Thursday, June 25, 2026

(114) కోరిక ఎలా కోరాలో చెప్పే POSTER🌹మనకెవరూ చెప్పని చిన్న SECRET🌹POSTCARD from Kanthrisa

(114) కోరిక ఎలా కోరాలో చెప్పే POSTER🌹మనకెవరూ చెప్పని చిన్న SECRET🌹POSTCARD from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8iQ4fQMs7uY



Transcript:
(00:01) ఈ పక్కనఉన్న పోస్టర్ నేను తయారు చేసిందే చాలా చాలా చాలా పవర్ఫుల్ పోస్టర్ అది సో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏదో ఒకటి కోరుతూనే ఉన్నాడు. దేవుని అనుకుందాం నాకు ఉద్యోగం ఇవ్వు నాకు మంచి డబ్బు ఇవ్వు నాకు ఆ వ్యక్తిని ఇవ్వు నాకు ప్రశాంతతని ఇవ్వు నాకు కార్ ఇవ్వు కానీ చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే మనిషి ఇట్లా అడుగుతాడు నాకు ఏది సూటబుల్ అవుతుందో అది మాత్రమే ఇవ్వు.
(00:36) సో మనిషికి యాక్చువల్ గా ఏం కావాలో తెలియదు. అందుకే ఏది పడితే అది కోరతాడు. కానీ తెలిసినవాడు ఏది కావాలో అదే కోరుతాడు. పాత్రత ఆ పాత్రత మనలో ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడు మెరిసే కత్తిని చూసి వాళ్ళ డాడీని అడిగాడు నాన్న నాకు అది కావాలని నాన్న ఇవ్వలేదు ఆ పిల్లవాడు ఏడ్చాడు అయినా నాన్న ఇవ్వలే అప్పుడు ఆ పిల్లవాడికి ఇట్లా అనిపించిందంట నాన్న నన్ను ప్రేమించడం లేదు అని కానీ నిజానికి నాన్న నిన్ను ప్రేమించినందుకే ఆ కత్తిని ఇవ్వలేదు ఎందుకంటే కత్తిని కోరడం అది నీ దగ్గరికి రావడం కాదు ముఖ్యం ఆ కత్తితో ఏం చేస్తావో తెలుసుకోవాలి. సో
(01:18) పిల్లవాడికి కోరిక ఉంది కానీ తండ్రికి జ్ఞానం ఉంది. సో చాలామంది కోరే కోరికలు కూడా ఈ పిల్లవాడి కోరికలు లాగే సో ఒక వ్యక్తికి డ్రైవింగ్ రాదు సెన్స్ లేదు లైసెన్స్ లేదు బాధ్యత లేదు డబ్బు అంటే తెలియదు కానీ కారు కోరుతున్నాడు వాళ్ళ డాడీని లేదా ఆ దేవుడిని కోరుకుంటున్నాడు నాకు మంచి ఉద్యోగం రావాలి ఉద్యోగం వస్తే సిన్సియర్ గా చేయగలవా ఫస్ట్ అది ఆ పాత్రత నీలో ఉందా ఆహా అదంతా అనవసరం నాకు కోరింది ఇస్తే నువ్వు ఉన్నట్టు లేకపోతే నువ్వు నాకు అక్కర్లేదు అనే ధోరణ సో ఈ పోస్టర్ లో ఉన్న రెండు పోస్ట్ డివైడ్ చేయబడ్డది దాన్ని ఒకసారి చూడండి ఏముందో టూ
(01:58) కైండ్స్ ఆఫ్ ప్రేయర్ టూ డిఫరెంట్ రెస్పాన్సెస్ సో మొదటి లెఫ్ట్ సైడ్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఆ మోనో కలర్ పోస్టర్ లో ఐ వాంట్ దిస్ నాకు ఇది కావాలి. గివ్ మీ దిస్ గివ్ మీ దట్ ఐ డిజైర్ దిస్ నాకు ఈ కోరిక ఉంది అని దేవుని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడి రెస్పాన్స్ చాలా సీరియస్ గా ఉంది. ఆ దేవుడి ప్లేస్ లో మీ అమ్మని పెట్టుకోండి నాన్నని పెట్టుకోండి బాస్ ని పెట్టుకోండి ముఖ్యమంత్రిని పెట్టుకోండి మీ గురువుని పెట్టుకోండి.
