*🕉️🙏ఓమ్ 🕉️🙏*
🕉️🙏
*"శాంతి సూక్తం"*
🕉️🙏
🕉️🙏
*"అధర్వ వేదము"*
🕉️🙏
🕉️🙏
*"అధర్వ వేదియ*
*శాంతి సూక్తం"*
🕉️🙏
🕉️🙏
*వేదము*
*పరమాత్మ జ్ఞానము.*
🕉️🙏
*చతుర్వ్ వేదాలలో*
చివరిది అయిన
*అధర్వ వేదము*
లోని ఈ
*'శాంతి' ప్రార్ధన*
కూడా
*భగవంతుడు*
మానవునికి
ఉపదేశించినదే
*కరుణామయుడు*
*న్యాయకారి*
*సచ్చితానంద*
*స్వరూప పరమేశ్వరుడు*
తన
*సృష్టి* లో
నివసించే ప్రాణులు
అన్ని
*'శాంతి జీవనము'*
గడపాలని కోరుతాడు.
"అయిన
*జీవులు* చేసే
*పుణ్య పాప కర్మలను*
వలన
*సుఖః దుఃఖాలు*
అనుభవింపక తప్పదు".
*సర్వశక్తి వంతుడైన*
*భగవంతుడు కూడా*
*నియమ పాలన*
*చేస్తాడు.*
*అందుకే*
*"ఋషులు*
*కర్మ వైచిత్త్రయాత్*
*సృష్టి వైచిత్య్రమ్".*
జీవులు చేసే
*పుణ్య పాప కర్మల*
తగిన
*సుఖః దుఃఖములను*
అనుభవించేoదుకు
వీలు గా
*పరమాత్మ*
ఈ
*సృష్టి రచన* ను
చేస్తుంటాడు.
అన్నాద్
ఇది
*పరమ సత్యము*
కనుక మనమంత
ఈ
*'శాంతి ప్రార్థన'*
ద్వారా
*మనసా వాచా కర్మణ*
సంకల్పించి తన
అనుకూల క్రియ చరణతో
ప్రపంచములో
*శాంతి*
నెలకొలుపుకోవాలి.
నేడు
పండిత పామరుల లేల్లరు
*"ఆత్మ శాంతిని*
*విశ్వ శాంతిని"*
కాంక్షించు వారే,
మరి అందుకొరకు
ప్రయత్నించు
వారేందరు❓
*'శాంతి'*
*అను పదమునకు,*
*అర్ధం ఏమి*
*"ఎన్ని రకముల*
*'శాంతి' ని మనము*
*కాంక్షించ వలెను."*
అందుకు
*శ్రేష్ఠ*
తమ
*ఉపాయం* ఏమి
ఇవి ఆలోచించవలసిన
విషయములు.
*"శమో ఉపశమే*
*అను ధాతువు తో*
*'శాంతి'*
*పదము ఏర్పడును".*
*"'శాంతి' అనగా*
*దుఃఖోపశమనము "*
మనకు
*కల్గు దుఃఖము* లను
*మూడు వర్గములు* గా
విభజింప వచ్చును.
🕉️🙏
*1) అధ్యాత్మిక దుఃఖములు*
🕉️🙏
🕉️🙏
మన
*శరీరము*
ద్వారా కలుగు
*రోగాదులు,*
*మనస్సు*
ద్వారా కలుగు
*"ఈర్ష్య, రాగ, ద్వేష*
*అవమానదులు."*
🕉️🙏
🕉️🙏
*2) అధి భౌతిక దుఃఖములు*
ఇతర
*ప్రాణుల*
ద్వారా కలుగు
*కష్టములు*
*దొంగలు దోపిడి గాండ్రు,*
*హంతకులు, శత్రువులు*
మొదలగు
*మానవుల* ద్వారాను
*సర్ప, వ్వ్యాగ్ర,*
*విష కీటకాది*
*ప్రాణుల* ద్వారాను
సంభవించు
*ఆపదలు.*
🕉️🙏
🕉️🙏
*3)అధి ధైవిక దుఃఖములు.*
🕉️🙏
*దైవ విధి చే కలుగు*
*అతి వృష్టి,*
*అనావృష్టి,*
*భూకంప*
*అగ్ని ప్రమాదాదులు,*
ఈ మూడింటిని నుండి
*ఉపశమనము*
పొందుటకు
*ప్రతి మానవుడు*
తన
*శక్తి* కొలది
ప్రయత్నించవలెను.
అందుకు
*తగిన జ్ఞానమును*
వృద్ధి పరచుకొనవలెను.
