటే భగవంతుని పాదాలను ఆశ్రయించడం తప్ప వేరే మార్గంలేదు.*

*-ఆది శంకరాచార్య*🌻🌻🌻

No comments:

Post a Comment