(02:27) అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి దేవుడు అనుకుంటున్న మాట ఏమిటంటే నీ యొక్క ఫోకస్ అంతా కూడా నీకు ఏం కావాలో అన్న దాని మీద ఉంది కానీ దానికి అది పొందే అర్హత నీకు ఉందా లేదా అని నువ్వు ఎప్పుడు చెక్ చేసుకోలే. అదే రెండవ భాగంలో ఏదైతే ఎల్లో టింట్ లో ఉందో దాంట్లో ఉంది నేను అడుగుతానఅబ్బా నాకు తెలీదు ఒక చిన్న పిల్లవాడు నన్నుబిmండబ్ల్యూ కార్ అడగొచ్చు లేకపోతే ఒక కత్తి అడగొచ్చు లేకపోతే ఒక బాంబ్ అడగొచ్చు లేకపోతే ఏదైనా అడగొచ్చు అడగడం ఏముంది కానీ నీకు తెలుసు నాకేం కావాలో అదే నాకు ఇవ్వు ఒకవేళ నేను ఏడ్చినా బాధపడ్డా అది నాకు ఉపయోగపడుతుంది నేను
(03:04) దాన్ని ఉపయోగించుకుంటాను అది మాత్రం ఇవ్వు ఒకవేళ ఇట్లా గనక అడిగితే అప్పుడు ఆ పరమాత్మ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే దేవుడు నవ్వుతాడు. ఆ చాలా కాలం తర్వాత ఒక సరైన మనిషి వచ్చాడు నా దగ్గరికి సో మొదటివాడేమో నాకు ఇది కావాలి అని కోరుతున్నాడు రెండోవాడు నాకు ఇది అవసరం దానికి తగ్గది ఆ పాత్ర నా పాత్రత నా దగ్గర ఉంది అది మాత్రమే ఇవ్వు నేను కోరతాను అజ్ఞానం వల్ల కోరుతాను కానీ అన్ని నాకు ఇవ్వకు అని చెప్పేటువంటి ఒక సందేశం.
(03:37) ఇది దాదాపు అందరి మనుషులకి సంబంధించిందే [నిట్టూర్పులు] సో మనం కోరుతూ ఉన్నాం రకరకాల విషయాలని కానీ ఆ కోరిక తీరడం వల్ల నీ అదృష్టం బాగుండో బాగాలేకో నీ లైఫ్ లోకి వస్తే నువ్వు దాన్ని మెయింటైన్ చేయగలవా చాలా మంది కారు అడిగితే ఇప్పిస్తారు చెడిపోతే ఏం చేయాలో తెలియదు. చెడిపోయిన తర్వాత దానికి రిపేర్ ఎక్కడ చేయించాలో తెలియదు రిపేర్ కి అయ్యే ఖర్చు ఆ డబ్బు వాడి దగ్గర ఉండదు ఆ డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు అట్లాంటి వాడికి కార్ ఇవ్వకూడదు.
(04:13) ఎవడైతే తన పెట్రోల్ తానే సంపాదించుకోగలడో ఎవడైతే రిపేర్ వస్తే ఎవడి మీద ఆధారపడకుండా వాడు మెకానిక్ షెడ్ కి వెళ్లి రిపేర్ చేయించుకుంటాడు అట్లాంటి వాడే కారు కోరాలి. ఇంకా చెప్పాలంటే ఆ కారు కొనుక్కునే డబ్బులు సంపాదించుకునే శక్తిని ఇవ్వమని కోరాలి తప్ప కారు కోరుకోకూడదు. కానీ ఇంత ఆ సున్నితత్వం ఎవరికి ఉంది సో మనిషి ఏదైనా కోరతాడు.
(04:44) అందులేని కోరికలు కోరుతాడు ఇప్పుడున్న రకరకాల ప్రార్థన మందిరాల్లో రకరకాల మతాలకు [గురకలు] సంబంధించిన కాంగ్రిగేషన్స్ లో మనుషులు కోరుతూనే ఉంటారు. కానీ ఆ పాత్రత నీకు ఉందా? ఇది కదా చెక్ చేసుకోవాల్సింది. సో ప్రార్థనకి ఆధారతలం ప్రయత్నం అవ్వాలి. సో నువ్వు ఏం చేయగలవు అన్నది విచారణ చేసి అది నువ్వు కోరు వస్తుంది. ఎందుకంటే అది వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలో దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో దాన్ని 10 కాళ్ళ పాటు ఎలా చూసుకోవాలో అట్లా అది తెలుసు కాబట్టి బాగుంటుంది.