తదుపరియే
పరమేశ్వరుని
ప్రార్ధించవలెను.
*పూర్ణ పురుషార్ధముతో*
కూడిన
*ప్రార్ధన* యే
ఈశ్వరుడి
*అనుగ్రహము* నకు పాత్రము.
*'వేదము పరమేశ్వర వాణి.'*
అందలి ఉపదేశములే
*శాంతి* కి
*శ్రేష్ఠ* తమ మార్గములు.
*శాంతి* ని పొందుటకు
అనేక ఉపాయములు
*వేదము* లందు
విస్తృతము గా కలవు.
అందు కొన్నింటిని
*"ఈ అధర్వ వేదియ*
*శాంతి సూక్తము* *వివరించును."*
వాటిని
*అర్థ భావన* తో
పఠిoచుచు
మన శక్తికొలది
*అగ్ని హోత్రము* లో
*ఆహుతులను* ఇచ్చి
భౌతిక పదార్ధములలో
*శాంతి* నెలకొల్ప
యత్నింతము.
ఏలయన
*అగ్ని హోత్రము* లో వేసిన
*ఓషది గృతములు*
భూలోకమున
*అగ్ని* రూపమున
భువర్ లోకమున
అంతరిక్షమున
*వాయు* రూపమునను
పరిణమించి
*సమస్త జడ, చేతన*
*భూతములలో*
*శాంతి* ని తెచ్చును.
చివరకు సుక్ష్మాoశము
ద్విలోకమున సూర్యుని
చేరి
*దైవిక ఉపధ్రవములు*
రాకుండ నిరోదించును.
🕉️🙏
🕉️🙏
*1) వ శ్లోకం భావం*
🕉️🙏👇
🕉️🙏
*ఓ శాంతి దాయక*
*పరమపిత,*
*పరమాత్మ*
నీ కృప వలన
*ద్విలోక పృథ్వి లోక*
*అంతరిక్ష ములు*
మాకు
*శాంతి*
ధాయకములు
అగును గాక
ఉత్తమ జలముతో
ప్రవహించు
*నది నదములు*
*అన్న సోమలతాది*
*ఓషదులు*
మాకు
*శాంతి* ని
యిచ్చును గాక.
🕉️🙏
🕉️🙏
*2) వ శ్లోకం భావం*
🕉️🙏👇
🕉️🙏
*ఓ అంతర్యామి*
యైన ఈశ్వర
ఓ *న్యాయకారి*
మేము ఓనర్చు కర్మలకు
పూర్వ రూపమైన
మా
*చిత్త*
సంస్కారములు
కార్యరూపములు
ధరించిన
*కర్మలు*
ధరించ నున్న *ఆలోచనలు*
మాకు
*శాంతి*
నించునవి యే
అవునుగాక.
🕉️🙏
🕉️🙏
*3) వ శ్లోకం భావం*
🕉️🙏👇
🕉️🙏
*ఓ ఈశ్వర*
వేద జ్ఞానముతో
పదును పెట్టబడిన
*దివ్యమైన*
మా
*"వాణి "(మాట)*
మమ్ము
నీ
*ఆనంద ధామము*
నాకు చేర్చును.
ఆ *"వాణి "(మాట)* యే
దూషిత మైన
*ఘోర అనర్ధములకు*
కారణము అగును.
కావున ఓ దేవ నీ కృప
వలన
ఆ మా *వాణి (మాట )*
ఎప్పుడును
*శాంతి* నిచ్చు నదియే
అగును కాక.
🕉️🙏
🕉️🙏
*4)వ శ్లోకం భావం*
🕉️🙏👇
🕉️🙏
*హే అంతర్యామిన్* *పరమాత్మ*
*వేద జ్ఞానము* తో
పుష్టిని పొందిన
మా
*స్త్రీ పురుషుల*
ఇరువురి
*"మనస్సు"*
మమ్ము నిన్ను
చేర్చు చున్నది.
ఆ
*మనస్సే*
*అజ్ఞానము* తో కూడి
*ఘోర పాపము* లకు కారణమై
నీ నుండి
దూరముచేయుచున్నది.
కావున హే ప్రభో అట్టి
మా
*మనస్సు*
మాకు
*శాంతి* దాయకమే
అగును కాక.
🕉️🙏
🕉️🙏
*5) వ శ్లోకం భావం*
🕉️🙏👇. తదుపరి రేపటి భాగంలో... *ఆధ్యాత్మిక కుటుంబం 4*
No comments:
Post a Comment