(05:22) సో మంచి డబ్బు కావాలి కానీ డబ్బుని హ్యాండిల్ చేసే క్రమశిక్షణ ఉందా మంచి భార్య కావాలి ఆ భార్యను సరిగ్గా చూసుకోగలవా మంచి భర్త కావాలి అనుకుంటున్నావ్ కానీ అతనికి మంచి జీవిత భాగస్వామిగా ఉండగలవా వాళ్ళ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోగలవా ఓ పెద్ద కంపెనీ పెట్టాలని ఉంది కానీ ఆ 10 మందిని నడిపించే లీడర్షిప్ క్వాలిటీస్ నీలో ఉన్నాయా సో క్రాస్ చెక్ చేసుకోవాలి.
(05:47) నా జీవితంలో నేను చాలా విషయాలు చూశాను ఏమిటంటే మనిషి ఫ్రెండ్షిప్ కోరుకుంటాడు కానీ ఫ్రెండ్ తో ఎలా ఉండాలో అన్న జ్ఞానం లేకుండానే కోరుకుంటాడు అందుకే చాలా మంది ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అయిపోతాయి. ఒకరి మాట వినే లక్షణం లేదు ఒకరికి టైం ఇచ్చే లక్షణం లేదు ఒకరిని అర్థం చేసుకునే స్వభావం లేదు కానీ స్నేహితుడు కావాలి. ఇప్పుడు అవేవి లేవు కాబట్టి స్నేహితుడితో ఉన్న స్నేహం కచ్చితంగా పోతుంది.
(06:15) సో ఒకటి కోరుకోవడం కాదు ఈ పోస్టర్ ద్వారా నేను చెప్పాలను కోరుకో కానీ ఆ కోరుకుంటూ ఇది కూడా అడుగు నేను చాలా కోరుతాను నా అజ్ఞానంలో కానీ నాకు ఏది పాత్రత ఉందో అదే నా జీవితంలోకి రావాలి అని కోరుకుంటే అది నిజమైన ప్రార్థన లేకపోతే ఆ వచ్చింది మిస్యూస్ అవుతుంది. పెద్ద ప్యాలెస్ కోరావు నిజంగా ప్యాలెస్ టక్కున వచ్చేసింది.
(06:42) దాన్ని మెయింటైన్ చేయగలవా? దాంట్లో ఆ కరెంట్ బిల్ చాలా వస్తుంది. ఆ ప్యాలెస్ లో ఒక్కడివే ఉండగలవా ఆ కరెంట్ బిల్ కట్టుకోగలవా ప్రతిరోజు డస్ట్ తొలుపుకోగలవా ఒకవేళ నీకు పాత్రత అంటే ఏమిటి ఆ నా దగ్గర పని చేసే మనుషులు ఉన్నారు. నేను కరెంట్ బిల్ కట్టుకోగలను. దాన్ని మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఎలా ఉందో అలా దాన్ని మెయింటైన్ చేయగలను. దాని స్టేటస్ కొని కాపాడగలను.
(07:11) అందుకని నాకు మీరు ఇవ్వచ్చు అంటే అప్పుడు వస్తుంది. అందుకే మీరు ఒక ముఖ్యమంత్రిని కలిసిన గురువుని కలిసిన మీరు రకరకాల విషయాలు అడిగి చివరగా ఈ మాట చెప్పడం మర్చిపోవద్దు నేను అడుగుతున్నాను కానీ దాన్ని మీరు పట్టించుకోవద్దు నాకు ఏం కావాలో నాకు ఏది అర్హత ఉందో మీకు తెలిస్తే అది నాకు ఇవ్వండి నేను మనస్ఫూర్తిగా దాన్ని తీసుకుంటాను.
(07:30) అట్లా చాలా ఆధ్యాత్మిక గురువుల జీవితాలు చూస్తే అది కనిపిస్తుంది. ఒక రాజు చాలా కోరాడు కానీ అతని జీవితంలోకి చాలా వచ్చింది కానీ అతను కాపాడుకోలేకపోయాడు. అదే సమయంలో ఒక మామూలు సాదీసిద వ్యక్తి ఆ దైవం దగ్గరికి వెళ్లి అడిగాడు. నాకేదో చేద్దామని ఉంది ఉద్దేశాలన్నీ పక్కన పెడితే నాకు ఏది పాత్రతో అది ఇవ్వండి. అతనితో కొంత కాలానికి కొన్ని కారణాల వల్ల ఆ దేశానికి అతను రాజయ్యాడు.
(08:07) ఎందుకంటే అతను రాజుగా ఉండగలడు ఆ రాజు అన్న అహంకారం లేకుండా ఉండగలడు ఆ రాజ్యంలో ప్రజలని బాగా చూసుకోగలడు అన్ని వర్గాల ప్రజలని అతను అడ్రెస్ చేయగలడు. ఎట్ ద సేమ్ టైం కల్చర్ ని సాంప్రదాయాన్ని కాపాడగలడు. ఇట్లాంటి రకరకాల విషయాల మీద అవగాహన ఉన్నవాడు రాజు కాగలడు. అవన్నీ ఇతనిలో ఉన్నాయి కాబట్టి అతని రాజ్యం అందుబాటులకు రాగానే ఆ రాజ్యం పరిడలింది.
(08:33) నా ఈ చిన్న లైఫ్ లో నేను చూసింది అదే చాలామంది చాలా కోరుతారు పిల్లలుగా దాన్ని ఇగ్నోర్ చేస్తారు. ఒక బొమ్మ కోరుతాడు రెండు మూడు రాడితే దాన్ని పక్కకు పడేస్తాడు. ఎప్పుడైతే పాత్రత అంటే అర్హత నీకు ఉంది దానికి సరిపోయేటువంటి ఒక అపార్చునిటీ నీకు వచ్చినప్పుడు అది ఎప్పుడు మిస్ యూస్ చేయబడదు అందుకని ఫస్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని ఏదైతే వ్యక్తిగతంగా నీవు చేయలేవో అది కోరుకోవాలి.
(09:10) వ్యక్తిగతంగా నువ్వు చేయగలిగిందంతా నువ్వు చేసి చేసేయాలి అప్పుడు కోరిక కోరడానికి లేదు. ఉదాహరణకి చెప్తే మీకు అర్థమవుతుంది. కూరయాలు నువ్వే తెచ్చుకో నువ్వే గ్యాస్ సిలిండర్ తెచ్చుకో నీవే కూరలు కట్ చేసుకో నీవే వంట చెయ్ కానీ ఒకవేళ ప్రార్థించవలసి వస్తే నేను నాకున్న పూర్తి అవగాహనలో నేను అంతా చేశాను. కానీ ఆ రిఫైన్డ్ టేస్ట్ అది నువ్వు ఇవ్వు ఒకవేళ నేను చేసే వంట ఆ పద్ధతి సరిగ్గా ఉందంటే అది ఎలాగో వస్తుంది బట్ అది వచ్చేలా చూడు అనే కోరిక కోరితే అది దేవుడు కచ్చితంగా ఇస్తాడు దేవుడు అంటే అర్థం దేవుడని కాదు నీకు సహాయం చేసేవాడు ఎవడైనా సరే సో అందుకని ఈ చిన్న పాడ్కాస్ట్ నేను మీకు
(09:51) ప్రెసెంట్ చేస్తున్నాను. సో ఏదైనా మనిషి కోరొచ్చు వాడి అజ్ఞానంలో కానీ తన పాత్రత ఎంతో తాను నిలబడుతుంది ఒక చిన్న గ్లాస్ వెళ్లి నా సముద్రం నీళ్ళంతా కావాలని కోరితే నిజంగా సముద్రం అంతా వచ్చి పడ్డ గ్లాస్ లో ఎంత నిండాలో అంత నిండుతుంది ఒక అర్హత లేని వాడికి సమస్తము ఇవ్వబడ్డా వాడు దాన్ని ఉంచుకోలేడు అర్హత ఉన్నవాడికి కొంత ఇచ్చినా దాన్ని సమగ్రంగా ఉపయోగించుకొని ఇంకా తన జీవితంలోకి రావలసిన వాటికి అతను ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తాడు.
(10:23) సో ఇగ్నోరెన్స్ ఆస్క్స్ ఫర్ వాట్ ఇట్ వాంట్స్విస్డమ ఆస్క్ ఫర్ వాట్ ఇస్ బెస్ట్ ఏది నీకు అత్యంత ఆవశ్యకమో అది మాత్రమే అడుగు 99% వర్క్ నువ్వే చేయాలి. ఆ ఒక్క 1% ఏది నీ చేతిలో లేదో అదిఒక్కటి నువ్వు చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ సంసారం నువ్వే చేశవు అంతా నువ్వే చేశవు ఇప్పుడు గర్భం వచ్చింది భార్య డెలివరీ ఉంది ఇప్పుడు డాక్టర్ చేతిలో పెట్టావు ఇప్పుడు నువ్వు చేయవలసిందంతా అయిపోయింది ఒకవేళ నువ్వు ప్రార్థిస్తే ఏం ప్రార్థించాలి ప్రసవం సరిగ్గా జరిగి తల్లి బిడ్డలు బాగుండాలని కోరుకో అంతవరకు నువ్వు చేయవలసింది.
(11:03) కానీ సంసారం నేను చేయను నాకు పిల్లలు కావాలంటే ఎట్లా అందుకని నువ్వు చేయవలసిందంతా చేసి ఆ 0.001% ఉంటుంది అది నీ చేతిలో లేదు అదిఒక్కటి నువ్వు కోరుకో అప్పుడు అది నిలబడుతుంది ఖచ్చితంగా సో ఈ పోస్టర్ ని వీలైతే ప్రింట్ తీసి పెట్టుకోండి. సో నాకున్న రకరకాల ఆలోచనలు నేను పోస్టర్స్ గా నేను అంటే టెక్నాలజీ ఉంది కాబట్టి నేను ఏఈ సహాయంతోనే దానికి కొన్ని సజెషన్స్ ఇస్తే అట్లా పోస్టర్స్ చేసిచ్చింది నాకు చాలా బాగా నచ్చింది.
(11:34) నిజంగా ఒక డిజైనర్ చేయాలంటే ఒక వన్ డే పడతది. కానీ టెక్నాలజీ వచ్చింది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఐఫోన్ అడుగుతాడు ఓ పిల్లవాడు దాంట్లో వీడియోలు చూడడానికి వీడియోలు చూడడానికి ఐఫోన్ ఎందుకు ఆ పాత్రత ఐఫోన్ ని ఉపయోగించాలంటే దాంట్లో ఎన్నో పనులు చేయొచ్చు ఇప్పుడు నేను చేసే రకరకాల పందులన్ని ఫోన్ ఉపయోగి బ్యాంకింగ్ అయిపోతుంది YouTube టాక్స్ ఎడిటింగ్ అప్లోడింగ్ మానిటైజేషన్ ఎవ్రీథింగ్ ఐఫోన్ ద్వారానే చేస్తాను.
(12:00) ఎట్ ద సేమ్ టైం ఐ డోంట్ మిస్ యూస్ సో ఉన్నది నేను ఒక్కటే నేను 2009 నుంచి ఇప్పటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు ఇది నేను ఏ వస్తువు అయితే నా జీవితంలోకి ఆహ్వానించానో ఏ మనిషిన అయితే ఆహ్వానించానో అది ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంచుతాను నేను ఎవ్రీ డే నా ఐఫోన్ ని చూస్తాను నేను దానికి చిన్న మరకబడ్డ కొన్నప్పుడు ఎలా ఉందో అది నాకు తెలుసు దాన్ని అట్లా ఉంచుతాను.
(12:23) ఇప్పుడు నేను ప్రతిరోజు మైక్ వాడతాను. ఒక్కసారి దాన్ని వెతకలేదు అది ఒక్కసారి రిపేర్ కాదు నా దగ్గర ఉన్న వస్తువు ఇంతవరకు ఎప్పుడూ చెడిపోలేదు. ప్రతిరోజు ఎరుక నేను దాన్ని ఎలా ఉందో అలా ఉంచే ప్రయత్నం చేస్తాను. చాలా సార్లు ఏం చేస్తారు ఏదనా గీత పడితే అట్లే ఉంచుతారు ఈ గీతకి ఇంకో గీత అట్లా చెడిపోతుంది. దానికి ఏదనా చిన్న ప్రాబ్లం్ వస్తే వెంటనే రిపేర్ చేయిస్తాను మళ్ళ దాన్ని యధాస్థితికి తీసుకొస్తాను.
(12:43) సో అది మనుషులతోనూ వస్తువులతోనూ అలాగే ఆలోచనలతోను వ్యవహారాలతోను ఎప్పుడు మెయింటైన్ స్టేటస్ కో సో మనం మన ఇంద్రియాలు రకరకాల విషయాలకు ఎక్స్పోజ్ అయ్యాయి కాబట్టి ఆవిస్గ కోరికలు కోరుతాడు మనిషి ఏది కావాలంటే అది కోరుతాడు. కానీ అది అర్హత మనకు ఉందా లేదా అని చెక్ చేసుకుంటే బాగుంటది అని చెప్పడానికి ఇచ్చిన పోస్ట్ కార్డు సో ఒక పెద్ద ప్యాలస్ ఉండి మంది బారుబలం ఉండి వాళ్ళతో నీకు సామరస్యం లేక నీ జీవితంలో అశాంతి ఉంటే ఆ ప్యాలెస్ లో ఒక చిన్న ఇల్లు ఉండి ఉన్న ఇద్దరు ముగ్గురితో సామరస్యం కుదిరి నీ పని నువ్వు చేసుకుంటూ వచ్చిన వాళ్ళకు అకామిడేషన్ ఇస్తూ నువ్వు
(13:21) ప్రశాంతంగా ఉన్నావ అనుకో ఇది చాలా అద్భుతమైన జీవితం. సో వేరేవాళ్ళ కంటే గొప్పగా కనబడాలన్న థాట్ తీసేసి నీకు ఏది ఉపయుక్తమో నీకు ఏది హాయిని ఇస్తుందో నువ్వు ఏది మెయింటైన్ చేయగలవో అది నీ జీవితంలోకి రావాలని కోరుకుంటే జీవితం బాగుంటుందని నేను నా యొక్క సంపూర్ణ అవగాహనలో అనుభవంతో చెప్తున్నాను. మీకు నచ్చితే తీసుకోండి.
(13:41) లేకపోతే పక్కనే డస్ట్ బిన్ ఉంది విసిరి ఈ పాడ్కాస్ట్ ని దాని కంటెంట్ ని అవతల కొట్టి మీకు ఎట్లా కావాలంటే అట్లా జీవించండి. ఓకే నిర్వాణ శట్కం బుక్ వచ్చింది చూశను చాలా బాగుంది. ఆ ఇంకా పూర్తిగా రాలేదు కొన్ని శాంపుల్స్ పంపించారు. నేను అనుకుంటున్నాను జూలై ఐదవ తారీకు నుంచి 10వ తారీకు మధ్యన అరుణాచలంలో మనం రిలీజ్ చేసుకుందాం అని ఆలోచన అది మళ్లా సేమ్ అప్పటిలాగే ఎవరి తిప్పలకి వాళ్ళే వస్తారు అక్కడ సరదాగా కలుసుకుంటాం ఎవరి అకామిడేషన్ వాళ్ళే చూసుకుంటారు ఎవరు ఎవరి బాధ్యత తీసుకోకూడదు.
(14:15) ప్రతి ఒక్కడికి ఎలా జీవించాలి ఎలా రూమ్ తీసుకోవాలి ఎలా తినాలి ఎలా ఇన్నీ తెలుసు మళ్ళీ ఇంకొకరి సహాయం అక్కర్లేదు. ఓకే అందుకని ఇదో కొత్త పద్ధతి మామూలుగా ఏదనా ఫంక్షన్ అంటే ఏం చేస్తారు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వేరేవాళ్ళ రెస్పాన్సిబిలిటీ లాగేసుకోండి అంటున్నా మీ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోండి మీ ఆనందాన్ని మీరే వెతుక్కోండి మీరు ఉన్న చోట మీరు కంఫర్టబుల్ గా ఉండండి అది నాకు వర్తిస్తుంది నేను నాకు ఏ స్పెషల్ ఆ ఏమంటారు బెనిఫిట్స్ అక్కర్లేదు నాకే స్పెషల్ అటెన్షన్ అక్కర్లేదు.
(14:47) అందరిలాగే నేను నాలాగే మీరందరూ ఇక్కడ ఎవరు ఎక్కువగా తక్కువ కాదు ఎవరి స్థితిలో వాళ్ళు బాగున్నారు బాగా లేకపోతే అది ఏంటో తెలుసుకొని కరెక్ట్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నాం ఇందులో ఏముంది ఓకేనా సో మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచనతో ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ ఏవేవో అనుకోవద్దు అన్నిటిలో మూలం ఒకటే సామరస్యంగా ఉండండి పోల్చుకోవద్దు నీకు ఎంత సాధ్యం అంత పరిపూర్ణంగా చెయి పొగడ్తలకి విమర్శకి లొంగిపోవద్దు తర్వాత వేరే వాళ్ళ విషయాలు ఎక్కువగా తలదూర్చవద్దు నీ మనసులోపట ఎవరి గురించి ఎక్కువ ఆలోచించవద్దు.
(15:23) నువ్వు ఎక్కడున్నా నీ ఇంట్లోనే ఉన్నట్టు అనుభూతి చెంది హాయిగా ఉండు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వస్తువులు ముట్టుకోవద్దు. ప్రతి ఒక్కరితో గౌరవంగానే మాట్లాడు ఆటో వాళ్ళ గాని లేకపోతే ఒక అంబాసిడర్ గాని నీ ఇంటి పనులు నీ యొక్క ఒంటి పనులు నీవే చేసుకో ఆధారపడకుండా నీ బట్టలు నువ్వే మడత పెట్టుకో ప్రతిరోజు కాసేపు ఏకాంతంగా ఉండు.
(15:48) ఏదో కొత్తది ప్రతిరోజు నేర్చుకో ఒక మనిషి గురించి ఇంకో మనిషితో ఎక్కువగా మాట్లాడకు మాట్లాడిన ఏదన్నా జోక్ కానీ నేర్చుకున్న విషయం కానీ చెప్పు తప్ప ఆ వ్యక్తి గురించి ఆరోపణలు చేయకు ఇవన్నీ చేస్తేనే జీవితం ఆధ్యాత్మిక జీవితం అంటే ఇవన్నీ ఉంటేనే ఆధ్యాత్మిక జీవితం అయింది. ఆ నేను ఎన్లైటన్డ్ కానీ వేరే వాళ్ళ గురించి నేను అతిగా ఆలోచిస్తాను అంటే కుదరదు ఎన్లైటన్ గాని నేను అనార్కిస్ట్ గా ఉంటున్న సామరస్యాన్ని బద్దలు కొడతాను అంటే కుదరదు.
(16:19) సో ఇట్లా ఉన్నవాడు యాక్చువల్ గా ఆశ్చర్యపోయే విధంగా కనిపిస్తాడు ఇట్లా ఉన్నాడఏంటరా మనిషిని దానికి అందరూ ఇలాగే ఉండాలి. ఉండండి ప్రయత్నించండి. బాగుంది నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఈ లాస్ట్ చెప్పిన రెండు నిమిషాలు నా టాక్స్ యొక్క సారాంశం అంతే ఇంకో 10,000 టాక్స్ చేసిన ఇంతే కొత్త కొత్త విషయాలు ఏమి లేవు విషయాన్ని కొత్త కొత్తగా చెప్పడం ఉంది. సరే మరి గత వాస్తవ వాతావరణం చల్లబడ్డది స్వెటర్లు గిటర్లు ఉతుక్కోండి వచ్చేది వర్షకాలం అనుకుంటా రైన్ కోట్స్ సవ ఉంటే జమ చేసి పెట్టుకోండి.
(16:51) ఓకే సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళ ప్రవర్తన అంతగా పట్టించుకోవద్దు వాళ్ళు ఏదైనా ఒక మాట ఉంటే సీరియస్ గా తీసుకోవద్దు పంతాలకు పట్టింపులకు పోకండి. ఈ సూచన మాత్రమే సలహా కాదు ప్రతిరోజు ఏకాంతాన్ని మాత్రం మర్చిపోవద్దు ఏమి లేకుండా హాయిగా ఉండడం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. చివరి క్షణంలో ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న [నిట్టూర్పులు] ఏది ఉందో దానికి రీసర్స్ వయస్ నమస్కారం

No comments:

Post a Comment